Labels

Breaking

Sri Lakshmi Varaha Ashtottara Shatanamavali | శ్రీ లక్ష్మీ వరాహా అష్టోత్తర శతనామావళిః

Sri Lakshmi Varaha Ashtottara Shatanamavali | శ్రీ లక్ష్మీ వరాహా అష్టోత్తర శతనామావళిః

 

ఓం శ్రీమతే నమః

ఓం వరాహాయ నమః

ఓం సింహాద్రివాసాయ నమః

ఓం శ్రీవత్సలక్షణాయ నమః

ఓం అశ్రితాభీష్టవరదాయ నమః

ఓం అమేయాయ నమః

ఓం చతుర్భుజాయ నమః

ఓం చందన ప్రవిలిప్తాంగాయ నమః

ఓం సార్వభౌమాయ నమః

ఓం శ్రియఃపతయే నమః                      10

 

ఓం దుష్టభూభృద్ధరాయ నమః

ఓం స్వామినే నమః

ఓం రాజారాజార్చితాయఃప్రభవే నమః

ఓం పాతాళాంతస్థ పాదాబాయ నమః

ఓం భక్తజీవనదాయ నమః

ఓం పుంసే నమః

ఓం యజ్ఞమూర్తయే నమః

ఓం యజ్ఞసాక్షిణే నమః

ఓం యజ్ఞభుజే నమః

ఓం యజ్ఞరక్షకాయ నమః                     20

 

ఓం మహాయజ్ఞవరాహాయ నమః

ఓం మహాకారుణ్యరూపధృతే నమః

ఓం ఘర్ఘరారావ నిర్దూతశాత్రవాయ నమః

ఓం శ్రీకరాయ నమః

ఓం శుచయే నమః

ఓం మహాబ్ధేస్తేరవాసాయ నమః

ఓం మహాతేజసే నమః

ఓం పరాత్పరాయ నమః

ఓం ప్రహ్లాదార్చితపాదాబ్జాయ నమః

ఓం ప్రభుసత్తమాసేవితాయ నమః             30

 

ఓం దివ్యవైభవసంయుక్తాయ నమః

ఓం శ్రీనివాసాయ నమః

ఓం కృపానిధయే నమః

ఓం శ్రీరమాధిష్టితోరసే నమః

ఓం శ్రితభక్తార్తినాశకాయ నమః

ఓం విశాఖపట్టణాధీశాయ నమః

ఓం సర్వరోగోపహాయ నమః

ఓం ప్రభవే నమః

ఓం హిరణ్యాక్షనిహంత్రే నమః

ఓం హిరణ్మయవిభూషణాయ నమః           40

 

ఓం సింహాద్రిశిఖరావాసినే నమః

ఓం ఆంధ్రభూపార్తితాయ నమః

ఓం స్వరాజే నమః

ఓం చందనాలంకృతాయ నమః

ఓం మందారసమమాల్యవతే నమః

ఓం వజ్రరోమధరాయ నమః

ఓం విష్ణవే నమః

ఓం వేదవ్యాసమునిస్తుతాయ నమః

ఓం శ్వేతరుచే నమః

ఓం శ్వేతదృశే నమః                           50

 

ఓం శ్వేతదంష్ట్రికాతుండ మండితాయ నమః

ఓం మనోహరాయ నమః

ఓం శంఖచక్రగదా అభయధరాయ నమః

ఓం హరయే నమః

ఓం పాతాళమగ్న భూదేవీ రక్షకాయ నమః

ఓం శౌనకాయ నమః

ఓం స్వభువే నమః

ఓం స్వామి పుష్కరిణీ తీరవాసాయ నమః

ఓం వేంకటాశ్రయాయ నమః

ఓం కుందమందార పున్నాగ  పారిజాతార్చన ప్రియాయ నమః   60

 

ఓం తాళోత్తుంగమహాదివ్య విమానాంతర సంస్థితాయ నమః

ఓం మహామంటపయుక్తాయనమః

ఓం యతిరాజసమర్చితాయనమః

ఓం భూశయాయ నమః

ఓం భూప్రియాయ నమః

ఓం భూతయే నమః

ఓం భూనాతి ప్రియాయ నమః

ఓం అచ్యుతాయ నమః

ఓం సులభాయ నమః

ఓం సురశాయ నమః                          70

 

ఓం స్థూలాయ నమః

ఓం సూక్ష్మాయ నమః

ఓం సర్వగుహాశయాయ నమః

ఓం సర్వాత్మనే నమః

ఓం సర్వలోకాత్మనే నమః

ఓం రమాలింగితశోషితాయ నమః

ఓం భక్తాభయప్రదాయ నమః

ఓం భక్తవాంఛితార్థాయ నమః

ఓం జగత్పతయే నమః

ఓం జగద్ధాత్రే నమః                            80

 

ఓం జగత్తాత్రే నమః

ఓం జగన్నేత్రే నమః

ఓం జగత్పిత్రే నమః

ఓం చిదచిద్రవిటణాయ నమః

ఓం శాంగిణే నమః

ఓం శంఖినే నమః

ఓం చక్రిణే నమః

ఓం గదినే నమః

ఓం జయినే నమః

ఓం శ్రీ ఘనాయ నమః                        90

 

ఓం శ్రీ నిధానాయ నమః

ఓం శ్రియై నమః

ఓం శ్రీమతాంవరాయ నమః

ఓం ధర్మకృతే నమః

ఓం ధర్మభృతే నమః

ఓం ధర్మిణే నమః

ఓం ధర్మరూపిణే నమః

ఓం ధనంజయాయ నమః

ఓం పరాత్పరాయ నమః

ఓం శేషిణే నమః                               100

 

ఓం పద్మమాలాప్రియాయ నమః

ఓం సమాయ నమః

ఓం శ్రీమహాలక్ష్మీ వరాహాయ నమః

ఓం నిర్ణేతుకదయాంబుధయే నమః

ఓం ప్రణతాభయదాయ నమః

ఓం శ్రీశాయ నమః

ఓం ప్రణవాత్మ స్వరూపాయ నమః

ఓం సర్వభక్తభయాపహాయ నమః             108

ఓం శ్రీ లక్ష్మీ వరాహాయ నమః

 

|| ఇతి శ్రీ లక్ష్మీ వరాహా అష్టోత్తర శతనామావళిః సమాప్తం || 

WhatsApp Group Join Now
Telegram Group Join Now