Sri Sivakamasundari Ashtottara Shatanamavali | శ్రీ
శివకామసుందరి అష్టోత్తర శతనామావళిః
ఓం
మహమనోన్మణీశక్యై నమః
ఓం
శివశక్యై నమః
ఓం
శివశంకర్యై నమః
ఓం
ఇచ్చాశక్త్యై నమః
ఓం
క్రియాశక్త్యై నమః
ఓం
జ్ఞాన శక్తి స్వరూపిన్యై నమః
ఓం
శాంత్యాతీతకలానందాయై నమః
ఓం
శివమాయాయై నమః
ఓం
శివప్రియాయై నమః
ఓం
సర్వజ్ఞాయై నమః 10
ఓం
సుందర్యై నమః
ఓం
సౌమ్యాయై నమః
ఓం
సచ్చిదానందవిగ్రహాయై నమః
ఓం
పరావరాయై నమః
ఓం
బలాయై నమః
ఓం
త్రిపురాయై నమః
ఓం
కుండలిన్యై నమః
ఓం
జయాయై నమః
ఓం
శివాన్యై నమః
ఓం
భవాన్యై నమః 20
ఓం
రుద్రాన్యై నమః
ఓం
సర్వాన్యే నమః
ఓం
భువనేశ్వర్యై నమః
ఓం
శల్యాన్యై నమః
ఓం
శూలిన్యై నమః
ఓం
మహాత్రిపుర సుందరిన్యై నమః
ఓం
మాలిన్యై నమః
ఓం
మానిన్యై నమః
ఓం
సర్వాయై నమః
ఓం
కాంతాయై నమః 30
ఓం
మదనోల్లాసమోహిన్యై నమః
ఓం
మహేశ్వర్యై నమః
ఓం
మాతాంగ్యై నమః
ఓం
శివకాయై నమః
ఓం
చిదాత్మికాయై నమః
ఓం
కామాక్షే నమః
ఓం
కమలాక్షే నమః
ఓం
మీనాక్షే నమః
ఓం
సర్వసాక్షిన్యై నమః
ఓం
మహాకాళ్యై నమః 40
ఓం
ఉమాదేవ్యై నమః
ఓం
సమాయ్యై నమః
ఓం
సర్వజ్ఞప్రియాయై నమః
ఓం
చిత్పరాయై నమః
ఓం
చిఘనానందాయై నమః
ఓం
చిన్మయాయై నమః
ఓం
చిత్స్వరూపిన్యై నమః
ఓం
మహాసరస్వత్యై నమః
ఓం
దుర్గాయై నమః
ఓం
బాలదుర్గాయై నమః 50
ఓం
ఆదిదుర్గాయై నమః
ఓం
లఘున్యై నమః
ఓం
శుద్ధవిద్యాయై నమః
ఓం
శారదానంద విగ్రహాయ నమః
ఓం
సుప్రభాయై నమః
ఓం
సుప్రభాజ్వాలాయై నమః
ఓం
ఇందిరాక్షే నమః
ఓం
సర్వమోహిన్యై నమః
ఓం
మహేంద్రజాలమధ్యస్థాయై నమః
ఓం
మాయాయై నమః 60
ఓం
మధువినోదిన్యై నమః
ఓం
మంత్రేశ్వర్యై నమః
ఓం
మహాలక్ష్మే నమః
ఓం
మహాకాళిబలప్రదాయై నమః
ఓం
చతుర్వేదవిశేషజ్ఞాయై నమః
ఓం
సావిత్ర్యై నమః
ఓం
సర్వదేవతాయై నమః
ఓం
మహేంద్రాన్యై నమః
ఓం
గణాధ్యక్షాయై నమః
ఓం
మహాభైరవమోహిన్యై నమః 70
ఓం
మహాదేవ్యై నమః
ఓం
మహాభాగాయై నమః
ఓం
మహిషాసుర సంఘాత్య్రే నమః
ఓం
చందముండకులాంతాకాయై నమః
ఓం
చక్రేశ్వర్యై నమః
ఓం
చతుర్వేద్యై నమః
ఓం
శక్రాదిసురనాయికాయై నమః
ఓం
షడ్పదపశాస్త్రనిపుణాయై నమః
ఓం
కాళరాత్ర్యై నమః
ఓం
కలాతీతాయై నమః 80
ఓం
కవిరాజ మనోహరాయై నమః
ఓం
శారదాతిలకారాయై నమః
ఓం
రుద్రాయై నమః
ఓం
భక్తజనప్రియాయై నమః
ఓం
ఉగ్రమార్యై నమః
ఓం
క్షయప్రమార్యై నమః
ఓం
రణప్రియాయై నమః
ఓం
నిద్దమ్యాయై నమః
ఓం
షడ్దర్సనవిధ్వక్షణాయ నమః
ఓం
మహామాయాయై నమః 90
ఓం
అన్నపూర్ణేశ్వర్యై నమః
ఓం
మాత్రే నమః
ఓం
మహామాత్రీ నమః
ఓం
సువర్ణాకారతటిత్ప్రభాయై నమః
ఓం
సురధియజ్ఞనవవర్ణాఖ్యే నమః
ఓం
గద్యపద్యాధికారణాయై నమః
ఓం
పరవాక్యార్దనిలయాయై నమః
ఓం
బిందునాధాధికారణాయై నమః
ఓం
మోక్షమహీశ్యై నమః
ఓం
నిత్యాయై నమః 100
ఓం
బుద్ధి ముక్తి ఫలప్రదాయై నమః
ఓం
విజ్ఞానదాయిన్యై నమః
ఓం
ప్రజ్ఞాయై నమః
ఓం
అహంకారకలాశక్త్యై నమః
ఓం
సిద్ద్యై నమః
ఓం
పరాశక్త్యై నమః
ఓం
పరాత్పరాయై నమః
ఓం
శివకామసుందర్యై నమః 108
|| ఇతి శ్రీ శివకామసుందరి అష్టోత్తర శతనామావళిః సమాప్తం ||