Sri Purushottama Ashtottara Shatanamavali | శ్రీ పురుషోత్తమ
అష్టోత్తర శతనామావళిః
ఓం శ్రీకృష్ణాయ నమః
ఓం సచ్చిదానందాయ నమః
ఓం నిత్యలీలావినోదకృతే నమః
ఓం సర్వాగమవినోదినే నమః
ఓం లక్ష్మీశాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం ఆదికాలాయ నమః
ఓం సర్వకాలాయ నమః
ఓం కాలాత్మాయ నమః
ఓం మాయావృతాయ నమః 10
ఓం భక్తోద్భారఃప్రయత్నాత్మాయ నమః
ఓం జగత్కర్తాయ నమః
ఓం జగన్మయాయ నమః
ఓం భక్తిప్రవర్తకస్త్రతాయ నమః
ఓం వ్యానచింతావినాశకాయ నమః
ఓం సర్వసిద్ధాంతవాగాత్మాయ నమః
ఓం నామలీలాపరాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం వ్యాసాత్మాయ నమః
ఓం శుభమోక్షదాయ నమః 20
ఓం వ్యాపినే నమః
ఓం వైకుంఠదాతాయ నమః
ఓం శ్రీమద్భాగవతాగమాయ నమః
ఓం శుకవాగమృతాబ్దిందవే నమః
ఓం శౌనకాద్యభిలేష్టదాయ నమః
ఓం అంతరాత్మాయ నమః
ఓం ధ్యానగమ్యాయ నమః
ఓం ముక్తిరక్తిప్రదాయకాయ నమః
ఓం ముక్తోప సృష్టాయ నమః
ఓం పూర్ణాత్మాయ నమః 30
ఓం ముక్తానాంరతివర్ధనాయ నమః
ఓం భక్తకార్యైకనిరతాయ నమః
ఓం ద్రౌణ్యస్త్రవినివారకాయ నమః
ఓం భక్తన్మయప్రణేతాయ నమః
ఓం భక్తవాక్పరిపాలకాయ నమః
ఓం బ్రహ్మణ్యదేవాయ నమః
ఓం ధర్మాత్మాయ
నమః
ఓం భక్తానాం పరీక్షకాయ నమః
ఓం ఆపన్నహితకర్తాయ నమః
ఓం ప్రభవే నమః 40
ఓం ఉత్తరాప్రాణదాతాయ నమః
ఓం బ్రహ్మస్త్రవినివారకాయ నమః
ఓం సర్వతఃపాండవపతయే నమః
ఓం పరీక్షిచ్చుద్దికారణాయ నమః
ఓం సర్వవేదేషు గూడాత్మాయ నమః
ఓం భకైకహృదయంగమాయ నమః
ఓం కుంతీస్తుతాయ నమః
ఓం ప్రసన్నాత్మాయ నమః
ఓం పరమాద్భుతకార్యకృతే నమః
ఓం భీష్మముక్తిప్రదాయ నమః 50
ఓం స్వామినే నమః
ఓం భక్తమోహనివారకాయ నమః
ఓం సర్వావస్థానుసంసేవ్యాయ నమః
ఓం సమస్సుఖహితప్రదాయ నమః
ఓం కృతకృత్యాయ నమః
ఓం సర్వసాక్షిణే నమః
ఓం భక్తశ్రీరతివర్ధనాయ నమః
ఓం సర్వసౌభాగ్యనిలయాయ నమః
ఓం పరమాశ్చర్యరూపధృతే నమః
ఓం అనన్యపురుషస్వామినే నమః 60
ఓం ద్వారకాభాగ్యభాజనాయ నమః
ఓం బీజసంస్కారకర్తాయ నమః
ఓం పరీక్షిత్జ్ఞానపోషకాయ నమః
ఓం సర్వత్రపూర్ణగుణకాయ నమః
ఓం సర్వభూషణ భూషితాయ నమః
ఓం సర్వలక్షణదాతాయ నమః
ఓం ధృతరాష్ట్రవిముక్తిదాయ నమః
ఓం నిత్యంసన్మార్గరక్షకాయ నమః
ఓం విదురప్రీతిపూరకాయ నమః
ఓం లీలావ్యామోహకర్తాయ నమః 70
ఓం కాలధర్మప్రవర్తకాయ నమః
ఓం పాండూనాంమోక్షదాతాయ నమః
ఓం పరీక్షిద్భాగ్యవర్ధనాయ నమః
ఓం కలినిగ్రహకర్తాయ
నమః
ఓం ధర్మాదీనాంచ పోషకాయ నమః
ఓం సత్సంగజ్ఞాన హేతవే నమః
ఓం శ్రీభాగవతకారణాయ నమః
ఓం ప్రాకృతాదృష్టమార్గాయ నమః
ఓం సకలాగమైః శ్రోతవ్యాయ నమః
ఓం శుద్ధభావైఃకీర్తితవ్యాయ నమః 80
ఓం ఆత్మవిత్తమై స్మర్తవ్యాయ నమః
ఓం అనేకమార్గకర్తాయ నమః
ఓం నానావిధ గతిప్రదాయ నమః
ఓం పురుషాయ నమః
ఓం సకలాధారాయ నమః
ఓం సత్యైకనిలయాత్మభువే నమః
ఓం సర్వధ్యేయాయ నమః
ఓం ధ్యానగమ్యాయ నమః
ఓం భక్తిగ్రాహ్యాయ నమః
ఓం సురప్రియాయ నమః 90
ఓం జన్మాదిసార్ధకకృతయే నమః
ఓం లీలాకర్తాయ నమః
ఓం సతాంపతయే నమః
ఓం ఆదికర్తాయ నమః
ఓం తత్వకర్తాయ నమః
ఓం సర్వకర్తాయ నమః
ఓం విశారదాయ నమః
ఓం నానావతారకర్తాయ నమః
ఓం బ్రహ్మావిర్భావకారణాయ నమః
ఓం దశలీలావినోదినే నమః 100
ఓం నానాసృష్టిప్రవర్తకాయ నమః
ఓం అనేకకల్పకర్తాయ నమః
ఓం సర్వదోషవివర్జితాయ నమః
ఓం వైరాగ్యహేతవే నమః
ఓం తీర్థాత్మాయ నమః
ఓం సర్వతీర్థఫలప్రదాయ
నమః 106
|| ఇతి శ్రీ పురుషోత్తమ అష్టోత్తర శతనామావళిః సమాప్తం ||