Labels

Breaking

Sri Nagadevatha Ashtottara Shatanamavali | శ్రీ నాగదేవత అష్టోత్తర శతనామావళిః

Sri Nagadevatha Ashtottara Shatanamavali | శ్రీ నాగదేవత అష్టోత్తర శతనామావళిః

 

ఓం అనంతాయ నమః 

ఓం ఆదిశేషాయ నమః 

ఓం అగదాయ నమః 

ఓం అఖిలోర్వేచరాయ నమః 

ఓం అమితవిక్రమాయ నమః 

ఓం అనిమిషార్చితాయ నమః 

ఓం ఆదివంద్యానివృత్తయే నమః 

ఓం వినాయకోదరబద్ధాయ నమః 

ఓం విష్ణుప్రియాయ నమః 

ఓం వేదస్తుత్యాయ నమః                      10

 

ఓం విహితధర్మాయ నమః 

ఓం విషధరాయ నమః 

ఓం శేషాయ నమః 

ఓం శత్రుసూదనాయ నమః 

ఓం అశేషపణామండలమండితాయ నమః 

ఓం అప్రతిహతానుగ్రహదాయాయే నమః 

ఓం అమితాచారాయ నమః 

ఓం అఖండైశ్వర్యసంపన్నాయ నమః 

ఓం అమరాహిపస్తుత్యాయ నమః 

ఓం అఘోరరూపాయ నమః                   20

 

ఓం వ్యాలవ్యాయ నమః 

ఓం వాసుకయే నమః 

ఓం వరప్రదాయకాయ నమః 

ఓం వనచరాయ నమః 

ఓం వంశవర్ధనాయ నమః 

ఓం వాసుదేవశయనాయ నమః 

ఓం వటవృక్షార్చితాయ నమః 

ఓం విప్రవేషధారిణే నమః 

ఓం త్వరితాగమనాయ నమః 

ఓం తమోరూపాయ నమః                     30

 

ఓం దర్పీకరాయ నమః 

ఓం ధరణీధరాయ నమః 

ఓం కశ్యపాత్మజాయ నమః 

ఓం కాలరూపాయ నమః 

ఓం యుగాధిపాయ నమః 

ఓం యుగంధరాయ నమః 

ఓం రశ్మివంతాయ నమః 

ఓం రమ్యగాత్రాయ నమః 

ఓం కేశవప్రియాయ నమః 

ఓం విశ్వంభరాయ నమః                      40

 

ఓం శంకరాభరణాయ నమః 

ఓం శంఖపాలాయ నమః 

ఓం శంభుప్రియాయ నమః 

ఓం షడాననాయ నమః 

ఓం పంచశిరసే నమః 

ఓం పాపనాశాయ నమః 

ఓం ప్రమదాయ నమః 

ఓం ప్రచండాయ నమః 

ఓం భక్తివశ్యాయ నమః 

ఓం భక్తరక్షకాయ నమః                       50

 

ఓం బహుశిరసే నమః 

ఓం భాగ్యవర్ధనాయ నమః 

ఓం భవభీతిహరాయ నమః 

ఓం తక్షకాయ నమః 

ఓం లోకత్రయాధీశాయ నమః 

ఓం శివాయ నమః 

ఓం వేదవేద్యాయ నమః 

ఓం పూర్ణాయ నమః 

ఓం పుణ్యాయ నమః 

ఓం పుణ్యకీర్తయే నమః                        60

 

ఓం పటేశాయ నమః 

ఓం పారగాయ నమః 

ఓం నిష్కలాయ నమః 

ఓం వరప్రదాయ నమః 

ఓం కర్కోటకాయ నమః 

ఓం శ్రేష్ఠాయ నమః 

ఓం శాంతాయ నమః 

ఓం దాంతాయ నమః 

ఓం ఆదిత్యమర్దనాయ నమః 

ఓం సర్వపూజ్యాయ నమః                     70

 

ఓం సర్వాకారాయ నమః 

ఓం నిరాశాయాయ నమః 

ఓం నిరంజనాయ నమః 

ఓం ఐరావతాయ నమః 

ఓం శరణ్యాయ నమః 

ఓం సర్వదాయకాయ నమః 

ఓం ధనంజయాయ నమః 

ఓం అవ్యక్తాయ నమః 

ఓం వ్యక్తరూపాయ నమః 

ఓం తమోహరాయ నమః                      80

 

ఓం యోగీశ్వరాయ నమః 

ఓం కల్యాణాయ నమః 

ఓం వాలాయ నమః 

ఓం బ్రహ్మచారిణే నమః 

ఓం శంకరానందకరాయ నమః 

ఓం జితక్రోధాయ నమః 

ఓం జీవాయ నమః 

ఓం జయదాయ నమః 

ఓం జపప్రియాయ నమః 

ఓం విశ్వరూపాయ నమః                      90

 

ఓం విధిస్తుతాయ నమః 

ఓం విధేంద్రశివసంస్తుత్యాయ నమః 

ఓం శ్రేయప్రదాయ నమః 

ఓం ప్రాణదాయ నమః 

ఓం విష్ణుతల్పాయ నమః 

ఓం గుప్తాయ నమః 

ఓం గుప్తాతరాయ నమః 

ఓం రక్తవస్త్రాయ నమః 

ఓం రక్తభూషాయ నమః 

ఓం భుజంగాయ నమః                        100

 

ఓం భయరూపాయ నమః 

ఓం సరీసృపాయ నమః 

ఓం సకలరూపాయ నమః 

ఓం కద్రువాసంభూతాయ నమః 

ఓం ఆధారవిధిపథికాయ నమః 

ఓం సుషుమ్నాద్వారమధ్యగాయ నమః 

ఓం ఫణిరత్నవిభూషణాయ నమః 

ఓం నాగేంద్రాయ నమః                        108

 

|| ఇతి శ్రీ నాగదేవత అష్టోత్తర శతనామావళిః సమాప్తం || 

WhatsApp Group Join Now
Telegram Group Join Now