Breaking

Sri Mahaganapathi Shodasopachara Puja - శ్రీ మహాగణపతి షోడశోపచార పూజ


శ్రీ మహాగణపతి షోడశోపచార పూజ -

 

(ముందుగా పూర్వాంగం చేయాలి. తరువాత ఈ క్రింది పూజను చేసుకోవాలి.

పూర్వాంగం చూడండి.

 

పునః సంకల్పం –

పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ మహగణపతిముద్దిశ్య శ్రీమహాగణపతి ప్రీత్యర్థం శ్రీమన్ముద్గలపురాణే శ్రీగృత్సమద ప్రోక్త శ్లోకవిధానేన యావచ్ఛక్తి ధ్యానావహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||

 

ప్రాణప్రతిష్ఠ –

ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:

పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |

జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒

మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||

అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:

ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||

ఆవాహితో భవ స్థాపితో భవ |

సుప్రసన్నో భవ వరదో భవ |

అస్మిన్ బింబే సపరివార సమేత శ్రీ మహాగణపతి స్వామినం ఆవాహయామి స్థాపయామి పూజయామి || 1 ||

 

ధ్యానం –

ఓం గ॒ణానా”o త్వా గ॒ణప॑తిగ్ం హవామహే

క॒విం క॑వీ॒నాము॑ప॒మశ్ర॑వస్తమం |

జ్యే॒ష్ఠ॒రాజ॒o బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒

ఆ న॑: శృ॒ణ్వన్నూ॒తిభి॑: సీద॒ సాద॑నం ||

చతుర్బాహుం త్రినేత్రం చ గజాస్యం రక్తవర్ణకం |

పాశాంకుశాదిసంయుక్తం మాయాయుక్తం ప్రచింతయేత్ ||

ఓం శ్రీమహాగణపతయే నమః ధ్యాయామి || 2 ||

 

ఆవాహనం –

ఆగచ్ఛ బ్రహ్మణాం నాథ సురాఽసురవరార్చిత |

సిద్ధిబుద్ధ్యాదిసంయుక్త భక్తిగ్రహణలాలస ||

ఓం శ్రీమహాగణపతయే నమః ఆవహయామి || 3 ||

 

ఆసనం –

రత్నసింహాసనం స్వామిన్ గృహాణ గణనాయక |

తత్రోపవిశ్య విఘ్నేశ రక్ష భక్తాన్విశేషతః ||

ఓం శ్రీమహాగణపతయే నమః ఆసనం సమర్పయామి || 4 ||

 

పాద్యం –

సువాసితాభిరద్భిశ్చ పాదప్రక్షాళనం ప్రభో |

శీతోష్ణాంభః కరోమి తే గృహాణ పాద్యముత్తమమ్ ||

ఓం శ్రీమహాగణపతయే నమః పాద్యం సమర్పయామి || 5 ||

 

అర్ఘ్యం –

రత్నప్రవాలముక్తాద్యైరనర్ఘ్యైః సంస్కృతం ప్రభో |

అర్ఘ్యం గృహాణ హేరంబ ద్విరదానన తోషకమ్ ||

ఓం శ్రీమహాగణపతయే నమః అర్ఘ్యం సమర్పయామి || 6 ||

 

ఆచమనీయం –

సర్వతీర్థాహృతం తోయం సువాసితం సువస్తుభిః |

ఆచమనం చ తేనైవ కురుష్వ గణనాయక ||

ఓం శ్రీమహాగణపతయే నమః ఆచమనీయం సమర్పయామి || 7 ||

 

మధుపర్కం –

దధిమధుఘృతైర్యుక్తం మధుపర్కం గజానన |

గృహాణ భావసంయుక్తం మయా దత్తం నమోఽస్తు తే ||

ఓం శ్రీమహాగణపతయే నమః మధుపర్కం సమర్పయామి || 8 ||

 

పంచామృత స్నానం –

( పంచామృతాభిషేకమంత్రః పశ్యతు)

 

నానాతీర్థజలైర్ఢుంఢే సుఖోష్ణభావరూపకైః |

కమండలూద్భవైః స్నానం మయా కురు సమర్పితైః ||

ఓం శ్రీమహాగణపతయే నమః పంచామృతస్నానం సమర్పయామి || 9 ||

 

 

స్నానం –

గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః |

స్నానం కురుష్వ భగవానుమాపుత్ర నమోఽస్తుతే ||

ఓం శ్రీమహాగణపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి || 10 ||

 

( శ్రీగణపత్యథర్వశీర్షోపనిషత్ పశ్యతు || )

 

వస్త్రం –

వస్త్రయుగ్మం గృహాణ త్వమనర్ఘం రక్తవర్ణకమ్ |

లోకలజ్జాహరం చైవ విఘ్ననాథ నమోఽస్తు తే ||

ఓం శ్రీమహాగణపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి || 11 ||

 

యజ్ఞోపవీతం –

ఉపవీతం గణాధ్యక్ష గృహాణ చ తతః పరమ్ |

త్రైగుణ్యమయరూపం తు ప్రణవగ్రంథిబంధనమ్ ||

ఓం శ్రీమహాగణపతయే నమః ఉపవీతం సమర్పయామి || 12 ||

 

ఆభరణం –

నానాభూషణకాని త్వమంగేషు వివిధేషు చ |

భాసురస్వర్ణరత్నైశ్చ నిర్మితాని గృహాణ భో ||

ఓం శ్రీమహాగణపతయే నమః ఆభరణాని సమర్పయామి || 13 ||

 

గంధం –

అష్టగంధసమాయుక్తం గంధం రక్తం గజానన |

ద్వాదశాంగేషు తే ఢుంఢే లేపయామి సుచిత్రవత్ ||

ఓం శ్రీమహాగణపతయే నమః గంధాన్ సమర్పయామి || 14 ||

 

అక్షతలు –

రక్తచందనసంయుక్తానథవా కుంకుమైర్యుతాన్ |

అక్షతాన్విఘ్నరాజ త్వం గృహాణ ఫాలమండలే ||

ఓం శ్రీమహాగణపతయే నమః అక్షతాన్ సమర్పయామి || 15 ||

 

పుష్పం –

చంపకాదిసువృక్షేభ్యః సంభూతాని గజానన |

పుష్పాణి శమీమందారదూర్వాదీని గృహాణ చ ||

ఓం శ్రీమహాగణపతయే నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి || 16 ||

 

షోడశనామ పూజా –

ఓం సుముఖాయ నమః | ఓం ఏకదంతాయ నమః |

ఓం కపిలాయనమః | ఓం గజకర్ణికాయ నమః |

ఓం లంబోదరాయనమః | ఓం వికటాయ నమః |

ఓం విఘ్నరాజాయ నమః | ఓం గణాధిపాయనమః |

ఓం ధూమకేతవే నమః | ఓం గణాధ్యక్షాయ నమః |

ఓం ఫాలచంద్రాయ నమః | ఓం గజాననాయ నమః |

ఓం వక్రతుండాయ నమః | ఓం శూర్పకర్ణాయ నమః |

ఓం హేరంబాయ నమః | ఓం స్కందపూర్వజాయ నమః |

ఓం సర్వసిద్ధిప్రదాయ నమః |

 

అష్టోత్తరశతనామావళిః –

 

శ్రీ వినాయకఅష్టోత్తరశతనామావళిః పశ్యతు |

 

ధూపం –

దశాంగం గుగ్గులుం ధూపం సర్వసౌరభకారకం |

గృహాణ త్వం మయా దత్తం వినాయక మహోదర ||

ఓం శ్రీమహాగణపతయే నమః ధూపమాఘ్రాపయామి |

 

దీపం –

నానాజాతిభవం దీపం గృహాణ గణనాయక |

అజ్ఞానమలజం దీపం హరంతం జ్యోతిరూపకమ్ ||

ఓం శ్రీమహాగణపతయే నమః దీపం దర్శయామి |

 

నైవేద్యం –

చతుర్విధాన్నసంపన్నం మధురం లడ్డుకాదికమ్ |

నైవేద్యం తే మయా దత్తం భోజనం కురు విఘ్నప ||

ఓం శ్రీమహాగణపతయే నమః నైవేద్యం సమర్పయామి |

 

ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |

ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ||

సత్యం త్వా ఋతేన పరిషించామి |

(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)

అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |

ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” |

ఓం వ్యా॒నాయ॒ స్వాహా” | ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” |

ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |

అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి | ఉత్తరాపోశనం సమర్పయామి |

హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |

శుద్ధాచమనీయం సమర్పయామి |

 

తాంబూలం –

అష్టాంగం దేవ తాంబూలం గృహాణ ముఖవాసనమ్ |

అసకృద్విఘ్నరాజ త్వం మయా దత్తం విశేషతః ||

ఓం శ్రీమహాగణపతయే నమః తాంబూలం సమర్పయామి |

 

నీరాజనం –

నానాదీపసమాయుక్తం నీరాజనం గజానన |

గృహాణ భావసంయుక్తం సర్వాజ్ఞానవినాశన ||

ఓం శ్రీమహాగణపతయే నమః నీరాజనం సమర్పయామి |

 

మంత్రపుష్పం –

ఓం గ॒ణానా”o త్వా గ॒ణప॑తిం హవామహే

క॒విం క॑వీ॒నాము॑ప॒మశ్ర॑వస్తమమ్ |

జ్యే॒ష్ఠ॒రాజ॒o బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒

ఆ న॑: శృ॒ణ్వన్నూ॒తిభి॑స్సీద॒ సాద॑నమ్ ||

చతుర్వేదభవైర్మంత్రైర్గాణపత్యైర్గజానన |

మంత్రితాని గృహాణ త్వం పుష్పపత్రాణి విఘ్నప ||

ఓం శ్రీమహాగణపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి |

 

ప్రదక్షిణం –

ఏకవింశతిసంఖ్యం వా త్రిసంఖ్యం వా గజానన |

ప్రాదక్షిణ్యం గృహాణ త్వం బ్రహ్మన్ బ్రహ్మేశభావన ||

ఓం శ్రీమహాగణపతయే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

 

సాష్టాంగనమస్కారః –

సాష్టాంగాం ప్రణతిం నాథ ఏకవింశతిసమ్మితామ్ |

హేరంబ సర్వపూజ్య త్వం గృహాణ తు మయా కృతం ||

ఓం శ్రీమహాగణపతయే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి |

 

నమస్కారం –

విఘ్నేశ్వరాయ వరదాయ గణేశ్వరాయ |

సర్వేశ్వరాయ శుభదాయ సురేశ్వరాయ ||

విద్యాధరాయ వికటాయ చ వామనాయ |

భక్తిప్రసన్న వరదాయ నమో నమోఽస్తు ||

 

క్షమాప్రార్థన –

అపరాధానసంఖ్యాతాన్ క్షమస్వ గణనాయక |

భక్తం కురు చ మాం ఢుంఢే తవ పాదప్రియం సదా ||

 

సమర్పణం –

జాగ్రత్స్వప్నసుషుప్తిభిర్దేహవాఙ్మనసైః కృతం |

సాంసర్గికేణ యత్కర్మ గణేశాయ సమర్పయే ||

 

అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మికః శ్రీ మహాగణాధిపతి

సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||

 

తీర్థస్వీకరణ –

బాహ్యం నానావిధం పాపం మహోగ్రం తల్లయం వ్రజేత్ |

గణేశపాదతీర్థస్య మస్తకే ధారణాత్కిల ||

శ్రీ మహాగణాధిపతి పాదోదక తీర్థం గృహ్ణామి |

 

ప్రసాదస్వీకరణ –

తతోచ్ఛిష్టం తు నైవేద్యం గణేశస్య భునజ్మ్యహమ్ |

భుక్తిముక్తిప్రదం పూర్ణం నానాపాపనికృంతనమ్ ||

శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి |

 

|| ఓం శాంతిః శాంతిః శాంతిః ||

  

🙏 శ్రీహన్ష్ – భక్తి విభాగాలు

స్తోత్రాలు • మంత్రాలు • పూజలు • వ్రతాలు • క్షేత్రాలు • పురాణాలు