Breaking

Sri Gajanana Stotram (Devarshi Krutham) - శ్రీ గజానన స్తోత్రం (దేవర్షి కృతం)

విషయ సూచిక - ముఖ్య విషయాలు


Sri Gajanana Stotram (Devarshi Krutham) - శ్రీ గజానన స్తోత్రం (దేవర్షి కృతం)

 

దేవర్షి కృత శ్రీ గజానన స్తోత్రమును భక్తితో పఠించినా లేదా విన్నా పుత్ర పౌత్ర భాగ్యము మరియు సమస్త సుఖసంతోషాలు కలుగుతాయి.

ఈ స్తోత్రం సమస్త సంసార బంధాలను, భవబంధాలను (భౌతిక ఉనికికి) తొలగిస్తుంది.

జ్ఞాన ప్రాప్తి: వినాయకుని అనుగ్రహం వలన సుబుద్ధి, ప్రశాంతత మరియు ఆత్మజ్ఞానం కలుగుతాయి. ఈ దివ్య స్తోత్రంతో ప్రసన్నుడైన గజాననుడు భక్తులు కోరిన వరాలను అనుగ్రహిస్తాడని విశ్వాసం.

 

దేవర్షయ ఊచుః |

విదేహరూపం భవబంధహారం

సదా స్వనిష్ఠం స్వసుఖప్రదం తం |

అమేయసాంఖ్యేన చ లభ్యమీశం

గజాననం భక్తియుతా భజామః || 1 ||

 

మునీంద్రవంద్యం విధిబోధహీనం

సుబుద్ధిదం బుద్ధిధరం ప్రశాంతం |

వికాలహీనం సకలాంతగం వై

గజాననం భక్తియుతా భజామః || 2 ||

 

అమేయరూపం హృది సంస్థితం తం

బ్రహ్మాహమేకం భ్రమనాశకారం |

అనాదిమధ్యాంతమపారరూపం

గజాననం భక్తియుతా భజామః || 3 ||

 

జగత్ప్రమాణం జగదీశమేవ-

-మగమ్యమాద్యం జగదాదిహీనం |

అనాత్మనాం మోహప్రదం పురాణం

గజాననం భక్తియుతా భజామః || 4 ||

 

న భూర్న రూపం న జలం ప్రకాశం

న తేజసిస్థం న సమీరణస్థం |

న ఖే గతం పంచవిభూతిహీనం

గజాననం భక్తియుతా భజామః || 5 ||

 

న విశ్వగం తైజసగం న ప్రాజ్ఞం

సమష్టివ్యష్టిస్థమనంతగం న |

గుణైర్విహీనం పరమార్థభూతం

గజాననం భక్తియుతా భజామః || 6 ||

 

గుణేశగం నైవ చ బిందుసంస్థం

న దేహినం బోధమయం న ఢుంఢిం |

సంయోగహీనాః ప్రవదంతి తత్స్థం

గజాననం భక్తియుతా భజామః || 7 ||

 

అనాగతం నైవ గతం గణేశం

కథం తదాకారమయం వదామః |

తథాపి సర్వం ప్రభుదేహసంస్థం

గజాననం భక్తియుతా భజామః || 8 ||

 

యది త్వయా నాథ కృతం న కించి-

-త్తదా కథం సర్వమిదం విభాతి |

అతో మహాత్మానమచింత్యమేవ

గజాననం భక్తియుతా భజామః || 9 ||

 

సుసిద్ధిదం భక్తజనస్య దేవం

స కామికానామిహ సౌఖ్యదం తం |

అకామికానాం భవబంధహారం

గజాననం భక్తియుతా భజామః || 10 ||

 

సురేంద్రసేవ్యం హ్యసురైః సుసేవ్యం

సమానభావేన విరాజయంతం |

అనంతవాహం ముషకధ్వజం తం

గజాననం భక్తియుతా భజామః || 11 ||

 

సదా సుఖానందమయే జలే చ

సముద్రజే చేక్షురసే నివాసం |

ద్వంద్వస్య పానేన చ నాశరూపే

గజాననం భక్తియుతా భజామః || 12 ||

 

చతుఃపదార్థా వివిధప్రకాశా-

-స్త ఏవ హస్తాః స చతుర్భుజం తం |

అనాథనాథం చ మహోదరం వై

గజాననం భక్తియుతా భజామః || 13 ||

 

మహాఖుమారూఢమకాలకాలం

విదేహయోగేన చ లభ్యమానం |

అమాయినం మాయికమోహదం తం

గజాననం భక్తియుతా భజామః || 14 ||

 

రవిస్వరూపం రవిభాసహీనం

హరిస్వరూపం హరిబోధహీనం |

శివస్వరూపం శివభాసనాశం

గజాననం భక్తియుతా భజామః || 15 ||

 

మహేశ్వరీస్థం చ సుశక్తిహీనం

ప్రభుం పరేశం పరవంద్యమేవం |

అచాలకం చాలకబీజభూతం

గజాననం భక్తియుతా భజామః || 16 ||

 

శివాదిదేవైశ్చ ఖగైః సువంద్యం

నరైర్లతావృక్షపశుప్రభూభిః |

చరాచరైర్లోకవిహీనమేవం

గజాననం భక్తియుతా భజామః || 17 ||

 

మనోవచోహీనతయా సుసంస్థం

నివృత్తిమాత్రం హ్యజమవ్యయం తం |

తథాపి దేవం పుర ఆస్థితం తం

గజాననం భక్తియుతా భజామః || 18 ||

 

వయం సుధన్యా గణపస్తవేన

తథైవ నత్యార్చనతస్తవైవ |

గణేశరూపాశ్చ కృతాస్త్వయా తం

గజాననం భక్తియుతా భజామః || 19 ||

 

గజాఖ్యబీజం ప్రవదంతి వేదా-

-స్తదేవ చిహ్నేన చ యోగినస్త్వాం |

గచ్ఛంతి తేనైవ గజాననస్త్వం

గజాననం భక్తియుతా భజామః || 20 ||

 

పురాణవేదాః శివవిష్ణుకాద్యా-

-ఽమరాః శుకాద్యా గణపస్తవే వై |

వికుంఠితాః కిం చ వయం స్తవామ

గజాననం భక్తియుతా భజామః || 21 ||

 

ముద్గల ఉవాచ |

ఏవం స్తుత్వా గణేశానం నేముః సర్వే పునః పునః |

తానుత్థాప్య వచో రమ్యం గజానన ఉవాచ హ || 22 ||

 

గజానన ఉవాచ |

వరం బ్రూత మహాభాగా దేవాః సర్షిగణాః పరం |

స్తోత్రేణ ప్రీతిసంయుక్తః పరం దాస్యామి వాంఛితం || 23 ||

 

గజాననవచః శ్రుత్వా హర్షయుక్తాః సురర్షయః |

జగుస్తం భక్తిభావేన సాశ్రునేత్రాః ప్రజాపతే || 24 ||

 

దేవర్షయ ఊచుః |

గజానన యది స్వామిన్ ప్రసన్నో వరదోఽసి భోః |

తదా భక్తిం దృఢాం దేహి లోభహీనాం త్వదీయకాం || 25 ||

 

లోభాసురస్య దేవేశ కృతా శాంతిః సుఖప్రదా |

తదా జగదిదం సర్వం వరయుక్తం కృతం త్వయా || 26 ||

 

అధునా దేవదేవేశ కర్మయుక్తా ద్విజాదయః |

భవిష్యంతి ధరాయాం వై వయం స్వస్థానగాస్తథా || 27 ||

 

స్వస్వధర్మరతాః సర్వే గజానన కృతాస్త్వయా |

అతఃపరం వరం యాచామహే ఢుంఢే కమప్యహో || 28 ||

 

యదా తే స్మరణం నాథ కరిష్యామో వయం ప్రభో |

తదా సంకటహీనాన్ వై కురు త్వం నో గజానన || 29 ||

 

ఏవముక్త్వా ప్రణేముస్తం గజాననమనామయం |

స తానువాచ ప్రీతాత్మా భక్త్యధీనస్వభావతః || 30 ||

 

గజానన ఉవాచ |

యద్యచ్చ ప్రార్థితం దేవా మునయః సర్వమంజసా |

భవిష్యతి న సందేహో మత్స్మృత్యా సర్వదా హి వః || 31 ||

 

భవత్కృతమదీయం వై స్తోత్రం సర్వత్ర సిద్ధిదం |

భవిష్యతి విశేషేణ మమ భక్తిప్రదాయకం || 32 ||

 

పుత్రపౌత్రప్రదం పూర్ణం ధనధాన్యవివర్ధనం |

సర్వసంపత్కరం దేవాః పఠనాచ్ఛ్రవణాన్నృణాం || 33 ||

 

మారణోచ్చాటనాదీని నశ్యంతి స్తోత్రపాఠతః |

పరకృత్యం చ విప్రేంద్రా అశుభం నైవ బాధతే || 34 ||

 

సంగ్రామే జయదం చైవ యాత్రాకాలే ఫలప్రదం |

శత్రూచ్చాటనకాద్యేషు ప్రశస్తం తద్భవిష్యతి || 35 ||

 

కారాగృహగతస్యైవ బంధనాశకరం భవేత్ |

అసాధ్యం సాధయేత్ సర్వమనేనైవ సురర్షయః || 36 ||

 

ఏకవింశతివారం చైకవింశతి దినావధిం |

ప్రయోగం యః కరోత్యేవ స భవేత్ సర్వసిద్ధిభాక్ || 37 ||

 

ధర్మార్థకామమోక్షాణాం బ్రహ్మభూతస్య దాయకం |

భవిష్యతి న సందేహః స్తోత్రం మద్భక్తివర్ధనం |

ఏవముక్త్వా గణాధీశస్తత్రైవాంతరధీయత || 38 ||

 

|| ఇతి శ్రీమన్ముద్గలపురాణే గజాననచరితే త్రిచత్వారింశోఽధ్యాయే దేవమునికృత గజాననస్తోత్రం సంపూర్ణం || 

🙏 శ్రీహన్ష్ – భక్తి విభాగాలు

స్తోత్రాలు • మంత్రాలు • పూజలు • వ్రతాలు • క్షేత్రాలు • పురాణాలు