శ్రీ (...................................) ఈ ఖాళీలో మీరు అభిషేకం చేసే దేవుని పేరు చెప్పాలి.
1. క్షీరమ్ (పాలు) -
ఆ ప్యా॑యస్వ॒
సమే॑తు తే వి॒శ్వత॑: సోమ॒ వృష్ణి॑యమ్ |
భవా॒ వాజ॑స్య
సఙ్గ॒థే ||
ఓం శ్రీ
................................... నమః క్షీరేణ స్నపయామి |
2. దధి (పెరుగు) -
ద॒ధి॒క్రావ్‍ణ్ణో॑
అకారిషం జి॒ష్ణోరశ్వ॑స్య వా॒జిన॑: |
సు॒ర॒భి
నో॒ ముఖా॑ కర॒త్ప్రణ॒ ఆయూగ్ం॑షి తారిషత్ ||
ఓం శ్రీ
.................................... నమః దధ్నా స్నపయామి |
3. ఆజ్యమ్ (నెయ్యి) -
శు॒క్రమ॑సి॒
జ్యోతి॑రసి॒ తేజో॑సి దే॒వోవ॑: సవి॒తోత్పు॑నా॒త్వచ్ఛి॑ద్రేణ ప॒విత్రే॑ణ॒ వసో॒: సూర్య॑స్య
ర॒శ్మిభి॑: ||
ఓం శ్రీ
................................... నమః ఆజ్యేన స్నపయామి |
4. మధు (తేనె) -
మధు॒ వాతా॑
ఋతాయ॒తే మధు॑ క్షరన్తి॒ సిన్ధ॑వః |
మాధ్వీ”ర్/నః
స॒న్త్వోష॑ధీః ||
మధు॒ నక్త॑ము॒తోష॑సి॒
మధు॑మ॒త్పార్థి॑వ॒గ్ం॒ రజ॑: |
మధు॒ ద్యౌర॑స్తు
నః పి॒తా ||
మధు॑మాన్నో॒
వన॒స్పతి॒ర్మధు॑మాగ్ం అస్తు॒ సూర్య॑: |
మాధ్వీ॒ర్/గావో॑
భవన్తు నః ||
ఓం శ్రీ
................................... నమః మధునా స్నపయామి |
5. శర్కర (చక్కెర) -
స్వా॒దుః
ప॑వస్వ ది॒వ్యాయ॒ జన్మ॑నే |
స్వా॒దురిన్ద్రా॑య
సు॒హవీ॑తు॒ నామ్నే” |
స్వా॒దుర్/మి॒త్రాయ॒
వరు॑ణాయ వా॒యవే॒ |
బృహ॒స్పత॑యే॒
మధు॑మా॒గ్ం అదా”భ్యః ||
ఓం శ్రీ
................................... నమః శర్కరయా స్నపయామి |
ఓం శ్రీ
................................... నమః పంచామృత స్నానం సమర్పయామి |
6. ఫలోదకమ్ (పండ్ల రసం) -
యాః ఫ॒లినీ॒ర్యా
అ॑ఫ॒లా అ॑పు॒ష్పాయాశ్చ॑ పు॒ష్పిణీ”: |
బృహ॒స్పతి॑
ప్రసూతా॒స్తా నో॑ ముఞ్చ॒న్త్వగ్‍ంహ॑సః ||
ఓం శ్రీ
................................... నమః ఫలోదకేన స్నపయామి |
7. శుద్ధోదక స్నానమ్ (శుద్ధ జలం)
-
ఆపో॒ హిష్ఠా
మ॑యో॒ భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన |
మ॒హే రణా॑య॒
చక్ష॑సే ||
యో వ॑:
శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒హ న॑: |
ఉ॒శ॒తీరి॑వ
మా॒త॑రః ||
తస్మా॒
అరం॑ గమామ వో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ |
ఆపో॑ జ॒నయ॑థా
చ నః ||
ఓం శ్రీ
................................... నమః శుద్ధోదకేన స్నపయామి |