Sri Trinadheshwara Ashtottara Shatanamavali | శ్రీ
త్రినాధేశ్వర అష్టోత్తర శతనామావళిః
ఓం
భూతాత్మనే నమః
ఓం
అవ్యయాయ నమః
ఓం
పురుషాయ నమః
ఓం
పరమాయ నమః
ఓం
బలాయ నమః
ఓం
భూతకృతే నమః
ఓం
ప్రథాయ నమః
ఓం
ప్రధమాయ నమః
ఓం
మహాబలాయ నమః
ఓం
శర్వాయ నమః 10
ఓం
యోగాయ నమః
ఓం
ఉదగ్రాయ నమః
ఓం
దీర్ఘాయ నమః
ఓం
సుదీర్ఘాయ నమః
ఓం
అవిఘ్నే నమః
ఓం
అవ్యక్తాయ నమః
ఓం
హరికృపాయ నమః
ఓం
మహాకారాయ నమః
ఓం
శరణాయ నమః
ఓం
ముకుందాయ నమః 20
ఓం
అమేయాత్మనే నమః
ఓం
మంతాయ నమః
ఓం
విధయే నమః
ఓం
సూర్యాయ నమః
ఓం
ధన్వినే నమః
ఓం
అనాదినాథాయ నమః
ఓం
పవిత్రాయ నమః
ఓం
అనిమిషాయ నమః
ఓం
సవిత్రే నమః
ఓం
విక్రమణ్యే నమః 30
ఓం
కృతయే నమః
ఓం
వ్యాసాయ నమః
ఓం
తేజసే నమః
ఓం
గతయే నమః
ఓం
భావాయ నమః
ఓం
అజాయ నమః
ఓం
వనవే నమః
ఓం
విభవే నమః
ఓం
మాయాయ నమః
ఓం
కవయే నమః 40
ఓం
వేదాంగాయ నమః
ఓం
వామనాయ నమః
ఓం
శాశ్వతాయ నమః
ఓం
పునర్వసమే నమః
ఓం
మాధవాయ నమః
ఓం
సిద్దయే నమః
ఓం
శ్రీలాయ నమః
ఓం
దమనాయ నమః
ఓం
హంసాయ నమః
ఓం
జటినే నమః 50
ఓం
బలినే నమః
ఓం
గురువే నమః
ఓం
భావనే నమః
ఓం
శశిబింబాయ నమః
ఓం
ఖగాయ నమః
ఓం
సర్వవ్యాసినే నమః
ఓం
మహేశాయ నమః
ఓం
రాజేశ్వరాయ నమః
ఓం
భిక్షవే నమః
ఓం
ఆదిదేవాయ నమః 60
ఓం
శూరాయ నమః
ఓం
అనసూయాయ నమః
ఓం
శరభవే నమః
ఓం
శౌరియే నమః
ఓం
భీమాయ నమః
ఓం
కపిలాయ నమః
ఓం
లోహితాయ నమః
ఓం
భావాత్మాయ నమః
ఓం
దేవాయ నమః
ఓం
అనంతాయ నమః 70
ఓం
హరయే నమః
ఓం
మహాదేవాయ నమః
ఓం
దేవదేవాయ నమః
ఓం
సమస్తదేవతాయ నమః
ఓం
మహేశాయ నమః
ఓం
బలవతే నమః
ఓం
భవాత్మాయ నమః
ఓం
గహనాయ నమః
ఓం
ప్రతీతాయ నమః
ఓం
అచరాయ నమః 80
ఓం
నీలాయ నమః
ఓం
నవనాయ నమః
ఓం
భవాత్మనాయ నమః
ఓం
హరీశాయ నమః
ఓం
బుధవే నమః
ఓం
ధవళాయ నమః
ఓం
మధువే నమః
ఓం
అనఘాయ నమః
ఓం
అసితాయ నమః
ఓం
హసితాయ నమః 90
ఓం
బీజాయ నమః
ఓం
సుగతయా నమః
ఓం
వత్సలాయ నమః
ఓం
సేవ్యాయ నమః
ఓం
ఉపేంద్రాయ నమః
ఓం
భైరవాయ నమః
ఓం
సంపూర్ణాయ నమః
ఓం
త్రిమూర్త్యాయ నమః
ఓం
శ్రీపురవాసాయ నమః
ఓం
సర్వప్రియాయ నమః 100
ఓం
స్వయంభువే నమః
ఓం
సర్వపూజితాయ నమః
ఓం
నీలాచలనివాసాయ నమః
ఓం
శివవిష్ణుబ్రహ్మరూపాయ నమః
ఓం
విధాతాయ నమః
ఓం
భస్మానులేపనాయ నమః
ఓం
తరువే నమః 107
|| ఇతి శ్రీ త్రినాధేశ్వర అష్టోత్తర శతనామావళిః సమాప్తం ||