Sri Rameswara Ashtottara Shatanamavali | శ్రీ రామేశ్వర
అష్టోత్తర శతనామావళిః
ఓం
దేవదేవాయ నమః
ఓం
మహాదేవాయ నమః
ఓం
మహాదేవ ప్రియంకరాయ నమః
ఓం
దేవర్షిసన్నుతాయ నమః
ఓం
సర్వదేవతాబృందవందితాయ నమః
ఓం
వికారరహితాయ నమః
ఓం
శంభవే నమః
ఓం
సికతాలింగరూపధృతే నమః
ఓం
విశ్వేశ్వరాయ నమః
ఓం
విరూపాక్షాయ నమః 10
ఓం
విశ్వవంద్యాయ నమః
ఓం
విముక్తిదాయ నమః
ఓం
రామప్రతిష్ఠితాయ నమః
ఓం
రామవందితాయ నమః
ఓం
రామపూజితాయ నమః
ఓం
రామేశాయ నమః
ఓం
వామదేవాయ నమః
ఓం
కామితవ్యాయ నమః
ఓం
ఉమాపతయే నమః
ఓం
ధర్మగోప్త్రే నమః 20
ఓం
ధర్మాత్మనే నమః
ఓం
ధార్మికావనతత్పరాయ నమః
ఓం
ధరాధరేంద్రతనయా నమః
ఓం
హృదయాం భోజషట్పదాయ నమః
ఓం
కంఠేకాలాయ నమః
ఓం
కాశీశాయ నమః
ఓం
కైలాసాచలవాసకృతే నమః
ఓం
కాలజ్ఞాయ నమః
ఓం
కల్మషధ్వంసినే నమః
ఓం
కామాద్యరివినాశనాయ నమః 30
ఓం
పంచాక్షరమహామంత్రగమ్యాయ నమః
ఓం
నమ్యాయ నమః
ఓం
పినాకధృతే నమః
ఓం
ప్రమథాధిపతయే నమః
ఓం
ప్రార్ధ్యాయ నమః
ఓం
సర్వేషు సర్వసు పూజ్యాయ నమః
ఓం
భస్మోద్ధూళిత సర్వాంగాయ నమః
ఓం
త్ర్యంబకాయ నమః
ఓం
త్రిపురాంతకాయ నమః
ఓం
కపర్దినే నమః 40
ఓం
కృత్తివాససే నమః
ఓం
కరుణావరుణాలయాయ నమః
ఓం
కందర్పదర్పహరణాయ నమః
ఓం
సర్వాభరణ భూషితాయ నమః
ఓం
మృత్యుంజయాయ నమః
ఓం
అనిశంస్తుత్యాయ నమః
ఓం
నిత్యాయ నమః
ఓం
తాండవనృత్యకృతే నమః
ఓం
చంద్రాద్రశేఖరాయ నమః
ఓం
చండాయ నమః 50
ఓం
చంద్రసూర్యాగ్నిలోచనాయ నమః
ఓం
అనుత్తమాయ నమః
ఓం
అర్ధనారీశాయ నమః
ఓం
అభిషేకప్రీతిమతే నమః
ఓం
వశినే నమః
ఓం
జన్మమృత్యుజరాహారిణే నమః
ఓం
జటిలాయ నమః
ఓం
అకుటిలాయ నమః
ఓం
మృడాయ నమః
ఓం
శంకరాయ నమః 60
ఓం
సంకటహరాయ నమః
ఓం
శోకఘ్నే నమః
ఓం
లోకరక్షకాయ నమః
ఓం
భవాయ నమః
ఓం
ఆభవాయ నమః
ఓం
అనుభవజ్ఞాయ నమః
ఓం
భాగ్యదాయ నమః
ఓం
భవరోగనుదే నమః
ఓం
స్మరారాతయే నమః
ఓం
పురారాతయే నమః 70
ఓం
మఖధ్వంసినే నమః
ఓం
అంతకాంతకాయ నమః
ఓం
వందారువత్సలాయ నమః
ఓం
వంద్యాయ నమః
ఓం
అమందానందప్రదాయకాయ నమః
ఓం
వృషారూఢాయ నమః
ఓం
విషాహారిణే నమః
ఓం
దోషఘ్నే నమః
ఓం
రోషవర్జితాయ నమః
ఓం
ఆనందమూర్తయే నమః 80
ఓం
అవ్యగ్రాయ నమః
ఓం
నందీశపరిసేవితాయ నమః
ఓం
ధ్యేయాయ నమః
ఓం
అజ్ఞేయతత్త్వాయ నమః
ఓం
జ్ఞానదాయ నమః
ఓం
అజ్ఞాననాశకృతే నమః
ఓం
కురంగపాణయే నమః
ఓం
శ్రీకంఠాయ నమః
ఓం
డమరూవాదనప్రియాయ నమః
ఓం
మహాతపసే నమః 90
ఓం
మహాయోగినే నమః
ఓం
మహాతేజసే నమః
ఓం
మహాయశసే నమః
ఓం
ప్రేమ భక్తిప్రదాయ నమః
ఓం
ప్రేమిణే నమః
ఓం
ప్రేమ వశ్యా య నమః
ఓం
ప్రియంకరాయ నమః
ఓం
సర్వగర్వాపహరణాయ నమః
ఓం
శర్వాయ నమః
ఓం
అఖర్వపరాక్రమాయ నమః 100
ఓం
అపవర్గప్రదాయ నమః
ఓం
భర్గాయ నమః
ఓం
స్వర్గంగాధరాయ నమః
ఓం
ఇష్టదాయ నమః
ఓం
భీతిహారిణే నమః
ఓం
విభూతీశాయ నమః
ఓం
భూతేశాయ నమః
ఓం
అష్టవిభూతిదాయ నమః 108
|| ఇతి శ్రీ రామేశ్వర అష్టోత్తర శతనామావళిః సమాప్తం ||