Labels

Breaking

Sri Aditya Hrudaya Ashtottara Shatanamavali | శ్రీ ఆదిత్య హృదయ అష్టోత్తరశతనామావళిః

Sri Aditya Hrudaya Ashtottara Shatanamavali | శ్రీ ఆదిత్య హృదయ అష్టోత్తరశతనామావళిః

 

ఓం సర్వదేవాత్మకాయ నమః

ఓం తేజస్వినే నమః

ఓం రశ్మిభావనాయ నమః

ఓం దేవాసురగణలోకపాలాయ నమః

ఓం బ్రహ్మణే నమః

ఓం విష్ణవే నమః

ఓం శివాయ నమః

ఓం స్కందాయ నమః

ఓం ప్రజాపతయే నమః

ఓం మహేంద్రాయ నమః                      10

 

ఓం ధనదాయ నమః

ఓం కాలాయ నమః

ఓం యమాయ నమః

ఓం సోమాయ నమః

ఓం అపాంపతయే నమః

ఓం పితృమూర్తయే నమః

ఓం వసుమూర్తయే నమః

ఓం సాధ్యమూర్తయే నమః

ఓం అశ్విమూర్తయే నమః

ఓం మరుతే నమః                              20

 

ఓం మనవే నమః

ఓం వాయవే నమః

ఓం వహ్నయే నమః

ఓం ప్రజారూపాయ నమః

ఓం ప్రాణాయ నమః

ఓం ఋతుకర్రే నమః

ఓం ప్రభాకరాయ నమః

ఓం ఆదిత్యాయ నమః

ఓం సవిత్రే నమః

ఓం ఖగాయ నమః                             30

 

ఓం సూర్యాయ నమః

ఓం పూర్ణే నమః

ఓం గభస్తిమతే నమః

ఓం సువర్ణసదృశాయ నమః

ఓం భావనే నమః

ఓం హిరణ్యరేతసే నమః

ఓం దివాకరాయ నమః

ఓం హరిదశ్వాయ నమః

ఓం సహాస్రార్చితే నమః

ఓం సప్తసస్తయేత నమః                        40

 

ఓం మరీచిమతే నమః

ఓం తిమిరోన్మధనాయ నమః

ఓం శంభవే నమః

ఓం త్వష్ట్రే నమః

ఓం మార్తాండాయ నమః

ఓం అంశుమతే నమః

ఓం భగవతే హిరణ్యగర్భాయ నమః

ఓం శిశిరాయ నమః

ఓం తపనాయ నమః

ఓం భాస్కరాయ నమః                         50

 

ఓం రవయే నమః

ఓం అగ్నిగర్భాయ నమః

ఓం అదితేఃపుత్రాయ నమః

ఓం శంఖాయ నమః

ఓం శిశిరనాశనాయ నమః

ఓం వ్యోమనాథాయ నమః

ఓం తమోభేదినే నమః

ఓం ఋగ్యజుస్వామపారగాయ నమః

ఓం ఘనవృష్ణయే నమః

ఓం అపాంమిత్రాయ నమః                    60

 

ఓం వింధ్యవీధిప్లవంగమాయ నమః

ఓం అతసినే నమః

ఓం మండిలినే నమః

ఓం మృత్యవే నమః

ఓం పింగళాయ నమః

ఓం సర్వతాపనాయ నమః

ఓం కవయే నమః

ఓం విశ్వాయ నమః

ఓం మహాతేజసే నమః

ఓం రక్తాయ నమః                             70

 

ఓం సర్వబవోద్భవాయ నమః

ఓం నక్షత్రగ్రహతారానామధిపాయ నమః

ఓం విశ్వభవనాయ నమః

ఓం తేజసామపి తేజస్వినే నమః

ఓం ద్వాదశాత్మనే నమః

ఓం పూర్వాయగిరయే నమః

ఓం పశ్చిమాయ అద్రయే నమః

ఓం జ్యోతిర్గణానాంపతయే నమః

ఓం దినాధిపతియే నమః

ఓం జయాయ నమః                           80

 

ఓం జయభద్రాయ నమః

ఓం హర్యశ్వాయ నమః

ఓం సహస్రాంశవే నమః

ఓం ఆదిత్యాయ నమః

ఓం ఉగ్రాయ నమః

ఓం వీరాయ నమః

ఓం సారంగాయ నమః

ఓం పద్మప్రబోధాయ నమః

ఓం మార్తాండాయ నమః

ఓం బ్రహ్మేశానాచ్యుతేశాయ నమః            90

 

ఓం సూర్యాయ నమః

ఓం ఆదిత్యవర్చసే నమః

ఓం భాస్వతే నమః

ఓం సర్వభక్షాయ నమః

ఓం రౌద్రాయ వపుషే నమః

ఓం తమోఘ్నాయ నమః

ఓం హిమఘ్నాయ నమః

ఓం శత్రుఘ్నాయ నమః

ఓం అమితాత్మనే నమః

ఓం కృతఘ్నఘ్నాయ నమః                    100

 

ఓం దేవాయ నమః

ఓం జ్యోతిషాంపతయే నమః

ఓం తప్తచామీకరాభాయ నమః

ఓం వహ్నయే నమః

ఓం విశ్వకర్మణే నమః

ఓం తమోభినిఘ్నాయ నమః

ఓం రుచయే నమః

ఓం లోకసాక్షిణే నమః                         108

                                                

|| ఇతి శ్రీ ఆదిత్య హృదయ అష్టోత్తరశతనామావళిః సమాప్తం || 

WhatsApp Group Join Now
Telegram Group Join Now