Breaking

Nanda Kumara Ashtakam – శ్రీ నంద కుమార అష్టకం


Nanda Kumara Ashtakam – శ్రీ నంద కుమార అష్టకం

 

సుందరగోపాలం ఉరవనమాలం నయనవిశాలం దుఃఖహరం

బృందావనచంద్రమానందకందం పరమానందం ధరణిధరం |

వల్లభఘనశ్యామం పూర్ణకామం అత్యభిరామం ప్రీతికరం

భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం || 1 ||

 

సుందరవారిజవదనం నిర్జితమదనం ఆనందసదనం ముకుటధరం

గుంజాకృతిహారం విపినవిహారం పరమోదారం చీరహరం |

వల్లభపటపీతం కృత ఉపవీతం కరనవనీతం విబుధవరం

భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం || 2 ||

 

శోభితసుఖమూలం యమునాకూలం నిపట అతూలం సుఖదతరం

ముఖమండితరేణుం చారితధేనుం వాదితవేణుం మధురసురం |

వల్లభమతివిమలం శుభపదకమలం నఖరుచి అమలం తిమిరహరం

భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం || 3 ||

 

శిరముకుటసుదేశం కుంచితకేశం నటవరవేషం కామవరం

మాయాకృతమనుజం హలధర అనుజం ప్రతిహతదనుజం భారహరం |

వల్లభవ్రజపాలం సుభగసుచాలం హితమనుకాలం భావవరం

భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం || 4 ||

 

ఇందీవరభాసం ప్రకటసరాసం కుసుమవికాసం వంశధరం

హృత్మన్మథమానం రూపనిధానం కృతకలగానం చిత్తహరం |

వల్లభమృదుహాసం కుంజనివాసం వివిధవిలాసం కేళికరం

భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం || 5 ||

 

అతిపరమప్రవీణం పాలితదీనం భక్తాధీనం కర్మకరం

మోహనమతిధీరం ఫణిబలవీరం హతపరవీరం తరళతరం |

వల్లభవ్రజరమణం వారిజవదనం హలధరశమనం శైలధరం

భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం || 6 ||

 

జలధరద్యుతిఅంగం లలితత్రిభంగం బహుకృతిరంగం రసికవరం

గోకులపరివారం మదనాకారం కుంజవిహారం గూఢతరం |

వల్లభవ్రజచంద్రం సుభగసుఛందం కృత ఆనందం భ్రాంతిహరం

భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం || 7 ||

 

వందితయుగచరణం పావనకరణం జగదుద్ధరణం విమలధరం

కాళియశిరగమనం కృతఫణినమనం ఘాతితయమనం మృదులతరం |

వల్లభదుఃఖహరణం నిర్మలచరణం అశరణశరణం ముక్తికరం

భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం || 8 ||

 

|| ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం శ్రీ నందకుమారాష్టకం సంపూర్ణం ||

  

WhatsApp Group Join Now
Telegram Group Join Now