02 January 2025

Sri Hariharaputra Ayyappa Sahasranamavali | శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప సహస్రనామావళిః

Sri Hariharaputra Ayyappa Sahasranamavali | శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప సహస్రనామావళిః

 

ఓం శివపుత్రాయ నమః

ఓం మహాతేజసే నమః

ఓం శివకార్యధురంధరాయ నమః

ఓం శివప్రదాయ నమః

ఓం శివజ్ఞానినే నమః

ఓం శైవధర్మసురక్షకాయ నమః

ఓం శంఖధారిణే నమః

ఓం సురాధ్యక్షాయ నమః

ఓం చంద్రమౌళయే నమః

ఓం సురోత్తమాయ నమః                           10

 

ఓం కామేశాయ నమః

ఓం కామతేజస్వినే నమః

ఓం కామాదిఫలసంయుతాయ నమః

ఓం కల్యాణాయ నమః

ఓం కోమలాంగాయ నమః

ఓం కల్యాణఫలదాయకాయ నమః

ఓం కరుణాబ్ధయే నమః

ఓం కర్మదక్షాయ నమః

ఓం కరుణారససాగరాయ నమః

ఓం జగత్ప్రియాయ నమః                           20

 

ఓం జగద్రక్షాయ నమః

ఓం జగదానందదాయకాయ నమః

ఓం జయాదిశక్తిసంసేవ్యాయ నమః

ఓం జనాహ్లాదాయ నమః

ఓం జిగీషుకాయ నమః

ఓం జితేంద్రియాయ నమః

ఓం జితక్రోధాయ నమః

ఓం జితదేవారిసంఘకాయ నమః

ఓం జైమిన్యాదృషిసంసేవ్యాయ నమః

ఓం జరామరణనాశకాయ నమః                    30

 

ఓం జనార్దనసుతాయ నమః

ఓం జ్యేష్ఠాయ నమః

ఓం జ్యేష్ఠాదిగణసేవితాయ నమః

ఓం జన్మహీనాయ నమః

ఓం జితామిత్రాయ నమః

ఓం జనకేనాభిపూజితాయ నమః

ఓం పరమేష్ఠినే నమః

ఓం పశుపతయే నమః

ఓం పంకజాసనపూజితాయ నమః

ఓం పురహంత్రే నమః                               40

 

ఓం పురత్రాత్రే నమః

ఓం పరమైశ్వర్యదాయకాయ నమః

ఓం పవనాదిసురైః సేవ్యాయ నమః

ఓం పంచబ్రహ్మపరాయణాయ నమః

ఓం పార్వతీతనయాయ నమః

ఓం బ్రహ్మణే నమః

ఓం పరానందాయ నమః

ఓం పరాత్పరాయ నమః

ఓం బ్రహ్మిష్ఠాయ నమః

ఓం జ్ఞాననిరతాయ నమః                           50

 

ఓం గుణాగుణనిరూపకాయ నమః

ఓం గుణాధ్యక్షాయ నమః

ఓం గుణనిధయే నమః

ఓం గోపాలేనాభిపుజితాయ నమః

ఓం గోరక్షకాయ నమః

ఓం గోధనదాయ నమః

ఓం గజారూఢాయ నమః

ఓం గజప్రియాయ నమః

ఓం గజగ్రీవాయ నమః

ఓం గజస్కంధాయ నమః                           60

 

ఓం గభస్తయే నమః

ఓం గోపతయే నమః

ఓం ప్రభవే నమః

ఓం గ్రామపాలాయ నమః

ఓం గజాధ్యక్షాయ నమః

ఓం దిగ్గజేనాభిపూజితాయ నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం గణపతయే నమః

ఓం గవాం పతయే నమః

ఓం అహర్పతయే నమః                             70

 

ఓం జటాధరాయ నమః

ఓం జలనిభాయ నమః

ఓం జైమిన్యైరభిపూజితాయ నమః

ఓం జలంధరనిహంత్రే నమః

ఓం శోణాక్షాయ నమః

ఓం శోణవాసకాయ నమః

ఓం సురాధిపాయ నమః

ఓం శోకహంత్రే నమః

ఓం శోభాక్షాయ నమః

ఓం సూర్యతేజసాయ నమః                         80

 

ఓం సురార్చితాయ నమః

ఓం సురైర్వంద్యాయ నమః

ఓం శోణాంగాయ నమః

ఓం శాల్మలీపతయే నమః

ఓం సుజ్యోతిషే నమః

ఓం శరవీరఘ్నాయ నమః

ఓం శరచ్చంద్రనిభాననాయ నమః

ఓం సనకాదిమునిధ్యేయాయ నమః

ఓం సర్వజ్ఞానప్రదాయ నమః

ఓం విభవే నమః                                    90

 

ఓం హలాయుధాయ నమః

ఓం హంసనిభాయ నమః

ఓం హాహాహూహూముఖస్తుతాయ నమః

ఓం హరయే నమః

ఓం హరప్రియాయ నమః

ఓం హంసాయ నమః

ఓం హర్యక్షాసనతత్పరాయ నమః

ఓం పావనాయ నమః

ఓం పావకనిభాయ నమః

ఓం భక్తపాపవినాశనాయ నమః                    100

 

ఓం భసితాంగాయ నమః

ఓం భయత్రాత్రే నమః

ఓం భానుమతే నమః

ఓం భయనాశనాయ నమః

ఓం త్రిపుండ్రకాయ నమః

ఓం త్రినయనాయ నమః

ఓం త్రిపుండ్రాంకితమస్తకాయ నమః

ఓం త్రిపురఘ్నాయ నమః

ఓం దేవవరాయ నమః

ఓం దేవారికులనాశకాయ నమః                    110

 

ఓం దేవసేనాధిపాయ నమః

ఓం తేజసే నమః

ఓం తేజోరాశయే నమః

ఓం దశాననాయ నమః

ఓం దారుణాయ నమః

ఓం దోషహంత్రే నమః

ఓం దోర్దండాయ నమః

ఓం దండనాయకాయ నమః

ఓం ధనుష్పాణయే నమః

ఓం ధరాధ్యక్షాయ నమః                            120

 

 

ఓం ధనికాయ నమః

ఓం ధర్మవత్సలాయ నమః

ఓం ధర్మజ్ఞాయ నమః

ఓం ధర్మనిరతాయ నమః

ఓం ధనుః శాస్త్రపరాయణాయ నమః

ఓం స్థూలకర్ణాయ నమః

ఓం స్థూలతనవే నమః

ఓం స్థూలాక్షాయ నమః

ఓం స్థూలబాహుకాయ నమః

ఓం తనూత్తమాయ నమః                           130

 

ఓం తనుత్రాణాయ నమః

ఓం తారకాయ నమః

ఓం తేజసాం పతయే నమః

ఓం యోగీశ్వరాయ నమః

ఓం యోగనిధయే నమః

ఓం యోగీశాయ నమః

ఓం యోగసంస్థితాయ నమః

ఓం మందారవాటికామత్తాయ నమః

ఓం మలయాచలవాసభువే నమః

ఓం మందారకుసుమప్రఖ్యాయ నమః              140

 

ఓం మందమారుతసేవితాయ నమః

ఓం మహాభాసాయ నమః

ఓం మహావక్షసే నమః

ఓం మనోహరమదార్చితాయ నమః

ఓం మహోన్నతాయ నమః

ఓం మహాకాయాయ నమః

ఓం మహానేత్రాయ నమః

ఓం మహాహనవే నమః

ఓం మరుత్పూజ్యాయ నమః

ఓం మానధనాయ నమః                            150

 

ఓం మోహనాయ నమః

ఓం మోక్షదాయకాయ నమః

ఓం మిత్రాయ నమః

ఓం మేధాయై నమః

ఓం మహౌజస్వినే నమః

ఓం మహావర్షప్రదాయకాయ నమః

ఓం భాషకాయ నమః

ఓం భాష్యశాస్త్రజ్ఞాయ నమః

ఓం భానుమతే నమః

ఓం భానుతేజసే నమః                              160

 

ఓం భిషజే నమః

ఓం భవానిపుత్రాయ నమః

ఓం భవతారణకారణాయ నమః

ఓం నీలాంబరాయ నమః

ఓం నీలనిభాయ నమః

ఓం నీలగ్రీవాయ నమః

ఓం నిరంజనాయ నమః

ఓం నేత్రత్రయాయ నమః

ఓం నిషాదజ్ఞాయ నమః

ఓం నానారత్నోపశోభితాయ నమః                  170

 

ఓం రత్నప్రభాయ నమః

ఓం రమాపుత్రాయ నమః

ఓం రమయా పరితోషితాయ నమః

ఓం రాజసేవ్యాయ నమః

ఓం రాజధనాయ నమః

ఓం రణదోర్దండమండితాయ నమః

ఓం రమణాయ నమః

ఓం రేణుకా సేవ్యాయ నమః

ఓం రజనీచరదారణాయ నమః

ఓం ఈశానాయ నమః                              180

 

ఓం ఇభరాట్ సేవ్యాయ నమః

ఓం ఈషణాత్రయనాశనాయ నమః

ఓం ఇడావాసాయ నమః

ఓం హేమనిభాయ నమః

ఓం హైమప్రాకారశోభితాయ నమః

ఓం హయప్రియాయ నమః

ఓం హయగ్రీవాయ నమః

ఓం హంసాయ నమః

ఓం హరిహరాత్మజాయ నమః

ఓం హాటకస్ఫటికప్రఖ్యాయ నమః                  190

 

ఓం హంసారూఢేన సేవితాయ నమః

ఓం వనవాసాయ నమః

ఓం వనాధ్యక్షాయ నమః

ఓం వామదేవాయ నమః

ఓం వరాననాయ నమః

ఓం వైవస్వతపతయే నమః

ఓం విష్ణవే నమః

ఓం విరాడ్రూపాయ నమః

ఓం విశాం పతయే నమః

ఓం వేణునాదాయ నమః                            200

 

ఓం వరగ్రీవాయ నమః

ఓం వరాభయకరాన్వితాయ నమః

ఓం వర్చస్వినే నమః

ఓం విపులగ్రీవాయ నమః

ఓం విపులాక్షాయ నమః

ఓం వినోదవతే నమః

ఓం వైణవారణ్యవాసాయ నమః

ఓం వామదేవేనసేవితాయ నమః

ఓం వేత్రహస్తాయ నమః

ఓం వేదనిధయే నమః                               210

 

ఓం వంశదేవాయ నమః

ఓం వరాంగకాయ నమః

ఓం హ్రీంకారాయ నమః

ఓం హ్రీంమనసే నమః

ఓం హృష్టాయ నమః

ఓం హిరణ్యాయ నమః

ఓం హేమసంభవాయ నమః

ఓం హుతాశాయ నమః

ఓం హుతనిష్పన్నాయ నమః

ఓం హుంకారాకృతయే నమః                       220

 

ఓం సుప్రభవే నమః

ఓం హవ్యవాహాయ నమః

ఓం హవ్యకరాయ నమః

ఓం అట్టహాసాయ నమః

ఓం అపరాహతాయ నమః

ఓం అణురూపాయ నమః

ఓం రూపకరాయ నమః

ఓం అజరాయ నమః

ఓం అతనురూపకాయ నమః

ఓం హంసమంత్రాయ నమః                        230

 

ఓం హుతభుజే నమః

ఓం హేమాంబరాయ నమః

ఓం సులక్షణాయ నమః

ఓం నీపప్రియాయ నమః

ఓం నీలవాససే నమః

ఓం నిధిపాలాయ నమః

ఓం నిరాతపాయ నమః

ఓం క్రోడహస్తాయ నమః

ఓం తపస్త్రాత్రే నమః

ఓం తపోరక్షాయ నమః                             240

 

ఓం తపాహ్వయాయ నమః

ఓం మూర్ధాభిషిక్తాయ నమః

ఓం మానినే నమః

ఓం మంత్రరూపాయ నమః

ఓం మృడాయ నమః

ఓం మనవే నమః

ఓం మేధావినే నమః

ఓం మేధసాయ నమః

ఓం ముష్ణవే నమః

ఓం మకరాయ నమః                               250

 

ఓం మకరాలయాయ నమః

ఓం మార్తాండాయ నమః

ఓం మంజుకేశాయ నమః

ఓం మాసపాలాయ నమః

ఓం మహౌషధయే నమః

ఓం శ్రోత్రియాయ నమః

ఓం శోభమానాయ నమః

ఓం సవిత్రే నమః

ఓం సర్వదేశికాయ నమః

ఓం చంద్రహాసాయ నమః                          260

 

ఓం శమాయ నమః

ఓం శక్తాయ నమః

ఓం శశిభాసాయ నమః

ఓం శమాధికాయ నమః

ఓం సుదంతాయ నమః

ఓం సుకపోలాయ నమః

ఓం షడ్వర్ణాయ నమః

ఓం సంపదోఽధిపాయ నమః

ఓం గరళాయ నమః

ఓం కాలకంఠాయ నమః                            270

 

ఓం గోనేత్రే నమః

ఓం గోముఖప్రభవే నమః

ఓం కౌశికాయ నమః

ఓం కాలదేవాయ నమః

ఓం క్రోశకాయ నమః

ఓం క్రౌంచభేదకాయ నమః

ఓం క్రియాకరాయ నమః

ఓం కృపాలవే నమః

ఓం కరవీరకరేరుహాయ నమః

ఓం కందర్పదర్పహారిణే నమః                      280

 

ఓం కామదాత్రే నమః

ఓం కపాలకాయ నమః

ఓం కైలాసవాసాయ నమః

ఓం వరదాయ నమః

ఓం విరోచనాయ నమః

ఓం విభావసవే నమః

ఓం బభ్రువాహాయ నమః

ఓం బలాధ్యక్షాయ నమః

ఓం ఫణామణివిభూషణాయ నమః

ఓం సుందరాయ నమః                             290

 

ఓం సుముఖాయ నమః

ఓం స్వచ్ఛాయ నమః

ఓం సభాసదే నమః

ఓం సభాకరాయ నమః

ఓం శరానివృత్తాయ నమః

ఓం శక్రాప్తాయ నమః

ఓం శరణాగతపాలకాయ నమః

ఓం తీక్ష్ణదంష్ట్రాయ నమః

ఓం దీర్ఘజిహ్వాయ నమః

ఓం పింగళాక్షాయ నమః                            300

 

ఓం పిశాచఘ్నే నమః

ఓం అభేద్యాయ నమః

ఓం అంగదార్ఢ్యాయ నమః

ఓం భోజపాలాయ నమః

ఓం భూపతయే నమః

ఓం గృధ్రనాసాయ నమః

ఓం అవిషహ్యాయ నమః

ఓం దిగ్దేహాయ నమః

ఓం దైన్యదాహకాయ నమః

ఓం బడబాపూరితముఖాయ నమః                  310

 

ఓం వ్యాపకాయ నమః

ఓం విషమోచకాయ నమః

ఓం హసంతాయ నమః

ఓం సమరక్రుద్ధాయ నమః

ఓం పుంగవాయ నమః

ఓం పంకజాసనాయ నమః

ఓం విశ్వదర్పాయ నమః

ఓం నిశ్చితాజ్ఞాయ నమః

ఓం నాగాభరణభూషితాయ నమః

ఓం భరతాయ నమః                                320

 

ఓం భైరవాకారాయ నమః

ఓం భరణాయ నమః

ఓం వామనక్రియాయ నమః

ఓం సింహాస్యాయ నమః

ఓం సింహరూపాయ నమః

ఓం సేనాపతయే నమః

ఓం సకారకాయ నమః

ఓం సనాతనాయ నమః

ఓం సిద్ధరూపిణే నమః

ఓం సిద్ధధర్మపరాయణాయ నమః                   330

 

ఓం ఆదిత్యరూపాయ నమః

ఓం ఆపద్ఘ్నాయ నమః

ఓం అమృతాబ్ధినివాసభువే నమః

ఓం యువరాజాయ నమః

ఓం యోగివర్యాయ నమః

ఓం ఉషస్తేజసే నమః

ఓం ఉడుప్రభాయ నమః

ఓం దేవాదిదేవాయ నమః

ఓం దైవజ్ఞాయ నమః

ఓం తామ్రోష్ఠాయ నమః                             340

 

ఓం తామ్రలోచనాయ నమః

ఓం పింగళాక్షాయ నమః

ఓం పింఛచూడాయ నమః

ఓం ఫణామణివిభూషితాయ నమః

ఓం భుజంగభూషణాయ నమః

ఓం భోగాయ నమః

ఓం భోగానందకరాయ నమః

ఓం అవ్యయాయ నమః

ఓం పంచహస్తేన సంపూజ్యాయ నమః

ఓం పంచబాణేన సేవితాయ నమః                 350

 

ఓం భవాయ నమః

ఓం శర్వాయ నమః

ఓం భానుమయాయ నమః

ఓం ప్రాజాపత్యస్వరూపకాయ నమః

ఓం స్వచ్ఛందాయ నమః

ఓం ఛందః శాస్త్రజ్ఞాయ నమః

ఓం దాంతాయ నమః

ఓం దేవమనుప్రభవే నమః

ఓం దశభుజే నమః

ఓం దశాధ్యక్షాయ నమః                            360

 

ఓం దానవానాం వినాశనాయ నమః

ఓం సహస్రాక్షాయ నమః

ఓం శరోత్పన్నాయ నమః

ఓం శతానందసమాగమాయ నమః

ఓం గృధ్రాద్రివాసాయ నమః

ఓం గంభీరాయ నమః

ఓం గంధగ్రాహాయ నమః

ఓం గణేశ్వరాయ నమః

ఓం గోమేధాయ నమః

ఓం గండకావాసాయ నమః                        370

 

ఓం గోకులైః పరివారితాయ నమః

ఓం పరివేషాయ నమః

ఓం పదజ్ఞానినే నమః

ఓం ప్రియంగుద్రుమవాసకాయ నమః

ఓం గుహావాసాయ నమః

ఓం గురువరాయ నమః

ఓం వందనీయాయ నమః

ఓం వదాన్యకాయ నమః

ఓం వృత్తాకారాయ నమః

ఓం వేణుపాణయే నమః                            380

 

ఓం వీణాదండధరాయ నమః

ఓం హరాయ నమః

ఓం హైమీడ్యాయ నమః

ఓం హోతృసుభగాయ నమః

ఓం హౌత్రజ్ఞాయ నమః

ఓం ఓజసాం పతయే నమః

ఓం పవమానాయ నమః

ఓం ప్రజాతంతుప్రదాయ నమః

ఓం దండవినాశనాయ నమః

ఓం నిమీడ్యాయ నమః                              390

 

ఓం నిమిషార్ధజ్ఞాయ నమః

ఓం నిమిషాకారకారణాయ నమః

ఓం లిగుడాభాయ నమః

ఓం లిడాకారాయ నమః

ఓం లక్ష్మీవంద్యాయ నమః

ఓం వరప్రభవే నమః

ఓం ఇడాజ్ఞాయ నమః

ఓం పింగళావాసాయ నమః

ఓం సుషుమ్నామధ్యసంభవాయ నమః

ఓం భిక్షాటనాయ నమః                             400

 

ఓం భీమవర్చసే నమః

ఓం వరకీర్తయే నమః

ఓం సభేశ్వరాయ నమః

ఓం వాచాతీతాయ నమః

ఓం వరనిధయే నమః

ఓం పరివేత్రే నమః

ఓం ప్రమాణకాయ నమః

ఓం అప్రమేయాయ నమః

ఓం అనిరుద్ధాయ నమః

ఓం అనంతాదిత్యసుప్రభాయ నమః                410

 

ఓం వేషప్రియాయ నమః

ఓం విషగ్రాహాయ నమః

ఓం వరదానకరోత్తమాయ నమః

ఓం విపినాయ నమః

ఓం వేదసారాయ నమః

ఓం వేదాంతైః పరితోషితాయ నమః

ఓం వక్రాగమాయ నమః

ఓం వర్చవచాయ నమః

ఓం బలదాత్రే నమః

ఓం విమానవతే నమః                              420

 

ఓం వజ్రకాంతాయ నమః

ఓం వంశకరాయ నమః

ఓం వటురక్షావిశారదాయ నమః

ఓం వప్రక్రీడాయ నమః

ఓం విప్రపూజ్యాయ నమః

ఓం వేలారాశయే నమః

ఓం చలాలకాయ నమః

ఓం కోలాహలాయ నమః

ఓం క్రోడనేత్రాయ నమః

ఓం క్రోడాస్యాయ నమః                             430

 

ఓం కపాలభృతే నమః

ఓం కుంజరేడ్యాయ నమః

ఓం మంజువాససే నమః

ఓం క్రియమాణాయ నమః

ఓం క్రియాప్రదాయ నమః

ఓం క్రీడానాథాయ నమః

ఓం కీలహస్తాయ నమః

ఓం క్రోశమానాయ నమః

ఓం బలాధికాయ నమః

ఓం కనకాయ నమః                                440

 

ఓం హోతృభాగినే నమః

ఓం ఖవాసాయ నమః

ఓం ఖచరాయ నమః

ఓం ఖగాయ నమః

ఓం గణకాయ నమః

ఓం గుణనిర్దుష్టాయ నమః

ఓం గుణత్యాగినే నమః

ఓం కుశాధిపాయ నమః

ఓం పాటలాయ నమః

ఓం పత్రధారిణే నమః                               450

 

ఓం పలాశాయ నమః

ఓం పుత్రవర్ధనాయ నమః

ఓం పితృసచ్చరితాయ నమః

ఓం ప్రేష్ఠవే నమః

ఓం పాపభస్మనే నమః

ఓం పునః శుచయే నమః

ఓం ఫాలనేత్రాయ నమః

ఓం ఫుల్లకేశాయ నమః

ఓం ఫుల్లకల్హారభూషితాయ నమః

ఓం ఫణిసేవ్యాయ నమః                            460

 

ఓం పట్టభద్రాయ నమః

ఓం పటవే నమః

ఓం వాగ్మినే నమః

ఓం వయోఽధికాయ నమః

ఓం చోరనాట్యాయ నమః

ఓం చోరవేషాయ నమః

ఓం చోరఘ్నాయ నమః

ఓం చౌర్యవర్ధనాయ నమః

ఓం చంచలాక్షాయ నమః

ఓం చామరకాయ నమః                            470

 

ఓం మరీచయే నమః

ఓం మదగామికాయ నమః

ఓం మృడాభాయ నమః

ఓం మేషవాహాయ నమః

ఓం మైథిల్యాయ నమః

ఓం మోచకాయ నమః

ఓం మనసే నమః

ఓం మనురూపాయ నమః

ఓం మంత్రదేవాయ నమః

ఓం మంత్రరాశయే నమః                           480

 

ఓం మహాదృఢాయ నమః

ఓం స్థూపిజ్ఞాయ నమః

ఓం ధనదాత్రే నమః

ఓం దేవవంద్యాయ నమః

ఓం తారణాయ నమః

ఓం యజ్ఞప్రియాయ నమః

ఓం యమాధ్యక్షాయ నమః

ఓం ఇభక్రీడాయ నమః

ఓం ఇభేక్షణాయ నమః

ఓం దధిప్రియాయ నమః                            490

 

ఓం దురాధర్షాయ నమః

ఓం దారుపాలాయ నమః

ఓం దనూజఘ్నే నమః

ఓం దామోదరాయ నమః

ఓం దామధరాయ నమః

ఓం దక్షిణామూర్తిరూపకాయ నమః

ఓం శచీపూజ్యాయ నమః

ఓం శంఖకర్ణాయ నమః

ఓం చంద్రచూడాయ నమః

ఓం మనుప్రియాయ నమః                          500

 

ఓం గుడరూపాయ నమః

ఓం గుడాకేశాయ నమః

ఓం కులధర్మపరాయణాయ నమః

ఓం కాలకంఠాయ నమః

ఓం గాఢగాత్రాయ నమః

ఓం గోత్రరూపాయ నమః

ఓం కులేశ్వరాయ నమః

ఓం ఆనందభైరవారాధ్యాయ నమః

ఓం హయమేధఫలప్రదాయ నమః

ఓం దధ్యన్నాసక్తహృదయాయ నమః                510

 

ఓం గుడాన్నప్రీతమానసాయ నమః

ఓం ఘృతాన్నాసక్తహృదయాయ నమః

ఓం గౌరాంగాయ నమః

ఓం గర్వభంజకాయ నమః

ఓం గణేశపూజ్యాయ నమః

ఓం గగనాయ నమః

ఓం గణానాం పతయే నమః

ఓం ఊర్జితాయ నమః

ఓం ఛద్మహీనాయ నమః

ఓం శశిరదాయ నమః                              520

 

ఓం శత్రూణాం పతయే నమః

ఓం అంగిరసే నమః

ఓం చరాచరమయాయ నమః

ఓం శాంతాయ నమః

ఓం శరభేశాయ నమః

ఓం శతాతపాయ నమః

ఓం వీరారాధ్యాయ నమః

ఓం వక్రగమాయ నమః

ఓం వేదాంగాయ నమః

ఓం వేదపారగాయ నమః                           530

 

ఓం పర్వతారోహణాయ నమః

ఓం పూష్ణే నమః

ఓం పరమేశాయ నమః

ఓం ప్రజాపతయే నమః

ఓం భావజ్ఞాయ నమః

ఓం భవరోగఘ్నాయ నమః

ఓం భవసాగరతారణాయ నమః

ఓం చిదగ్నిదేహాయ నమః

ఓం చిద్రూపాయ నమః

ఓం చిదానందాయ నమః                           540

 

ఓం చిదాకృతయే నమః

ఓం నాట్యప్రియాయ నమః

ఓం నరపతయే నమః

ఓం నరనారాయణార్చితాయ నమః

ఓం నిషాదరాజాయ నమః

ఓం నీహారాయ నమః

ఓం నేష్ట్రే నమః

ఓం నిష్ఠురభాషణాయ నమః

ఓం నిమ్నప్రియాయ నమః

ఓం నీలనేత్రాయ నమః                              550

 

ఓం నీలాంగాయ నమః

ఓం నీలకేశకాయ నమః

ఓం సింహాక్షాయ నమః

ఓం సర్వవిఘ్నేశాయ నమః

ఓం సామవేదపరాయణాయ నమః

ఓం సనకాదిమునిధ్యేయాయ నమః

ఓం శర్వరీశాయ నమః

ఓం షడాననాయ నమః

ఓం సురూపాయ నమః

ఓం సులభాయ నమః                               560

 

ఓం స్వర్గాయ నమః

ఓం శచీనాథేన పూజితాయ నమః

ఓం కాకినాయ నమః

ఓం కామదహనాయ నమః

ఓం దగ్ధపాపాయ నమః

ఓం ధరాధిపాయ నమః

ఓం దామగ్రంథినే నమః

ఓం శతస్త్రీశాయ నమః

ఓం తంత్రీపాలాయ నమః

ఓం తారకాయ నమః                               570

 

ఓం తామ్రాక్షాయ నమః

ఓం తీక్ష్ణదంష్ట్రాయ నమః

ఓం తిలభోజ్యాయ నమః

ఓం తిలోదరాయ నమః

ఓం మాండుకర్ణాయ నమః

ఓం మృడాధీశాయ నమః

ఓం మేరువర్ణాయ నమః

ఓం మహోదరాయ నమః

ఓం మార్తాండభైరవారాధ్యాయ నమః

ఓం మణిరూపాయ నమః                           580

 

ఓం మరుద్వహాయ నమః

ఓం మాషప్రియాయ నమః

ఓం మధుపానాయ నమః

ఓం మృణాలాయ నమః

ఓం మోహినీపతయే నమః

ఓం మహాకామేశతనయాయ నమః

ఓం మాధవాయ నమః

ఓం మదగర్వితాయ నమః

ఓం మూలాధారాంబుజావాసాయ నమః

ఓం మూలవిద్యాస్వరూపకాయ నమః               590

 

ఓం స్వాధిష్ఠానమయాయ నమః

ఓం స్వస్థాయ నమః

ఓం స్వస్తివాక్యాయ నమః

ఓం స్రువాయుధాయ నమః

ఓం మణిపూరాబ్జనిలయాయ నమః

ఓం మహాభైరవపూజితాయ నమః

ఓం అనాహతాబ్జరసికాయ నమః

ఓం హ్రీంకారరసపేశలాయ నమః

ఓం భ్రూమధ్యవాసాయ నమః

ఓం భ్రూకాంతాయ నమః                           600

 

ఓం భరద్వాజప్రపూజితాయ నమః

ఓం సహస్రారాంబుజావాసాయ నమః

ఓం సవిత్రే నమః

ఓం సామవాచకాయ నమః

ఓం ముకుందాయ నమః

ఓం గుణాతీతాయ నమః

ఓం గుణపూజ్యాయ నమః

ఓం గుణాశ్రయాయ నమః

ఓం ధన్యాయ నమః

ఓం ధనభృతే నమః                                 610

 

ఓం దాహాయ నమః

ఓం ధనదానకరాంబుజాయ నమః

ఓం మహాశయాయ నమః

ఓం మహాతీతాయ నమః

ఓం మాయాహీనాయ నమః

ఓం మదార్చితాయ నమః

ఓం మాఠరాయ నమః

ఓం మోక్షఫలదాయ నమః

ఓం సద్వైరికులనాశనాయ నమః

ఓం పింగళాయ నమః                              620

 

ఓం పింఛచూడాయ నమః

ఓం పిశితాశపవిత్రకాయ నమః

ఓం పాయసాన్నప్రియాయ నమః

ఓం పర్వపక్షమాసవిభాజకాయ నమః

ఓం వజ్రభూషాయ నమః

ఓం వజ్రకాయాయ నమః

ఓం విరించాయ నమః

ఓం వరవక్షణాయ నమః

ఓం విజ్ఞానకలికాబృందాయ నమః

ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః                  630

 

ఓం డంభఘ్నాయ నమః

ఓం దమఘోషఘ్నాయ నమః

ఓం దాసపాలాయ నమః

ఓం తపౌజసాయ నమః

ఓం ద్రోణకుంభాభిషిక్తాయ నమః

ఓం ద్రోహినాశాయ నమః

ఓం తపాతురాయ నమః

ఓం మహావీరేంద్రవరదాయ నమః

ఓం మహాసంసారనాశనాయ నమః

ఓం లాకినీహాకినీలబ్ధాయ నమః                     640

 

ఓం లవణాంభోధితారణాయ నమః

ఓం కాకిలాయ నమః

ఓం కాలపాశఘ్నాయ నమః

ఓం కర్మబంధవిమోచకాయ నమః

ఓం మోచకాయ నమః

ఓం మోహనిర్భిన్నాయ నమః

ఓం భగారాధ్యాయ నమః

ఓం బృహత్తనవే నమః

ఓం అక్షయాయ నమః

ఓం అక్రూరవరదాయ నమః                        650

 

ఓం వక్రాగమవినాశనాయ నమః

ఓం డాకినాయ నమః

ఓం సూర్యతేజస్వినే నమః

ఓం సర్పభూషాయ నమః

ఓం సద్గురవే నమః

ఓం స్వతంత్రాయ నమః

ఓం సర్వతంత్రేశాయ నమః

ఓం దక్షిణాదిగధీశ్వరాయ నమః

ఓం సచ్చిదానందకలికాయ నమః

ఓం ప్రేమరూపాయ నమః                           660

 

ఓం ప్రియంకరాయ నమః

ఓం మిథ్యాజగదధిష్ఠానాయ నమః

ఓం ముక్తిదాయ నమః

ఓం ముక్తిరూపకాయ నమః

ఓం ముముక్షవే నమః

ఓం కర్మఫలదాయ నమః

ఓం మార్గదక్షాయ నమః

ఓం కర్మఠాయ నమః

ఓం మహాబుద్ధాయ నమః

ఓం మహాశుద్ధాయ నమః                           670

 

ఓం శుకవర్ణాయ నమః

ఓం శుకప్రియాయ నమః

ఓం సోమప్రియాయ నమః

ఓం స్వరప్రీతాయ నమః

ఓం పర్వారాధనతత్పరాయ నమః

ఓం అజపాయ నమః

ఓం జనహంసాయ నమః

ఓం హలపాణిప్రపూజితాయ నమః

ఓం అర్చితాయ నమః

ఓం వర్ధనాయ నమః                                680

 

ఓం వాగ్మినే నమః

ఓం వీరవేషాయ నమః

ఓం విధుప్రియాయ నమః

ఓం లాస్యప్రియాయ నమః

ఓం లయకరాయ నమః

ఓం లాభాలాభవివర్జితాయ నమః

ఓం పంచాననాయ నమః

ఓం పంచగూఢాయ నమః

ఓం పంచయజ్ఞఫలప్రదాయ నమః

ఓం పాశహస్తాయ నమః                            690

 

ఓం పావకేశాయ నమః

ఓం పర్జన్యసమగర్జనాయ నమః

ఓం పాపారయే నమః

ఓం పరమోదారాయ నమః

ఓం ప్రజేశాయ నమః

ఓం పంకనాశనాయ నమః

ఓం నష్టకర్మణే నమః

ఓం నష్టవైరాయ నమః

ఓం ఇష్టసిద్ధిప్రదాయకాయ నమః

ఓం నాగాధీశాయ నమః                            700

 

ఓం నష్టపాపాయ నమః

ఓం ఇష్టనామవిధాయకాయ నమః

ఓం సామరస్యాయ నమః

ఓం అప్రమేయాయ నమః

ఓం పాషండినే నమః

ఓం పర్వతప్రియాయ నమః

ఓం పంచకృత్యపరాయ నమః

ఓం పాత్రే నమః

ఓం పంచపంచాతిశాయికాయ నమః

ఓం పద్మాక్షాయ నమః                              710

 

ఓం పద్మవదనాయ నమః

ఓం పావకాభాయ నమః

ఓం ప్రియంకరాయ నమః

ఓం కార్తస్వరాంగాయ నమః

ఓం గౌరాంగాయ నమః

ఓం గౌరీపుత్రాయ నమః

ఓం ధనేశ్వరాయ నమః

ఓం గణేశాశ్లిష్టదేహాయ నమః

ఓం శీతాంశవే నమః

ఓం శుభదీధితయే నమః                            720

 

ఓం దక్షధ్వంసాయ నమః

ఓం దక్షకరాయ నమః

ఓం వరాయ నమః

ఓం కాత్యాయనీసుతాయ నమః

ఓం సుముఖాయ నమః

ఓం మార్గణాయ నమః

ఓం గర్భాయ నమః

ఓం గర్వభంగాయ నమః

ఓం కుశాసనాయ నమః

ఓం కులపాలపతయే నమః                         730

 

ఓం శ్రేష్ఠాయ నమః

ఓం పవమానాయ నమః

ఓం ప్రజాధిపాయ నమః

ఓం దర్శప్రియాయ నమః

ఓం నిర్వికారాయ నమః

ఓం దీర్ఘకాయాయ నమః

ఓం దివాకరాయ నమః

ఓం భేరీనాదప్రియాయ నమః

ఓం బృందాయ నమః

ఓం బృహత్సేనాయ నమః                           740

 

ఓం సుపాలకాయ నమః

ఓం సుబ్రహ్మణే నమః

ఓం బ్రహ్మరసికాయ నమః

ఓం రసజ్ఞాయ నమః

ఓం రజతాద్రిభాసే నమః

ఓం తిమిరఘ్నాయ నమః

ఓం మిహిరాభాయ నమః

ఓం మహానీలసమప్రభాయ నమః

ఓం శ్రీచందనవిలిప్తాంగాయ నమః

ఓం శ్రీపుత్రాయ నమః                               750

 

ఓం శ్రీతరుప్రియాయ నమః

ఓం లాక్షావర్ణాయ నమః

ఓం లసత్కర్ణాయ నమః

ఓం రజనీధ్వంసిసన్నిభాయ నమః

ఓం బిందుప్రియాయ నమః

ఓం అంబికాపుత్రాయ నమః

ఓం బైందవాయ నమః

ఓం బలనాయకాయ నమః

ఓం ఆపన్నతారకాయ నమః

ఓం తప్తాయ నమః                                  760

 

ఓం తప్తకృచ్ఛ్రఫలప్రదాయ నమః

ఓం మరుద్వృధాయ నమః

ఓం మహాఖర్వాయ నమః

ఓం చీరవాసాయ నమః

ఓం శిఖిప్రియాయ నమః

ఓం ఆయుష్మతే నమః

ఓం అనఘాయ నమః

ఓం దూతాయ నమః

ఓం ఆయుర్వేదపరాయణాయ నమః

ఓం హంసాయ నమః                               770

 

ఓం పరమహంసాయ నమః

ఓం అవధూతాశ్రమప్రియాయ నమః

ఓం ఆశువేగాయ నమః

ఓం అశ్వహృదయాయ నమః

ఓం హయధైర్యఫలప్రదాయ నమః

ఓం సుముఖాయ నమః

ఓం దుర్ముఖాయ నమః

ఓం అవిఘ్నాయ నమః

ఓం నిర్విఘ్నాయ నమః

ఓం విఘ్ననాశనాయ నమః                         780

 

ఓం ఆర్యాయ నమః

ఓం నాథాయ నమః

ఓం అర్యమాభాసాయ నమః

ఓం ఫల్గుణాయ నమః

ఓం ఫాలలోచనాయ నమః

ఓం అరాతిఘ్నాయ నమః

ఓం ఘనగ్రీవాయ నమః

ఓం గ్రీష్మసూర్యసమప్రభాయ నమః

ఓం కిరీటినే నమః

ఓం కల్పశాస్త్రజ్ఞాయ నమః                          790

 

ఓం కల్పానలవిధాయకాయ నమః

ఓం జ్ఞానవిజ్ఞానఫలదాయ నమః

ఓం విరించారివినాశనాయ నమః

ఓం వీరమార్తాండవరదాయ నమః

ఓం వీరబాహవే నమః

ఓం పూర్వజాయ నమః

ఓం వీరసింహాసనాయ నమః

ఓం విజ్ఞాయ నమః

ఓం వీరకార్యాయ నమః

ఓం అస్తదానవాయ నమః                           800

 

ఓం నరవీరసుహృద్భ్రాత్రే నమః

ఓం నాగరత్నవిభూషితాయ నమః

ఓం వాచస్పతయే నమః

ఓం పురారాతయే నమః

ఓం సంవర్తాయ నమః

ఓం సమరేశ్వరాయ నమః

ఓం ఉరువాగ్మినే నమః

ఓం ఉమాపుత్రాయ నమః

ఓం ఉడులోకసురక్షకాయ నమః

ఓం శృంగారరససంపూర్ణాయ నమః               810

 

ఓం సిందూరతిలకాంకితాయ నమః

ఓం కుంకుమాంకితసర్వాంగాయ నమః

ఓం కాలకేయవినాశనాయ నమః

ఓం మత్తనాగప్రియాయ నమః

ఓం నేత్రే నమః

ఓం నాగగంధర్వపూజితాయ నమః

ఓం సుస్వప్నబోధకాయ నమః

ఓం బోధాయ నమః

ఓం గౌరీదుఃస్వప్ననాశనాయ నమః

ఓం చింతారాశిపరిధ్వంసినే నమః                  820

 

ఓం చింతామణివిభూషితాయ నమః

ఓం చరాచరజగత్స్రష్ట్రే నమః

ఓం చలత్కుండలకర్ణయుజే నమః

ఓం ముకురాస్యాయ నమః

ఓం మూలనిధయే నమః

ఓం నిధిద్వయనిషేవితాయ నమః

ఓం నీరాజనప్రీతమనసే నమః

ఓం నీలనేత్రాయ నమః

ఓం నయప్రదాయ నమః

ఓం కేదారేశాయ నమః                             830

 

ఓం కిరాతాయ నమః

ఓం కాలాత్మనే నమః

ఓం కల్పవిగ్రహాయ నమః

ఓం కల్పాంతభైరవారాధ్యాయ నమః

ఓం కాకపత్రశరాయుధాయ నమః

ఓం కలాకాష్ఠాస్వరూపాయ నమః

ఓం ఋతువర్షాదిమాసవతే నమః

ఓం దినేశమండలావాసాయ నమః

ఓం వాసవాదిప్రపూజితాయ నమః

ఓం బహులస్తంబకర్మజ్ఞాయ నమః                 840

 

ఓం పంచాశద్వర్ణరూపకాయ నమః

ఓం చింతాహీనాయ నమః

ఓం చిదాక్రాంతాయ నమః

ఓం చారుపాలాయ నమః

ఓం హలాయుధాయ నమః

ఓం బంధూకకుసుమప్రఖ్యాయ నమః

ఓం పరగర్వవిభంజనాయ నమః

ఓం విద్వత్తమాయ నమః

ఓం విరాధఘ్నాయ నమః

ఓం సచిత్రాయ నమః                               850

 

ఓం చిత్రకర్మకాయ నమః

ఓం సంగీతలోలుపమనసే నమః

ఓం స్నిగ్ధగంభీరగర్జితాయ నమః

ఓం తుంగవక్త్రాయ నమః

ఓం స్తవరసాయ నమః

ఓం అభ్రాభాయ నమః

ఓం భ్రమరేక్షణాయ నమః

ఓం లీలాకమలహస్తాబ్జాయ నమః

ఓం బాలకుందవిభూషితాయ నమః

ఓం లోధ్రప్రసవశుద్ధాభాయ నమః                  860

 

ఓం శిరీషకుసుమప్రియాయ నమః

ఓం త్రాసత్రాణకరాయ నమః

ఓం తత్త్వాయ నమః

ఓం తత్త్వవాక్యార్థబోధకాయ నమః

ఓం వర్షీయసే నమః

ఓం విధిస్తుత్యాయ నమః

ఓం వేదాంతప్రతిపాదకాయ నమః

ఓం మూలభూతాయ నమః

ఓం మూలతత్త్వాయ నమః

ఓం మూలకారణవిగ్రహాయ నమః                  870

 

ఓం ఆదినాథాయ నమః

ఓం అక్షయఫలపాణయే నమః

ఓం జన్మాపరాజితాయ నమః

ఓం గానప్రియాయ నమః

ఓం గానలోలాయ నమః

ఓం మహేశాయ నమః

ఓం విజ్ఞమానసాయ నమః

ఓం గిరిజాస్తన్యరసికాయ నమః

ఓం గిరిరాజవరస్తుతాయ నమః

ఓం పీయూషకుంభహస్తాబ్జాయ నమః              880

 

ఓం పాశత్యాగినే నమః

ఓం చిరంతనాయ నమః

ఓం సుధాలాలసవక్త్రాబ్జాయ నమః

ఓం సురద్రుమఫలేప్సితాయ నమః

ఓం రత్నహాటకభూషాంగాయ నమః

ఓం రావణాదిప్రపూజితాయ నమః

ఓం కనత్కాలేశసుప్రీతాయ నమః

ఓం క్రౌంచగర్వవినాశనాయ నమః

ఓం అశేషజనసమ్మోహాయ నమః

ఓం ఆయుర్విద్యాఫలప్రదాయ నమః                890

 

ఓం అవబద్ధదుకూలాంగాయ నమః

ఓం హారాలంకృతకంధరాయ నమః

ఓం కేతకీకుసుమప్రీతాయ నమః

ఓం కలభైః పరివారితాయ నమః

ఓం కేకాప్రియాయ నమః

ఓం కార్తికేయాయ నమః

ఓం సారంగనినదప్రియాయ నమః

ఓం చాతకాలాపసంతుష్టాయ నమః

ఓం చమరీమృగసేవితాయ నమః

ఓం ఆమ్రకూటాద్రిసంచారిణే నమః                 900

 

ఓం ఆమ్నాయఫలదాయకాయ నమః

ఓం అక్షసూత్రధృతపాణయే నమః

ఓం అక్షిరోగవినాశనాయ నమః

ఓం ముకుందపూజ్యాయ నమః

ఓం మోహాంగాయ నమః

ఓం మునిమానసతోషితాయ నమః

ఓం తైలాభిషిక్తసుశిరసే నమః

ఓం తర్జనీముద్రికాయుతాయ నమః

ఓం తటాతకామనః ప్రీతాయ నమః

ఓం తమోగుణవినాశనాయ నమః                  910

 

ఓం అనామయాయ నమః

ఓం అనాదర్శాయ నమః

ఓం అర్జునాభాయ నమః

ఓం హుతప్రియాయ నమః

ఓం షాడ్గుణ్యపరిసంపూర్ణాయ నమః

ఓం సప్తాశ్వాదిగ్రహైః స్తుతాయ నమః

ఓం వీతశోకాయ నమః

ఓం ప్రసాదజ్ఞాయ నమః

ఓం సప్తప్రాణవరప్రదాయ నమః

ఓం సప్తార్చిషే నమః                                920

 

ఓం త్రినయనాయ నమః

ఓం త్రివేణీఫలదాయకాయ నమః

ఓం కృష్ణవర్త్మనే నమః

ఓం వేదముఖాయ నమః

ఓం దారుమండలమధ్యగాయ నమః

ఓం వీరనూపురపాదాబ్జాయ నమః

ఓం వీరకంకణపాణిమతే నమః

ఓం విశ్వమూర్తయే నమః

ఓం శుద్ధముఖాయ నమః

ఓం శుద్ధభస్మానులేపనాయ నమః                  930

 

ఓం శుంభధ్వంసినీసంపూజ్యాయ నమః

ఓం రక్తబీజకులాంతకాయ నమః

ఓం నిషాదాదిస్వరప్రీతాయ నమః

ఓం నమస్కారఫలప్రదాయ నమః

ఓం భక్తారిపంచతాదాయినే నమః

ఓం సజ్జీకృతశరాయుధాయ నమః

ఓం అభయంకరమంత్రజ్ఞాయ నమః

ఓం కుబ్జికామంత్రవిగ్రహాయ నమః

ఓం ధూమ్రాస్త్రాయ నమః

ఓం ఉగ్రతేజస్వినే నమః                             940

 

ఓం దశకంఠవినాశనాయ నమః

ఓం ఆశుగాయుధహస్తాబ్జాయ నమః

ఓం గదాయుధకరాంబుజాయ నమః

ఓం పాశాయుధసుపాణయే నమః

ఓం కపాలాయుధసద్భుజాయ నమః

ఓం సహస్రశీర్షవదనాయ నమః

ఓం సహస్రద్వయలోచనాయ నమః

ఓం నానాహేతిర్ధనుష్పాణయే నమః

ఓం నానాస్రగ్భూషణప్రియాయ నమః

ఓం ఆశ్యామకోమలతనవే నమః                    950

 

ఓం ఆరక్తాపాంగలోచనాయ నమః

ఓం ద్వాదశాహక్రతుప్రీతాయ నమః

ఓం పౌండరీకఫలప్రదాయ నమః

ఓం ఆప్తోర్యామక్రతుమయాయ నమః

ఓం చయనాదిఫలప్రదాయ నమః

ఓం పశుబంధస్యఫలదాయ నమః

ఓం వాజపేయాత్మదైవతాయ నమః

ఓం ఆబ్రహ్మకీటజననావనాత్మనే నమః

ఓం చంపకప్రియాయ నమః

ఓం పశుపాశవిభాగజ్ఞాయ నమః                   960

 

ఓం పరిజ్ఞానప్రదాయకాయ నమః

ఓం కల్పేశ్వరాయ నమః

ఓం కల్పవర్యాయ నమః

ఓం జాతవేదసే నమః

ఓం ప్రభాకరాయ నమః

ఓం కుంభీశ్వరాయ నమః

ఓం కుంభపాణయే నమః

ఓం కుంకుమాక్తలలాటకాయ నమః

ఓం శిలీధ్రపత్రసంకాశాయ నమః

ఓం సింహవక్త్రప్రమర్దనాయ నమః                  970

 

ఓం కోకిలక్వణనాకర్ణినే నమః

ఓం కాలనాశనతత్పరాయ నమః

ఓం నైయ్యాయికమతఘ్నాయ నమః

ఓం బౌద్ధసంఘవినాశనాయ నమః

ఓం హేమాబ్జధృతపాణయే నమః

ఓం హోమసంతుష్టమానసాయ నమః

ఓం పితృయజ్ఞస్యఫలదాయ నమః

ఓం పితృవజ్జనరక్షకాయ నమః

ఓం పదాతికర్మనిరతాయ నమః

ఓం పృషదాజ్యప్రదాయకాయ నమః                980

 

ఓం మహాసురవధోద్యుక్తాయ నమః

ఓం స్వాస్త్రప్రత్యస్త్రవర్షకాయ నమః

ఓం మహావర్షతిరోధానాయ నమః

ఓం నాగాధృతకరాంబుజాయ నమః

ఓం నమః స్వాహా వషట్ వౌషట్ పల్లవప్రతిపాదకాయ నమః

ఓం మహిరసదృశగ్రీవాయ నమః

ఓం మహిరసదృశస్తవాయ నమః

ఓం తంత్రీవాదనహస్తాగ్రాయ నమః

ఓం సంగీతప్రీతమానసాయ నమః

ఓం చిదంశముకురావాసాయ నమః                990

 

ఓం మణికూటాద్రిసంచరాయ నమః

ఓం లీలాసంచారతనుకాయ నమః

ఓం లింగశాస్త్రప్రవర్తకాయ నమః

ఓం రాకేందుద్యుతిసంపన్నాయ నమః

ఓం యాగకర్మఫలప్రదాయ నమః

ఓం మైనాకగిరిసంచారిణే నమః

ఓం మధువంశవినాశనాయ నమః

ఓం తాలఖండపురావాసాయ నమః

ఓం తమాలనిభతేజసే నమః

శ్రీ పూర్ణపుష్కలాంబా సమేత శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమః  1000

 

||ఇతి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప సహస్రనామావళిః సమాప్తం||