Labels

Breaking

Sri Rajarajeshwari Ashtottara Shatanamavali | శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి

శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి | Sri Rajarajeshwari Ashtottara Shatanamavali

 

ఓం భువనేశ్వర్యై నమః

ఓం రాజేశ్వర్యై నమః

ఓం రాజరాజేశ్వర్యై నమః

ఓం కామేశ్వర్యై నమః

ఓం బాలాత్రిపురసుందర్యై నమః

ఓం సర్వేశ్వర్యై నమః

ఓం కళ్యాణ్యై నమః

ఓం సర్వసంక్షోభిణ్యై నమః

ఓం సర్వలోకశరీరిణ్యై నమః

ఓం సౌగంధికపరిమళాయై నమః            10

 

ఓం మంత్రిణ్యై నమః

ఓం మంత్రరూపిణ్యై నమః

ఓం ప్రకృత్యై నమః

ఓం వికృత్యై నమః

ఓం ఆదిత్యై నమః

ఓం సౌభాగ్యవత్యై నమః

ఓం పద్మావత్యై నమః

ఓం భగవత్యై నమః

ఓం శ్రీమత్యై నమః

ఓం సత్యవత్యై నమః                          20

 

ఓం ప్రియకృత్యై నమః

ఓం మాయాయై నమః

ఓం సర్వమంగళాయై నమః

ఓం సర్వలోకమోహాధీశాన్యై నమః

ఓం కింకరీభూతగీర్వాణ్యై నమః

ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః

ఓం పురాణాగమరూపిణ్యై నమః

ఓం పంచప్రణవరూపిణ్యై నమః

ఓం సర్వగ్రహరూపిణ్యై నమః

ఓం రక్తగంథకస్తూరీవిలేప్యై నమః            30

 

ఓం నాయికాయై నమః

ఓం శరణ్యాయై నమః

ఓం నిఖిలవిద్యేశ్వర్యై నమః

ఓం జనేశ్వర్యై నమః

ఓం భూతేశ్వర్యై నమః

ఓం సర్వసాక్షిణ్యై నమః

ఓం క్షేమకారిణ్యై నమః

ఓం పుణ్యాయై నమః

ఓం సర్వరక్షిణ్యై నమః

ఓం సకలధర్మిణ్యై నమః                      40

 

ఓం విశ్వకర్మిణ్యై నమః

ఓం సురమునిదేవనుతాయై నమః

ఓం సర్వలోకారాధ్యాయై నమః

ఓం పద్మాసనాసీనాయై నమః

ఓం యోగీశ్వరమనోధ్యేయాయై నమః

ఓం చతుర్భుజాయై నమః

ఓం సర్వార్ధసాధనాధీశాయై నమః

ఓం పూర్వాయై నమః

ఓం నిత్యాయై నమః

ఓం పరమానందాయై నమః                  50

 

ఓం కళాయై నమః

ఓం అనంగాయై నమః

ఓం వసుంధరాయై నమః

ఓం శుభదాయై నమః

ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః

ఓం పీతాంబరధరాయై నమః

ఓం అనంతాయై నమః

ఓం భక్తవత్సలాయై నమః

ఓం పాదపద్మాయై నమః

ఓం జగత్కారిణ్యై నమః                       60

 

ఓం అవ్యయాయై నమః

ఓం లీలామానుషవిగ్రహాయై నమః

ఓం సర్వమాయాయై నమః

ఓం మృత్యుంజయాయై నమః

ఓం కోటిసూర్యసమప్రభాయై నమః

ఓం పవిత్రాయై నమః

ఓం ప్రాణదాయై నమః

ఓం విమలాయై నమః

ఓం మహాభూషాయై నమః

ఓం సర్వభూతహితప్రదాయై నమః           70

 

ఓం పద్మాలయాయై నమః

ఓం సుధాయై నమః

ఓం స్వాంగాయై నమః

ఓం పద్మరాగకిరీటిణ్యై నమః

ఓం సర్వపాపవినాశిన్యై నమః

ఓం సకలసంపత్ప్రదాయిన్యై నమః

ఓం పద్మగంధిన్యై నమః

ఓం సర్వవిఘ్నక్లేశధ్వంసిన్యై నమః

ఓం హేమమాలిన్యై నమః

ఓం విశ్వమూర్త్యై నమః                       80

 

ఓం అగ్నికల్పాయై నమః

ఓం పుండరీకాక్షిణ్యై నమః

ఓం మహాశక్త్యై నమః

ఓం బుద్ధ్యై నమః

ఓం భూతేశ్వర్యై నమః

ఓం అదృశ్యాయై నమః

ఓం శుభేక్షణాయై నమః

ఓం సర్వధర్మిణ్యై నమః

ఓం ప్రాణాయై నమః

ఓం శ్రేష్ఠాయై నమః                           90

 

ఓం శాంతాయై నమః

ఓం తత్త్వాయై నమః

ఓం సర్వజనన్యై నమః

ఓం సర్వలోకవాసిన్యై నమః

ఓం కైవల్యరేఖిన్యై నమః

ఓం భక్తపోషణవినోదిన్యై నమః

ఓం దారిద్ర్యనాశిన్యై నమః

ఓం సర్వోపద్రవారిణ్యై నమః

ఓం సంహృదానందలహర్యై నమః

ఓం చతుర్ధశాంతకోణస్థాయై నమః          100

 

ఓం సర్వాత్మాయై నమః

ఓం సత్యవక్త్రే నమః

ఓం న్యాయాయై నమః

ఓం ధనధాన్యనిధ్యై నమః

ఓం కాయకృత్యై నమః

ఓం అనంతజిత్యై నమః

ఓం అనంతగుణరూపిణ్యై నమః

ఓం స్థిరేరాజేశ్వర్యై నమః                      108

 

|| ఇతి శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి సమాప్తం || 

WhatsApp Group Join Now
Telegram Group Join Now