Labels

Breaking

Sri Sarabheshwara Swamy Ashtothara Shatanamavali | శ్రీ శరభేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి

Sri Sarabheshwara Swamy Ashtothara Shatanamavali | శ్రీ శరభేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి

  

ఓం శరభేశ్వరాయ నమః

ఓం ఉగ్రాయ వీరాయ నమః

ఓం భవాయ నమః

ఓం విష్ణవే నమః

ఓం రుద్రాయ నమః

ఓం భీమాయ నమః

ఓం కృత్యాయ నమః

ఓం మన్యవే నమః

ఓం పరాయ నమః

ఓం శర్వాయ నమః                          10

 

ఓం శంకరాయ నమః

ఓం హరాయ నమః

ఓం కాలకాలాయ నమః

ఓం మహాకాలాయ నమః

ఓం మృత్యవే నమః

ఓం నిత్యాయ నమః

ఓం వీరభద్రాయ నమః

ఓం సహస్రాక్షాయ నమః

ఓం మీడుషే నమః

ఓం మహతే నమః                            20

 

ఓం అక్రాయ నమః

ఓం మహాదేవాయ నమః

ఓం దేవాయ నమః

ఓం శూలినే నమః

ఓం ఏకాయ నమః

ఓం నీలకర్ణాయ నమః

ఓం శ్రీకంటాయ నమః

ఓం పినాకినే నమః

ఓం ఆనందాయ నమః

ఓం సూక్ష్మాయ నమః                         30

 

ఓం మృత్యుమృత్యువే నమః

ఓం పరాయి నమః

ఓం పరమేశ్వరాయ నమః

ఓం పరాత్పరాయ నమః

ఓం పరేశిత్రే నమః

ఓం భగవతే నమః

ఓం విశ్వమూర్తయే నమః

ఓం విష్ణుకంధరాయ నమః

ఓం విష్ణుక్షేత్రాయ నమః

ఓం భానవే నమః                             40

 

ఓం కైవర్తాయ నమః

ఓం కిరాతయ నమః

ఓం మహావ్యాధాయ నమః

ఓం శంభవే నమః

ఓం భైరవాయ నమః

ఓం శరణ్యాయ నమః

ఓం మహాభైరవరూపిణే నమః

ఓం నృసింహాసంహార్త్రే నమః

ఓం విష్ణుమాయాంతకారిణే నమః

ఓం త్రయంబకాయ నమః                    50

 

ఓం మహేశాయ నమః

ఓం శిపివిష్టాయ నమః

ఓం మృత్యుంజయాయ నమః

ఓం సర్వణ్యాయ నమః

ఓం యమారయే నమః

ఓం కటోత్కటాయ నమః

ఓం హిరణ్యాయ నమః

ఓం వహ్నిరేతసే నమః

ఓం మహాప్రాణాయ నమః

ఓం జీవాయ నమః                           60

 

ఓం ప్రాణబాణప్రవర్తినే నమః

ఓం త్రిగుణాయ నమః

ఓం త్రిశూలాయ నమః

ఓం గుణాతీతాయ నమః

ఓం జిష్ణవే నమః

ఓం యంత్రవాహనాయ నమః

ఓం యంత్రపరివర్తినే నమః

ఓం చిత్ వ్యోమ్నే నమః

ఓం సూక్ష్మాయ నమః

ఓం పుంగవాధీశవాగినే నమః                70

 

ఓం పరమాయ నమః

ఓం వికారాయ నమః

ఓం సర్వకారణహేతవే నమః

ఓం కపాలినే నమః

ఓం కరాళాయ నమః

ఓం పతయే నమః

ఓం పుణ్యకీర్తయే నమః

ఓం అమోఘాయ నమః

ఓం అగ్నినేత్ర నమః

ఓం లక్ష్మీనేత్రే నమః                           80

 

ఓం లక్ష్మీనాధాయ నమః

ఓం సంభవే నమః

ఓం భిషత్కమాయ నమః

ఓం చండాయ నమః

ఓం ఘోరరూపిణే నమః

ఓం దేవాయ నమః

ఓం దేవదేవాయ నమః

ఓం భవానీపతయే నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం విశోకాయ నమః                         90

 

ఓం వీరధన్వినే నమః

ఓం సర్వాణయే నమః

ఓం కృత్తివాసాయ నమః

ఓం పంచార్ణవహేతవే నమః

ఓం ఏకపాదాయ నమః

ఓం చంద్రార్ధమౌళియే నమః

ఓం అద్వరరాజాయ నమః

ఓం వత్సలాంపతయే నమః

ఓం యోగిధ్యేయాయ నమః

ఓం యోగేశ్వరాయ నమః                    100

 

ఓం సత్వాయ నమః

ఓం స్తుత్రాయ నమః

ఓం రుద్రాయ నమః

ఓం పరమాత్మనే నమః

ఓం సర్వాత్మనే నమః

ఓం సర్వేశ్వరాత్మనే నమః

ఓం కాళీదుర్గాసమేతవీరశర నమః

ఓం భేశ్వరస్వామినే నమః                    108

 

|| ఇతి శ్రీ శరభేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి సమాప్తం ||

   

WhatsApp Group Join Now
Telegram Group Join Now