Sri Shani Ashtottara Shatanamavali - శ్రీ శని అష్టోత్తరశతనామావళిః

Sri Shani Ashtottara Shatanamavali | శ్రీ శని అష్టోత్తరశతనామావళిః

Shani / Saturn

 

శని ఆరాధనలో శని అష్టోత్రంనకు ఒక విశిష్ట స్థానముంది.

అష్టమశని, అర్ధాష్టమశని, ఏలినాటిశని దోషములున్నవారు తప్పకుండా శని అష్టోత్రం పఠించతగ్గది. ఈ అష్టోత్తర శతనామావళి పఠించుటవలన శని దోషాలు తొలగి సుఖ సంతోషాలతో తమ జీవితాలను గడుపుతారు.

 

ఓం శనైశ్చరాయ నమః

ఓం శాంతాయ నమః

ఓం సర్వాభీష్ట ప్రదాయినే నమః

ఓం శరణ్యాయ నమః

ఓం వరేణ్యాయ నమః

ఓం సర్వేశాయ నమః

ఓం సౌమ్యాయ నమః

ఓం సురవంద్యాయ నమః

ఓం సురలోక విహారిణే నమః

ఓం సుఖాసనోపవిష్టాయ నమః                10

 

ఓం సుందరాయ నమః

ఓం ఘనాయ నమః

ఓం ఘనరూపాయ నమః

ఓం ఘనాభరణధారిణే నమః

ఓం ఘనసార విలేపాయ నమః

ఓం ఖద్యోతాయ నమః

ఓం మందాయ నమః

ఓం మందచేష్టాయ నమః

ఓం మహనీయగుణాత్మనే నమః

ఓం మర్త్యపావనపాదాయ నమః               20

 

ఓం మహేశాయ నమః

ఓం ఛాయాపుత్రాయ నమః

ఓం శర్వాయ నమః

ఓం శరతూణీరధారిణే నమః

ఓం చరస్థిర స్వభావాయ నమః

ఓం చంచలాయ నమః

ఓం నీలవర్ణాయ నమః

ఓం నిత్యాయ నమః

ఓం నీలాంజననిభాయ నమః

ఓం నీలాంబర విభూషాయ నమః             30

 

ఓం నిశ్చలాయ నమః

ఓం వేద్యాయ నమః

ఓం విధిరూపాయ నమః

ఓం విరోధాధార భూమయే నమః

ఓం భేదాస్పద స్వభావాయ నమః

ఓం వజ్రదేహాయ నమః

ఓం వైరాగ్యదాయ నమః

ఓం వీరాయ నమః

ఓం వీతరోగభయాయ నమః

ఓం విపత్పరంపరేశాయ నమః                40

 

ఓం విశ్వవంద్యాయ నమః

ఓం గృధ్రవాహాయ నమః

ఓం గూఢాయ నమః

ఓం కూర్మాంగాయ నమః

ఓం కురూపిణే నమః

ఓం కుత్సితాయ నమః

ఓం గుణాఢ్యాయ నమః

ఓం గోచరాయ నమః

ఓం అవిద్యామూలనాశాయ నమః

ఓం విద్యావిద్య స్వరూపిణే నమః              50

 

ఓం ఆయుష్యకారణాయ నమః

ఓం ఆపదుద్ధర్త్రే నమః

ఓం విష్ణుభక్తాయ నమః

ఓం వశినే నమః

ఓం వివిధాగమవేదినే నమః

ఓం విధిస్తుత్యాయ నమః

ఓం వంద్యాయ నమః

ఓం విరూపాక్షాయ నమః

ఓం వరిష్ఠాయ నమః

ఓం గరిష్ఠాయ నమః                           60

 

ఓం వజ్రాంకుశధరాయ నమః

ఓం వరదాభయహస్తాయ నమః

ఓం వామనాయ నమః

ఓం జ్యేష్ఠాపత్నీసమేతాయ నమః

ఓం శ్రేష్ఠాయ నమః

ఓం అమితభాషిణే నమః

ఓం కష్టౌఘనాశకర్యాయ నమః

ఓం ఆర్యపుష్టిదాయ నమః

ఓం స్తుత్యాయ నమః

ఓం స్తోత్రగమ్యాయ నమః                     70

 

ఓం భక్తివశ్యాయ నమః

ఓం భానవే నమః

ఓం భానుపుత్రాయ నమః

ఓం భవ్యాయ నమః

ఓం పావనాయ నమః

ఓం ధనుర్మండల సంస్థాయ నమః

ఓం ధనదాయ నమః

ఓం ధనుష్మతే నమః

ఓం తనుప్రకాశదేహాయ నమః

ఓం తామసాయ నమః                        80

 

ఓం అశేషజనవంద్యాయ నమః

ఓం విశేషఫలదాయినే నమః

ఓం వశీకృతజనేశాయ నమః

ఓం పశూనాం పతయే నమః

ఓం ఖేచరాయ నమః

ఓం ఖగేశాయ నమః

ఓం ఘననీలాంబరాయ నమః

ఓం కాఠిన్యమానసాయ నమః

ఓం ఆర్యగణస్తుత్యాయ నమః

ఓం నీలచ్ఛత్రాయ నమః                       90

 

ఓం నిత్యాయ నమః

ఓం నిర్గుణాయ నమః

ఓం గుణాత్మనే నమః

ఓం నిరామయాయ నమః

ఓం నింద్యాయ నమః

ఓం వందనీయాయ నమః

ఓం ధీరాయ నమః

ఓం దివ్యదేహాయ నమః

ఓం దీనార్తిహరణాయ నమః

ఓం దైన్యనాశకరాయ నమః                         100

 

ఓం ఆర్యజనగణ్యాయ నమః

ఓం క్రూరాయ నమః

ఓం క్రూరచేష్టాయ నమః

ఓం కామక్రోధకరాయ నమః

ఓం కళత్రపుత్ర శత్రుత్వకారణాయ నమః

ఓం పరిపోషితభక్తాయ నమః

ఓం పరభీతిహరాయ నమః

ఓం భక్తసంఘ మనోభీష్టఫలదాయ నమః     108

ఓం శ్రీమచ్చనైశ్చరాయ నమః

 

|| ఇతి శ్రీ శని అష్టోత్తరశతనామావళిః సమాప్తం ||