Labels

Breaking

Sri Shyamala Ashtottara Shatanamavali – 1 | శ్రీ శ్యామలా అష్టోత్తర శతనామావళిః - 1

Sri Shyamala Ashtottara Shatanamavali – 1 |  శ్రీ శ్యామలా అష్టోత్తర శతనామావళిః - 1

 

ఓం జగద్ధాత్ర్యై నమః
ఓం మాతంగీశ్వర్యై నమః
ఓం శ్యామలాయై నమః
ఓం జగదీశానాయై నమః
ఓం పరమేశ్వర్యై నమః
ఓం మహాకృష్ణాయై నమః
ఓం సర్వభూషణసంయుతాయై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం మహేశాన్యై నమః

ఓం మహాదేవప్రియాయై నమః                10


ఓం ఆదిశక్త్యై నమః
ఓం మహాశక్త్యై నమః
ఓం పరాశక్త్యై నమః
ఓం పరాత్పరాయై నమః
ఓం బ్రహ్మశక్త్యై నమః
ఓం విష్ణుశక్త్యై నమః
ఓం శివశక్త్యై నమః
ఓం అమృతేశ్వరీదేవ్యై నమః

ఓం పరశివప్రియాయై నమః
ఓం బ్రహ్మరూపాయై నమః                    20


ఓం విష్ణురూపాయై నమః
ఓం శివరూపాయై నమః
ఓం నౄణాం సర్వకామప్రదాయై నమః
ఓం నౄణాం సర్వసిద్ధిప్రదాయై నమః
ఓం నౄణాం సర్వసంపత్ప్రదాయై నమః
ఓం సర్వరాజసుశంకర్యై నమః
ఓం స్త్రీవశంకర్యై నమః

ఓం నరవశంకర్యై నమః
ఓం దేవమోహిన్యై నమః
ఓం సర్వసత్త్వవశంకర్యై నమః                30


ఓం శాంకర్యై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం సర్వలోకవశంకర్యై నమః
ఓం సర్వాభీష్టప్రదాయై నమః
ఓం మాతంగకన్యకాయై నమః
ఓం నీలోత్పలప్రఖ్యాయై నమః

ఓం మరకతప్రభాయై నమః
ఓం నీలమేఘప్రతీకాశాయై నమః
ఓం ఇంద్రనీలసమప్రభాయై నమః
ఓం చండ్యాదిదేవేశ్యై నమః                    40


ఓం దివ్యనారీవశంకర్యై నమః
ఓం మాతృసంస్తుత్యాయై నమః
ఓం జయాయై నమః
ఓం విజయాయై నమః
ఓం భూషితాంగ్యై నమః

ఓం మహాశ్యామాయై నమః
ఓం మహారామాయై నమః
ఓం మహాప్రభాయై నమః
ఓం మహావిష్ణుప్రియకర్యై నమః
ఓం సదాశివమహాప్రియాయై నమః            50


ఓం రుద్రాణ్యై నమః
ఓం సర్వపాపఘ్న్యై నమః
ఓం కామేశ్వర్యై నమః
ఓం శుకశ్యామాయై నమః

ఓం లఘుశ్యామాయై నమః
ఓం రాజవశ్యకర్యై నమః
ఓం వీణాహస్తాయై నమః
ఓం సదాగీతరతాయై నమః
ఓం సర్వవిద్యాప్రదాయై నమః
ఓం శక్త్యాదిపూజితాయై నమః                 60


ఓం వేదగీతాయై నమః
ఓం దేవగీతాయై నమః
ఓం శంఖకుండలసంయుక్తాయై నమః

ఓం బింబోష్ఠ్యై నమః
ఓం రక్తవస్త్రపరీధానాయై నమః
ఓం గృహీతమధుపాత్రకాయై నమః
ఓం మధుప్రియాయై నమః
ఓం మధుమాంసబలిప్రియాయై నమః
ఓం రక్తాక్ష్యై నమః
ఓం ఘార్ణమానాక్ష్యై నమః                      70


ఓం స్మితేందుముఖ్యై నమః
ఓం సంస్తుతాయై నమః

ఓం కస్తూరీతిలకోపేతాయై నమః
ఓం చంద్రశీర్షాయై నమః
ఓం జగన్మయాయై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం కదంబవనసంస్థితాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం స్తనభారవిరాజితాయై నమః
ఓం హరహర్యాదిసంస్తుత్యాయై నమః         80

 
ఓం స్మితాస్యాయై నమః

ఓం పుంసాం కళ్యాణదాయై నమః
ఓం కళ్యాణ్యై నమః
ఓం కమలాలయాయై నమః
ఓం మహాదారిద్ర్య సంహర్త్ర్యై నమః
ఓం మహాపాతకదాహిన్యై నమః
ఓం నౄణాం మహాజ్ఞానప్రదాయై నమః
ఓం మహాసౌందర్యదాయై నమః
ఓం మహాముక్తిప్రదాయై నమః
ఓం వాణ్యై నమః                               90

 

ఓం పరస్మై జ్యోతిస్వరూపిణ్యై నమః
ఓం చిదానందాత్మికాయై నమః
ఓం అలక్ష్మీవినాశిన్యై నమః
ఓం నిత్యం భక్తాఽభయప్రదాయై నమః
ఓం ఆపన్నాశిన్యై నమః
ఓం సహస్రాక్ష్యై నమః
ఓం సహస్రభుజధారిణ్యై నమః
ఓం మహ్యాః శుభప్రదాయై నమః
ఓం భక్తానాం మంగళప్రదాయై నమః

ఓం అశుభ సంహర్త్ర్యై నమః                   100


ఓం భక్తాష్టైశ్వర్యదాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం ముఖరంజిన్యై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం సర్వనాయికాయై నమః
ఓం పరాపరకళాయై నమః
ఓం పరమాత్మప్రియాయై నమః
ఓం రాజమాతంగ్యై నమః                      108

 

|| ఇతి శ్రీ శ్యామలా అష్టోత్తర శతనామావళిః సమాప్తం || 

WhatsApp Group Join Now
Telegram Group Join Now