Labels

Breaking

Sri Lakshmi Narasimha Ashtottara Shatanamavali | శ్రీ లక్ష్మీ నృసింహ అష్టోత్తర శతనామావళిః

Sri Lakshmi Narasimha Ashtottara Shatanamavali | శ్రీ లక్ష్మీ నృసింహ అష్టోత్తర శతనామావళిః

 

ఓం నారసింహాయ నమః
ఓం మహాసింహాయ నమః
ఓం దివ్య సింహాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం ఉగ్ర సింహాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం స్తంభజాయ నమః
ఓం ఉగ్రలోచనాయ నమః
ఓం రౌద్రాయ నమః
ఓం సర్వాద్భుతాయ నమః                     10


ఓం శ్రీమాత్రే నమః
ఓం యోగనందాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం హరయే నమః
ఓం కోలాహలాయ నమః
ఓం చక్రిణే నమః
ఓం విజయినే నమః
ఓం జయ వర్ధనాయ నమః
ఓం పంచాసనాయ నమః
ఓం పరబ్రహ్మయ నమః                       20


ఓం అఘోరాయ నమః
ఓం ఘోరవిక్రమాయ నమః
ఓం జ్వలన్ముఖాయ నమః
ఓం జ్వాలామాలినే నమః
ఓం మహా జ్వాలాయ నమః
ఓం మహా ప్రభవే నమః
ఓం నిటలాక్షాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం దుర్నిరీక్షాయ నమః
ఓం ప్రతాపనాయ నమః                       30


ఓం మహాదంష్ట్రాయుధాయ నమః
ఓం ప్రజ్ఞాయ నమః
ఓం చండకోపాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం హిరణ్యకశిపు ధ్వంసినే నమః
ఓం దైత్యదాన భంజనాయ నమః
ఓం గుణభద్రాయ నమః
ఓం మహాభద్రాయ నమః
ఓం బలభద్రాయ నమః
ఓం సుభద్రాయ నమః                         40


ఓం కరాళాయ నమః
ఓం వికరాళాయ నమః
ఓం వికర్త్రే నమః
ఓం సర్వకర్తృకాయ నమః
ఓం శింశుమా రాయ నమః
ఓం త్రిలోకాత్మనే నమః
ఓం ఈశాయ నమః
ఓం సర్వేశ్వరాయ నమః
ఓం విభవే నమః
ఓం భైరవాడంబరాయ నమః                  50


ఓం దివ్యాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం కవి మాధవాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం అక్షరాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం వరప్రదాయ నమః
ఓం విశ్వంభరాయ నమః
ఓం అధ్భుతాయ నమః                        60


ఓం భవ్యాయ నమః
ఓం శ్రీ విష్ణవే నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అనఘాస్త్రాయ నమః
ఓం నఖాస్త్రాయ నమః
ఓం సూర్య జ్యోతిషే నమః
ఓం సురేశ్వరాయ నమః
ఓం సహస్రబాహవే నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః             70


ఓం వజ్ర దంష్ట్రాయ నమః
ఓం వజ్రనఖాయ నమః
ఓం మహానందాయ నమః
ఓం పరంతపాయ నమః
ఓం సర్వమంత్రైకరూపాయ నమః
ఓం సర్వమంత్ర విదారణాయ నమః
ఓం సర్వతంత్రాత్మకాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సు వ్యక్తాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః                     80


ఓం వైశాఖ శుక్ల భూతోత్ధాయ నమః
ఓం శరణాగతవత్సలాయ నమః
ఓం ఉదారకీర్తయే నమః
ఓం పుణ్యాత్మనే నమః
ఓం మహాత్మనే నమః
ఓం చండ విక్రమాయ నమః
ఓం వేదత్రయ ప్రపూజ్యాయ నమః
ఓం భగవతే నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం శ్రీవత్సాంకాయ నమః                     90


ఓం శ్రీనివాసాయ నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగన్మయాయ నమః
ఓం జగత్పాలాయ నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం ద్విరూపభృతే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం నిర్గుణాయ నమః                         100


ఓం నృకేసరిణే నమః
ఓం పరతత్త్వాయ నమః
ఓం పరంధామాయ నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
ఓం లక్ష్మీనృశింహాయ నమః
ఓం సర్వాత్మనే నమః
ఓం ధీరాయ నమః
ఓం ప్రహ్లాద పాలకాయ నమః                 108

 

|| ఇతి శ్రీ లక్ష్మీ నృసింహ అష్టోత్తర శతనామావళిః సమాప్తం || 

WhatsApp Group Join Now
Telegram Group Join Now