Labels

Breaking

Sri Ashtadasa Shaktipeeta Devatha Ashtottara Shatanamavali | శ్రీ అష్టాదశ శక్తిపీఠాల దేవతల అష్టోత్తర శతనామావళి

శ్రీ అష్టాదశ శక్తిపీఠాల దేవతల అష్టోత్తర శతనామావళి | Sri Ashtadasa Shaktipeeta Devatha Ashtottara Shatanamavali

 

ఓం శ్రీ శాంకరీదేవ్యై నమః

ఓం ఆదిరూపిణ్యై నమః

ఓం జగన్మాత్రే నమః

ఓం భక్తహృదిసంస్థితాయై నమః

ఓం సురాసుర నమస్కృతాయై నమః

ఓం రావణదర్పహారిణ్యై నమః

ఓం శ్రీకామాక్ష్యై నమః

ఓం కంపానదీతీరవాసిన్యై నమః

ఓం శక్తిస్వరూపిణ్యై నమః

ఓం భక్తాభీష్టఫలప్రదాయిన్యై నమః           10

 

ఓం చిత్కళాయై నమః

ఓం కాత్యాయన్యై నమః

ఓం విలాసిన్యై నమః

ఓం శ్రీశృంఖలాదేవ్యై నమః

ఓం కామదాయై నమః

ఓం జగన్మోహిన్యై నమః

ఓం ఉజ్జ్వలాయై నమః

ఓం సర్వరక్షణరక్షితాయై నమః

ఓం మహాశక్త్యై నమః

ఓం శ్రీచాముండేశ్వరీదేవ్యై నమః             20

 

ఓం ఘోరరూపిణ్యై నమః

ఓం మహిషాసురమర్దిన్యై నమః

ఓం ఆదిపరాశక్త్యై నమః

ఓం చండముండవినాశిన్యై నమః

ఓం సరోజపత్రనయనాయై నమః

ఓం సంసారార్ణవతారకాయై నమః

ఓం శ్రీజోగులాంబాదేవ్యై నమః

ఓం యోగిన్యై నమః

ఓం బాలబ్రహ్మేశ్వరప్రియాయై నమః

ఓం యోగాంబాయై నమః                    30

 

ఓం ఉగ్రస్వరూపిణ్యై నమః

ఓం లంబస్తనాయై నమః

ఓం శ్రీభ్రమరాంబికాదేవ్యై నమః

ఓం భ్రామరీశక్త్యై నమః

ఓం గుణవత్యై నమః

ఓం మోక్షదాయిన్యై నమః

ఓం కౌమార్యై నమః

ఓం మహామహిమాన్వితాయై నమః

ఓం సంపూర్ణచంద్రవదనాయై నమః

ఓం అరుణాసురహన్త్రే నమః                  40

 

ఓం రత్నాంబరాలంకృతాయై నమః

ఓం శ్రీశైలశిఖరవాసిన్యై నమః

ఓం శ్రీమహాలక్ష్మీదేవ్యై నమః

ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః

ఓం భవాన్యై నమః

ఓం కొల్హాసురమర్దిన్యై నమః

ఓం శ్రీఏకవీరికాదేవ్యై నమః

ఓం మయూరపురవాసిన్యై నమః

ఓం మహాభయంకరరూపిణ్యై నమః

ఓం మునివందితాయై నమః                  50

 

ఓం మంత్రతంత్రాత్మికాయై నమః

ఓం మహాదేవ్యై నమః

ఓం భగవత్యై నమః

ఓం చక్రాయుధధారిణ్యై నమః

ఓం వేదాంతవేద్యాయై నమః

ఓం మత్తేభకుంభస్తన్యై నమః

ఓం శ్రీమహాకాళ్యై నమః

ఓం మహావిద్యాయై నమః

ఓం శ్రీవిద్యాయై నమః

ఓం క్షిప్రప్రసాదిన్యై నమః                     60

 

ఓం అంధకాసురనిషూదిన్యై నమః

ఓం క్షిప్రానదీతీరవాసిన్యై నమః

ఓం శ్రీపురుహూతికాదేవ్యై నమః

ఓం కుక్కుటేశ్వరప్రాణనిలయాయై నమః

ఓం చతుర్భుజాయై నమః

ఓం సుందర్యై నమః

ఓం సర్వలోకపూజితాయై నమః

ఓం శ్రీగిరిజాదేవ్యై నమః

ఓం త్రిశూలధారిణ్యై నమః

ఓం పార్వత్యై నమః                           70

 

ఓం ఓఢ్యాణపీఠనిలయాయై నమః

ఓం చిదగ్నికుండసంభూతాయై నమః

ఓం శాంతిమతే నమః

ఓం శ్రీమాణిక్యాంబాదేవ్యై నమః

ఓం భీమేశ్వరప్రాణవల్లభాయై నమః

ఓం హైమవత్యై నమః

ఓం దాక్షాయణ్యై నమః

ఓం ముక్తిప్రదాయిన్యై నమః

ఓం మోక్షదాయై నమః

ఓం జ్ఞానదాయై నమః                        80

 

ఓం శ్రీకామరూపాయై నమః

ఓం కామాఖ్యై నమః

ఓం అహంకారవర్జితాయై నమః

ఓం దయామయాయై నమః

ఓం శ్రీమాధవేశ్వరీదేవ్యై నమః

ఓం సర్వదుఃఖవినాశిన్యై నమః

ఓం సర్వపాపహరాయై నమః

ఓం పుణ్యఫలదాయై నమః

ఓం శ్రీవైష్ణవీదేవ్యై నమః

ఓం జ్వాలాముఖ్యై నమః                      90

 

ఓం విజయాయై నమః

ఓం జయాయై నమః

ఓం త్రిశక్తిస్వరూపిణ్యై నమః

ఓం మహారౌద్రిణ్యై నమః

ఓం శ్రీమాంగళ్యగౌరీదేవ్యై నమః

ఓం శుభదాయై నమః

ఓం మంగళాయై నమః

ఓం క్షేమంకర్యై నమః

ఓం సర్వకామఫలప్రదాయిన్యై నమః

ఓం శ్రీవిశాలాక్షీదేవ్యై నమః                   100

 

ఓం దారిద్య్రధ్వంసిన్యై నమః

ఓం అన్నపూర్ణాయై నమః

ఓం సదాపూర్ణాయై నమః

ఓం అన్నదాయై నమః

ఓం వైరాగ్యప్రదాయిన్యై నమః

ఓం శ్యామలాంగ్యై నమః

ఓం శాంభవ్యై నమః

ఓం శ్రీసరస్వతీదేవ్యై నమః

ఓం వాగ్దేవ్యై నమః

ఓం సర్వవిద్యాధిష్ఠాత్ర్యై నమః

ఓం వేదస్వరూపిణ్యై నమః

ఓం కాశ్మీరవాసిన్యై నమః

 

|| ఇతి శ్రీ అష్టాదశ శక్తిపీఠాల దేవతల అష్టోత్తరశతనామావళి సమాప్తం ||

  

WhatsApp Group Join Now
Telegram Group Join Now