02 October 2024

Sri Sai Sakara Ashtottara Shatanamavali | శ్రీ సాయి సకార అష్టోత్తర శతనామావళిః

Sri Sai Sakara Ashtottara Shatanamavali | శ్రీ సాయి సకార అష్టోత్తర శతనామావళిః

 

ఓం శ్రీ సాయి సద్గురువే నమః

ఓం శ్రీ సాయి సాకోరివాసినే నమః

ఓం శ్రీ సాయి సాధననిష్ఠాయ నమః

ఓం శ్రీ సాయి సన్మార్గదర్శినే నమః

ఓం శ్రీ సాయి సకలదేవతా స్వరూపాయ నమః

ఓం శ్రీ సాయి సువర్ణాయ నమః

ఓం శ్రీ సాయి సమ్మోహనాయ నమః

ఓం శ్రీ సాయి సమాశ్రిత నింబవృక్షాయ నమః

ఓం శ్రీ సాయి సముద్ధార్త్రే నమః

ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః           10

 

ఓం శ్రీ సాయి సత్పరాయణాయ నమః

ఓం శ్రీ సాయి సంస్థానాధీశాయ నమః

ఓం శ్రీ సాయి సాక్షాత్ దక్షిణామూర్తయే నమః

ఓం శ్రీ సాయి సాకారోపాసనా ప్రియాయ నమః

ఓం శ్రీ సాయి స్వాత్మారామాయ నమః

ఓం శ్రీ సాయి స్వాత్మానందాయ నమః

ఓం శ్రీ సాయి సనాతనాయ నమః

ఓం శ్రీ సాయి సూక్ష్మాయ నమః

ఓం శ్రీ సాయి సకలదోషహరాయ నమః

ఓం శ్రీ సాయి సుగుణాయ నమః              20

 

ఓం శ్రీ సాయి సులోచనాయ నమః

ఓం శ్రీ సాయి సనాతన ధర్మసంస్థాపనాయ నమః

ఓం శ్రీ సాయి సాధుసేవితాయ నమః

ఓం శ్రీ సాయి సాధుపుంగవాయ నమః

ఓం శ్రీ సాయి సత్సంతాన వరప్రదాయ నమః

ఓం శ్రీ సాయి సత్సంకల్పాయ నమః

ఓం శ్రీ సాయి సత్కర్మ నిరతాయ నమః

ఓం శ్రీ సాయి సురసేవితాయ నమః

ఓం శ్రీ సాయి సుబ్రహ్మణ్యాయ నమః

ఓం శ్రీ సాయి సూర్యచంద్రాగ్నిరూపాయ నమః      30

 

ఓం శ్రీ సాయి స్వయంమహాలక్ష్మీ రూపదర్శితే నమః

ఓం శ్రీ సాయి సహస్రాదిత్య సంకాశాయ నమః

ఓం శ్రీ సాయి సాంబసదాశివాయ నమః

ఓం శ్రీ సాయి సదార్ద్ర చింతాయనమః

ఓం శ్రీ సాయి సమాధి సమాధానప్రదాయ నమః

ఓం శ్రీ సాయి సశరీరదర్శినే నమః

ఓం శ్రీ సాయి సదాశ్రయాయ నమః

ఓం శ్రీ సాయి సదానందరూపాయ నమః

ఓం శ్రీ సాయి సదాత్మనే నమః

ఓం శ్రీ సాయి సదా రామనామజపాసక్తాయ నమః  40

 

ఓం శ్రీ సాయి సదాశాంతాయ నమః

ఓం శ్రీ సాయి సదా హనుమద్రూపదర్శనాయ నమః

ఓం శ్రీ సాయి సదా మానసిక నామస్మరణ తత్పరాయ నమః

ఓం శ్రీ సాయి సదా విష్ణు సహస్రనామ శ్రవణసంతుష్టాయ నమః

ఓం శ్రీ సాయి సమారాధన తత్పరాయ నమః

ఓం శ్రీ సాయి సమరస భావ ప్రవర్తకాయ నమః

ఓం శ్రీ సాయి సమయాచార తత్పరాయ నమః

ఓం శ్రీ సాయి సమదర్శితాయ నమః

ఓం శ్రీ సాయి సర్వపూజ్యాయ నమః

ఓం శ్రీ సాయి సర్వలోక శరణ్యాయ నమః    50

 

ఓం శ్రీ సాయి సర్వలోక మహేశ్వరాయ నమః

ఓం శ్రీ సాయి సర్వాంతర్యామినే నమః

ఓం శ్రీ సాయి సర్వశక్తిమూర్తయే నమః

ఓం శ్రీ సాయి సకల ఆత్మరూపాయ నమః

ఓం శ్రీ సాయి సర్వరూపిణే నమః

ఓం శ్రీ సాయి సర్వాధారాయ నమః

ఓం శ్రీ సాయి సర్వవేదాయ నమః

ఓం శ్రీ సాయి సర్వసిద్ధికరాయ నమః

ఓం శ్రీ సాయి సర్వకర్మవివర్జితాయ నమః

ఓం శ్రీ సాయి సర్వ కామ్యార్థదాత్రే నమః      60

 

ఓం శ్రీ సాయి సర్వమంగళకరాయ నమః

ఓం శ్రీ సాయి సర్వమంత్రఫలప్రదాయ నమః

ఓం శ్రీ సాయి సర్వలోకశరణ్యాయ నమః

ఓం శ్రీ సాయి సర్వరక్షాస్వరూపాయ నమః

ఓం శ్రీ సాయి సర్వ అజ్ఞానహరాయ నమః

ఓం శ్రీ సాయి సకల జీవస్వరూపాయ నమః

ఓం శ్రీ సాయి సర్వభూతాత్మనే నమః

ఓం శ్రీ సాయి సర్వగ్రహదోషహరాయ నమః

ఓం శ్రీ సాయి సర్వవస్తు స్వరూపాయ నమః

ఓం శ్రీ సాయి సర్వవిద్యా విశారదాయ నమః 70

 

ఓం శ్రీ సాయి సర్వమాతృ స్వరూపాయ నమః

ఓం శ్రీ సాయి సకల యోగిస్వరూపాయ నమః

ఓం శ్రీ సాయి సర్వసాక్షీభూతాయ నమః

ఓం శ్రీ సాయి సర్వశ్రేయస్కరాయ నమః

ఓం శ్రీ సాయి సర్వ ఋణ విముక్తాయ నమః

ఓం శ్రీ సాయి సర్వతో భద్రవాసినే నమః

ఓం శ్రీ సాయి సర్వదా మృత్యుంజయాయ నమః

ఓం శ్రీ సాయి సకల ధర్మప్రబోధకాయ నమః

ఓం శ్రీ సాయి సకలాశ్రయాయ నమః

ఓం శ్రీ సాయి సకలదేవతా స్వరూపాయ నమః      80

 

ఓం శ్రీ సాయి సకల పాపహరాయ నమః

ఓం శ్రీ సాయి సకల సాధు స్వరూపాయ నమః

ఓం శ్రీ సాయి సకల మానవ హృదయాంతర్వాసినే నమః

ఓం శ్రీ సాయి సకల వ్యాధి నివారణాయ నమః

ఓం శ్రీ సాయి సర్వదా విభూధి ప్రదాత్రే నమః

ఓం శ్రీ సాయి సహస్ర శీర్ష మూర్తయే నమః

ఓం శ్రీ సాయి సహస్ర బాహవే నమః

ఓం శ్రీ సాయి సమస్త జగదాధారాయ నమః

ఓం శ్రీ సాయి సమస్త కళ్యాణ కర్త్రే నమః

ఓం శ్రీ సాయి సన్మార్గ స్థాపన వ్రతాయ నమః 90

 

ఓం శ్రీ సాయి సన్యాస యోగ యుక్తాత్మనే నమః

ఓం శ్రీ సాయి సమస్త భక్త సుఖదాయ నమః

ఓం శ్రీ సాయి సంసార సర్వదుఃఖ క్షయకరాయ నమః

ఓం శ్రీ సాయి సంసార భయనాశనాయ నమః

ఓం శ్రీ సాయి సప్త వ్యసన దూరాయ నమః

ఓం శ్రీ సాయి సత్య పరాక్రమాయ నమః

ఓం శ్రీ సాయి సత్యవాచే నమః

ఓం శ్రీ సాయి సత్యప్రదాయ నమః

ఓం శ్రీ సాయి సత్సంకల్పాయ నమః

ఓం శ్రీ సాయి సత్యధర్మ పరాయణాయ నమః 100

 

ఓం శ్రీ సాయి సత్యనారాయణాయ నమః

ఓం శ్రీ సాయి సత్య తత్త్వ ప్రబోధకాయ నమః

ఓం శ్రీ సాయి సత్య దృష్టే నమః

ఓం శ్రీ సాయి సత్యానంద స్వరూపిణే నమః

ఓం శ్రీ సాయి సత్యాన్వేషణ తత్పరాయ నమః

ఓం శ్రీ సాయి సత్యవ్రతాయ నమః

ఓం శ్రీ సాయి స్వామి అయ్యప్ప రూపదర్శితే నమః

ఓం శ్రీ సాయి సర్వాభరణాలంకృతాయ నమః      108

 

|| ఇతి శ్రీ సాయి సకార అష్టోత్తర శతనామావళిః సమాప్తం ||