30 September 2024

Sri Shakambhari Ashtottara Shatanamavali | శ్రీ శాకంభరీ అష్టోత్తర శతనామావళిః

Sri Shakambhari Ashtottara Shatanamavali | శ్రీ శాకంభరీ అష్టోత్తర శతనామావళిః

 

ఓం శాకంభర్యై నమః

ఓం మహాలక్ష్మ్యై నమః

ఓం మహాకాల్యై నమః

ఓం మహాకాంత్యై నమః

ఓం మహాసరస్వత్యై నమః

ఓం మహాగౌర్యై నమః

ఓం మహాదేవ్యై నమః

ఓం భక్తానుగ్రహకారిణ్యై నమః

ఓం స్వప్రకాశాత్మరూపిణ్యై నమః

ఓం మహామాయాయై నమః                   10

 

ఓం మాహేశ్వర్యై నమః

ఓం వాగీశ్వర్యై నమః

ఓం జగద్ధాత్ర్యై నమః

ఓం కాలరాత్ర్యై నమః

ఓం త్రిలోకేశ్వర్యై నమః

ఓం భద్రకాల్యై నమః

ఓం కరాల్యై నమః

ఓం పార్వత్యై నమః

ఓం త్రిలోచనాయై నమః

ఓం సిద్ధలక్ష్మ్యై నమః                           20

 

ఓం ఓం క్రియాలక్ష్మ్యై నమః

ఓం మోక్షప్రదాయిన్యై నమః

ఓం అరూపాయై నమః

ఓం బహురూపాయై నమః

ఓం స్వరూపాయై నమః

ఓం విరూపాయై నమః

ఓం పంచభూతాత్మికాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం దేవమూర్త్యై నమః

ఓం సురేశ్వర్యై నమః                          30

 

ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః

ఓం వీణాపుస్తకధారిణ్యై నమః

ఓం సర్వశక్త్యై నమః

ఓం త్రిశక్త్ర్యై నమః

ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః

ఓం అష్టాంగయోగిన్యై నమః

ఓం హంసగామిన్యై నమః

ఓం నవదుర్గాయై నమః

ఓం అష్టభైరవాయై నమః

ఓం గంగాయై నమః                           40

 

ఓం ఓం వేణ్యై నమః

ఓం సర్వశస్త్రధారిణ్యై నమః

ఓం సముద్రవసనాయై నమః

ఓం బ్రహ్మాండమేఖలాయై నమః

ఓం అవస్థాత్రయనిర్ముక్తాయై నమః

ఓం గుణత్రయవివర్జితాయై నమః

ఓం యోగధ్యానైకసంన్యస్తాయై నమః

ఓం యోగధ్యానైకరూపిణ్యై నమః

ఓం వేదత్రయరూపిణ్యై నమః

ఓం వేదాంతజ్ఞానరూపిణ్యై నమః              50

 

ఓం పద్మావత్యై నమః

ఓం విశాలాక్ష్యై నమః

ఓం నాగయజ్ఞోపవీతిన్యై నమః

ఓం సూర్యచంద్రస్వరూపిణ్యై నమః

ఓం గ్రహనక్షత్రరూపిణ్యై నమః

ఓం వేదికాయై నమః

ఓం వేదరూపిణ్యై నమః

ఓం హిరణ్యగర్భాయై నమః

ఓం కైవల్యపదదాయిన్యై నమః

ఓం సూర్యమండలసంస్థితాయై నమః         60

 

ఓం ఓం సోమమండలమధ్యస్థాయై నమః

ఓం వాయుమండలసంస్థితాయై నమః

ఓం వహ్నిమండలమధ్యస్థాయై నమః

ఓం శక్తిమండలసంస్థితాయై నమః

ఓం చిత్రికాయై నమః

ఓం చక్రమార్గప్రదాయిన్యై నమః

ఓం సర్వసిద్ధాంతమార్గస్థాయై నమః

ఓం షడ్వర్గవర్ణవర్జితాయై నమః

ఓం ఏకాక్షరప్రణవయుక్తాయై నమః

ఓం ప్రత్యక్షమాతృకాయై నమః                70

 

ఓం దుర్గాయై నమః

ఓం కలావిద్యాయై నమః

ఓం చిత్రసేనాయై నమః

ఓం చిరంతనాయై నమః

ఓం శబ్దబ్రహ్మాత్మికాయై నమః

ఓం అనంతాయై నమః

ఓం బ్రాహ్మ్యై నమః

ఓం బ్రహ్మసనాతనాయై నమః

ఓం చింతామణ్యై నమః

ఓం ఉషాదేవ్యై నమః                          80

 

ఓం ఓం విద్యామూర్తిసరస్వత్యై నమః

ఓం త్రైలోక్యమోహిన్యై నమః

ఓం విద్యాదాయై నమః

ఓం సర్వాద్యాయై నమః

ఓం సర్వరక్షాకర్త్ర్యై నమః

ఓం బ్రహ్మస్థాపితరూపాయై నమః

ఓం కైవల్యజ్ఞానగోచరాయై నమః

ఓం కరుణాకారిణ్యై నమః

ఓం వారుణ్యై నమః

ఓం ధాత్ర్యై నమః                              90

 

ఓం మధుకైటభమర్దిన్యై నమః

ఓం అచింత్యలక్షణాయై నమః

ఓం గోప్త్ర్యై నమః

ఓం సదాభక్తాఘనాశిన్యై నమః

ఓం పరమేశ్వర్యై నమః

ఓం మహారవాయై నమః

ఓం మహాశాంత్యై నమః

ఓం సిద్ధలక్ష్మ్యై నమః

ఓం సద్యోజాత వామదేవాఘోరతత్పురుషేశానరూపిణ్యై నమః

ఓం నగేశతనయాయై నమః                   100

 

ఓం ఓం సుమంగల్యై నమః

ఓం యోగిన్యై నమః

ఓం యోగదాయిన్యై నమః

ఓం సర్వదేవాదివందితాయై నమః

ఓం విష్ణుమోహిన్యై నమః

ఓం శివమోహిన్యై నమః

ఓం బ్రహ్మమోహిన్యై నమః

ఓం శ్రీవనశంకర్యై నమః                      108

 

|| ఇతి శ్రీ శాకంభరీ అష్టోత్తర శతనామావళిః సమాప్తం ||