Labels

Breaking

Sri Mangala Gowri Ashtottara Shatanamavali | శ్రీ మంగళ గౌరీ అష్టోత్తర శతనామావళిః

Sri Mangala Gowri Ashtottara Shatanamavali | శ్రీ మంగళ గౌరీ అష్టోత్తర శతనామావళిః

 

ఓం గౌర్యై నమః

ఓం గణేశజనన్యై నమః

ఓం గిరిరాజతనూద్భవాయై నమః

ఓం గుహాంబికాయై నమః

ఓం జగన్మాత్రే నమః

ఓం గంగాధరకుటుంబిన్యై నమః

ఓం వీరభద్రప్రసువే నమః

ఓం విశ్వవ్యాపిన్యై నమః

ఓం విశ్వరూపిణ్యై నమః

ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః               10

 

ఓం కష్టదారిద్య్రశమన్యై నమః

ఓం శివాయై నమః

ఓం శాంభవ్యై నమః

ఓం శాంకర్యై నమః

ఓం బాలాయై నమః

ఓం భవాన్యై నమః

ఓం భద్రదాయిన్యై నమః

ఓం మాంగళ్యదాయిన్యై నమః

ఓం సర్వమంగళాయై నమః

ఓం మంజుభాషిణ్యై నమః                     20

 

ఓం మహేశ్వర్యై నమః

ఓం మహామాయాయై నమః

ఓం మంత్రారాధ్యాయై నమః

ఓం మహాబలాయై నమః

ఓం హేమాద్రిజాయై నమః

ఓం హేమవత్యై నమః

ఓం పార్వత్యై నమః

ఓం పాపనాశిన్యై నమః

ఓం నారాయణాంశజాయై నమః

ఓం నిత్యాయై నమః                           30

 

ఓం నిరీశాయై నమః

ఓం నిర్మలాయై నమః

ఓం అంబికాయై నమః

ఓం మృడాన్యై నమః

ఓం మునిసంసేవ్యాయై నమః

ఓం మానిన్యై నమః

ఓం మేనకాత్మజాయై నమః

ఓం కుమార్యై నమః

ఓం కన్యకాయై నమః

ఓం దుర్గాయై నమః                            40

 

ఓం కలిదోషనిషూదిన్యై నమః

ఓం కాత్యాయిన్యై నమః

ఓం కృపాపూర్ణాయై నమః

ఓం కళ్యాణ్యై నమః

ఓం కమలార్చితాయై నమః

ఓం సత్యై నమః

ఓం సర్వమయ్యై నమః

ఓం సౌభాగ్యదాయై నమః

ఓం సరస్వత్యై నమః

ఓం అమలాయై నమః                         50

 

ఓం అమరసంసేవ్యాయై నమః

ఓం అన్నపూర్ణాయై నమః

ఓం అమృతేశ్వర్యై నమః

ఓం అఖిలాగమసంస్తుత్యాయై నమః

ఓం సుఖసచ్చిత్సుధారసాయై నమః

ఓం బాల్యారాధితభూతేశాయై నమః

ఓం భానుకోటిసమద్యుతయే నమః

ఓం హిరణ్మయ్యై నమః

ఓం పరాయై నమః

ఓం సూక్ష్మాయై నమః                          60

 

ఓం శీతాంశుకృతశేఖరాయై నమః

ఓం హరిద్రాకుంకుమారాధ్యాయై నమః

ఓం సర్వకాలసుమంగళ్యై నమః

ఓం సర్వభోగప్రదాయై నమః

ఓం సామశిఖాయై నమః

ఓం వేదాంతలక్షణాయై నమః

ఓం కర్మబ్రహ్మమయ్యై నమః

ఓం కామకలనాయై నమః

ఓం కాంక్షితార్థదాయై నమః

ఓం చంద్రార్కాయితతాటంకాయై నమః       70

 

ఓం చిదంబరశరీరిణ్యై నమః

ఓం శ్రీచక్రవాసిన్యై నమః

ఓం దేవ్యై నమః

ఓం కామేశ్వరపత్న్యై నమః

ఓం కమలాయై నమః

ఓం మారారాతిప్రియార్ధాంగ్యై నమః

ఓం మార్కండేయవరప్రదాయై నమః

ఓం పుత్రపౌత్రవరప్రదాయై నమః

ఓం పుణ్యాయై నమః

ఓం పురుషార్థప్రదాయిన్యై నమః               80

 

ఓం సత్యధర్మరతాయై నమః

ఓం సర్వసాక్షిణ్యై నమః

ఓం శశాంకరూపిణ్యై నమః

ఓం శ్యామలాయై నమః

ఓం బగళాయై నమః

ఓం చండాయై నమః

ఓం మాతృకాయై నమః

ఓం భగమాలిన్యై నమః

ఓం శూలిన్యై నమః

ఓం విరజాయై నమః                          90

 

ఓం స్వాహాయై నమః

ఓం స్వధాయై నమః

ఓం ప్రత్యంగిరాంబికాయై నమః

ఓం ఆర్యాయై నమః

ఓం దాక్షాయిణ్యై నమః

ఓం దీక్షాయై నమః

ఓం సర్వవస్తూత్తమోత్తమాయై నమః

ఓం శివాభిధానాయై నమః

ఓం శ్రీవిద్యాయై నమః

ఓం ప్రణవార్థస్వరూపిణ్యై నమః                100

 

ఓం హ్రీంకార్యై నమః

ఓం నాదరూపిణ్యై నమః

ఓం త్రిపురాయై నమః

ఓం త్రిగుణాయై నమః

ఓం ఈశ్వర్యై నమః

ఓం సుందర్యై నమః

ఓం స్వర్ణగౌర్యై నమః

ఓం షోడశాక్షరదేవతాయై నమః               108

 

|| ఇతి శ్రీ మంగళ గౌరీ అష్టోత్తర శతనామావళిః సమాప్తం || 

WhatsApp Group Join Now
Telegram Group Join Now