11 March 2025

Sri Gayatri Divya Sahasranama Stotram - శ్రీ గాయత్రి దివ్య సహస్రనామస్తోత్రం


Sri Gayatri Divya Sahasranama Stotram - శ్రీ గాయత్రి దివ్య సహస్రనామస్తోత్రం

 

ధ్యానం -

ముక్తావిద్రుమహేమనీలధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః

యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్|

గాయత్రీం వరదాభయాంకుశకశాః శుభ్రం కపాలం గదాం

శంఖం చక్రమథారవిందయుగళం హసైర్వహంతీం భజే||

 

అథ స్తోత్రం:-

ఓం తత్కారరూపా తత్వజ్ఞా తత్పదార్థస్వరూపిణి|

తపస్స్వ్యాధ్యాయనిరతా తపస్విజననన్నుతా||1||

 

తత్కీర్తిగుణసంపన్నా తథ్యవాక్చ తపోనిధిః|

తత్వోపదేశసంబంధా తపోలోకనివాసినీ ||2||

 

తరుణాదిత్యసంకాశా తప్తకాంచనభూషణా|

తమోపహారిణి తంత్రీ తారిణి తారరూపిణి||3||

 

తలాదిభువనాంతస్థా తర్కశాస్త్రవిధాయినీ|

తంత్రసారా తంత్రమాతా తంత్రమార్గప్రదర్శినీ||4||

 

తత్వా తంత్రవిధానజ్ఞా తంత్రస్థా తంత్రసాక్షిణి|

తదేకధ్యాననిరతా తత్వజ్ఞానప్రబోధినీ||5||

 

తన్నామమంత్రసుప్రీతా తపస్విజనసేవితా|

సాకారరూపా సావిత్రీ సర్వరూపా సనాతనీ||6||

 

సంసారదుఃఖశమనీ సర్వయాగఫలప్రదా|

సకలా సత్యసంకల్పా సత్యా సత్యప్రదాయినీ||7||

 

సంతోషజననీ సారా సత్యలోకనివాసినీ|

సముద్రతనయారాధ్యా సామగానప్రియా సతీ||8||

 

సమానీ సామదేవీ చ సమస్తసురసేవితా|

సర్వసంపత్తిజననీ సద్గుణా సకలేష్టదా||9||

 

సనకాదిమునిధ్యేయా సమానాధికవర్జితా|

సాధ్యా సిద్ధా సుధావాసా సిద్ధిస్సాధ్యప్రదాయినీ||10||

 

సద్యుగారాధ్యనిలయా సముత్తీర్ణా సదాశివా|

సర్వవేదాంతనిలయా సర్వశాస్త్రార్థగోచరా||11||

 

సహస్రదలపద్మస్థా సర్వజ్ఞా సర్వతోముఖీ|

సమయా సమయాచారా సదసద్గ్రంథిభేదినీ||12||

 

సప్తకోటిమహామంత్రమాతా సర్వప్రదాయినీ|

సగుణా సంభ్రమా సాక్షీ సర్వచైతన్యరూపిణీ||13||

 

సత్కీర్తిస్సాత్వికా సాధ్వీ సచ్చిదానందరూపిణీ|

సంకల్పరూపిణీ సంధ్యా సాలగ్రామనివాసినీ||14||

 

సర్వోపాధివినిర్ముక్తా సత్యజ్ఞానప్రబోధినీ|

వికారరూపా విప్రశ్రీర్విప్రారాధనతత్పరా||15||

 

విప్రప్రీర్విప్రకల్యాణీ విప్రవాక్యస్వరూపిణీ|

విప్రమందిరమధ్యస్థా విప్రవాదవినోదినీ||16||

 

విప్రోపాధివినిర్భేత్రీ విప్రహత్యావిమోచనీ|

విప్రత్రాతా విప్రగోత్రా విప్రగోత్రవివర్ధినీ||17||

 

విప్రభోజనసంతుష్టా విష్ణురూపా వినోదినీ|

విష్ణుమాయా విష్ణువంద్యా విష్ణుగర్భా విచిత్రిణీ||18||

 

వైష్ణవీ విష్ణుభగినీ విష్ణుమాయావిలాసినీ|

వికారరహితా విశ్వవిజ్ఞానఘనరూపిణీ||19||

 

విబుధా విష్ణుసంకల్పా విశ్వామిత్రప్రసాదినీ|

విష్ణుచైతన్యనిలయా విష్ణుస్వా విశ్వసాక్షిణీ||20||

 

వివేకినీ వియద్రూపా విజయా విశ్వమోహినీ|

విద్యాధరీ విధానజ్ఞా వేదతత్వార్థరూపిణీ||21||

 

విరూపాక్షీ విరాడ్రూపా విక్రమా విశ్వమంగలా|

విశ్వంభరాసమారాధ్యా విశ్వభ్రమణకారిణీ||22||

 

వినాయకీ వినోదస్థా వీరగోష్ఠీవివర్ధినీ|

వివాహరహితా వింధ్యా వింధ్యాచలనివాసినీ||23||

 

విద్యావిద్యాకరీ విద్యా విద్యావిద్యాప్రబోధినీ|

విమలా విభవా వేద్యా విశ్వస్థా వివిధోజ్జ్వలా||24||

 

వీరమధ్యా వరారోహా వితంత్రా విశ్వనాయికా|

వీరహత్యాప్రశమనీ వినమ్రజనపాలినీ||25||

 

వీరధీర్వివిధాకారా విరోధిజననాశినీ|

తుకారరూపా తుర్యశ్రీస్తులసీవనవాసినీ||26||

 

తురంగీ తురగారూఢా తులాదానఫలప్రదా|

తులామాఘస్నానతుష్టా తుష్టిపుష్టిప్రదాయినీ||27||

 

తురంగమప్రసంతుష్టా తులితా తుల్యమధ్యగా|

తుంగోత్తుంగా తుంగకుచా తుహినాచలసంస్థితా||28||

 

తుంబురాదిస్తుతిప్రీతా తుషారశిఖరీశ్వరీ|

తుష్టా చ తుష్టిజననీ తుష్టలోకనివాసినీ||29||

 

తులాధారా తులామధ్యా తులస్థా తుర్యరూపిణీ|

తురీయగుణగంభీరా తుర్యనాదస్వరూపిణీ||30||

 

తుర్యవిద్యాలాస్యతుష్టా తూర్యశాస్త్రార్థవాదినీ|

తురీయశాస్త్రతత్వజ్ఞా తూర్యనాదవినోదినీ||31||

 

తూర్యనాదాంతనిలయా తూర్యానందస్వరూపిణీ|

తురీయభక్తిజననీ తుర్యమార్గప్రదర్శినీ||32||

 

వకారరూపా వాగీశీ వరేణ్యా వరసంవిధా|

వరా వరిష్ఠా వైదేహీ వేదశాస్త్రప్రదర్శినీ||33||

 

వికల్పశమనీ వాణీ వాంఛితార్థఫలప్రదా|

వయస్థా చ వయోమధ్యా వయోవస్థావివర్జితా||34||

 

వందినీ వాదినీ వర్యా వాఙ్మయీ వీరవందితా|

వానప్రస్థాశ్రమస్థా చ వనదుర్గా వనాలయా||35||

 

వనజాక్షీ వనచరీ వనితా విశ్వమోహినీ|

వసిష్ఠావామదేవాదివంద్యా వంద్యస్వరూపిణీ||36||

 

వైద్యా వైద్యచికిత్సా చ వషట్కారీ వసుంధరా|

వసుమాతా వసుత్రాతా వసుజన్మవిమోచనీ||37||

 

వసుప్రదా వాసుదేవీ వాసుదేవ మనోహరీ|

వాసవార్చితపాదశ్రీర్వాసవారివినాశినీ||38||

 

వాగీశీ వాఙ్మనస్థాయీ వశినీ వనవాసభూః|

వామదేవీ వరారోహా వాద్యఘోషణతత్పరా||39||

 

వాచస్పతిసమారాధ్యా వేదమాతా వినోదినీ|

రేకారరూపా రేవా చ రేవాతీరనివాసినీ||40||

 

రాజీవలోచనా రామా రాగిణిరతివందితా|

రమణీరామజప్తా చ రాజ్యపా రాజతాద్రిగా||41||

 

రాకిణీ రేవతీ రక్షా రుద్రజన్మా రజస్వలా|

రేణుకారమణీ రమ్యా రతివృద్ధా రతా రతిః||42||

 

రావణానందసంధాయీ రాజశ్రీ రాజశేఖరీ|

రణమద్యా రథారూఢా రవికోటిసమప్రభా||43||

 

రవిమండలమధ్యస్థా రజనీ రవిలోచనా|

రథాంగపాణి రక్షోఘ్నీ రాగిణీ రావణార్చితా||44||

 

రంభాదికన్యకారాధ్యా రాజ్యదా రాజ్యవర్ధినీ|

రజతాద్రీశసక్థిస్థా రమ్యా రాజీవలోచనా||45||

 

రమ్యవాణీ రమారాధ్యా రాజ్యధాత్రీ రతోత్సవా|

రేవతీ చ రతోత్సాహా రాజహృద్రోగహారిణీ||46||

 

రంగప్రవృద్ధమధురా రంగమండపమధ్యగా|

రంజితా రాజజననీ రమ్యా రాకేందుమధ్యగా||47||

 

రావిణీ రాగిణీ రంజ్యా రాజరాజేశ్వరార్చితా|

రాజన్వతీ రాజనీతీ రజతాచలవాసినీ||48||

 

రాఘవార్చితపాదశ్రీ రాఘవా రాఘవప్రియా|

రత్ననూపురమధ్యాఢ్యా రత్నద్వీపనివాసినీ||49||

 

రత్నప్రాకారమధ్యస్థా రత్నమండపమధ్యగా|

రత్నాభిషేకసంతుష్టా రత్నాంగీ రత్నదాయినీ||50||

 

ణికారరూపిణీ నిత్యా నిత్యతృప్తా నిరంజనా|

నిద్రాత్యయవిశేషజ్ఞా నీలజీమూతసన్నిభా||51||

 

నీవారశూకవత్తన్వీ నిత్యకల్యాణరూపిణీ|

నిత్యోత్సవా నిత్యపూజ్యా నిత్యానందస్వరూపిణీ||52||

 

నిర్వికల్పా నిర్గుణస్థా నిశ్చింతా నిరుపద్రవా|

నిస్సంశయా నిరీహా చ నిర్లోభా నీలమూర్ధజా||53||

 

నిఖిలాగమమధ్యస్థా నిఖిలాగమసంస్థితా|

నిత్యోపాధివినిర్ముక్తా నిత్యకర్మఫలప్రదా||54||

 

నీలగ్రీవా నిరాహారా నిరంజనవరప్రదా|

నవనీతప్రియా నారీ నరకార్ణవతారిణీ||55||

 

నారాయణీ నిరీహా చ నిర్మలా నిర్గుణప్రియా|

నిశ్చింతా నిగమాచారనిఖిలాగమ చ వేదినీ||56||

 

నిమేషానిమిషోత్పన్నా నిమేషాండవిధాయినీ|

నివాతదీపమధ్యస్థా నిర్విఘ్నా నీచనాశినీ||57||

 

నీలవేణీ నీలఖండా నిర్విషా నిష్కశోభితా|

నీలాంశుకపరీధానా నిందఘ్నీ చ నిరీశ్వరీ||58||

 

నిశ్వాసోచ్ఛ్వాసమధ్యస్థా నిత్యయానవిలాసినీ|

యంకారరూపా యంత్రేశీ యంత్రీ యంత్రయశస్వినీ||59||

 

యంత్రారాధనసంతుష్టా యజమానస్వరూపిణీ|

యోగిపూజ్యా యకారస్థా యూపస్తంభనివాసినీ||60||

 

యమఘ్నీ యమకల్పా చ యశఃకామా యతీశ్వరీ|

యమాదీయోగనిరతా యతిదుఃఖాపహారిణీ||61||

 

యజ్ఞా యజ్వా యజుర్గేయా యజ్ఞేశ్వరపతివ్రతా|

యజ్ఞసూత్రప్రదా యష్ట్రీ యజ్ఞకర్మఫలప్రదా||62||

 

యవాంకురప్రియా యంత్రీ యవదఘ్నీ యవార్చితా|

యజ్ఞకర్తీ యజ్ఞభోక్త్రీ యజ్ఞాంగీ యజ్ఞవాహినీ||63||

 

యజ్ఞసాక్షీ యజ్ఞముఖీ యజుషీ యజ్ఞరక్షిణీ|

భకారరూపా భద్రేశీ భద్రకల్యాణదాయినీ||64||

 

భక్తప్రియా భక్తసఖా భక్తాభీష్టస్వరూపిణీ|

భగినీ భక్తసులభా భక్తిదా భక్తవత్సలా||65||

 

భక్తచైతన్యనిలయా భక్తబంధవిమోచనీ|

భక్తస్వరూపిణీ భాగ్యా భక్తారోగ్యప్రదాయినీ||66||

 

భక్తమాతా భక్తగమ్యా భక్తాభీష్టప్రదాయినీ|

భాస్కరీ భైరవీ భోగ్యా భవానీ భయనాశినీ||67||

 

భద్రాత్మికా భద్రదాయీ భద్రకాలీ భయంకరీ|

భగనిష్యందినీ భూమ్నీ భవబంధవిమోచనీ||68||

 

భీమా భవసఖా భంగీభంగురా భీమదర్శినీ|

భల్లీ భల్లీధరా భీరుర్భేరుండా భీమపాపహా||69||

 

భావజ్ఞా భోగదాత్రీ చ భవఘ్నీ భూతిభూషణా|

భూతిదా భూమిదాత్రీ చ భూపతిత్వప్రదాయినీ||70||

 

భ్రామరీ భ్రమరీ భారీ భవసాగరతారిణీ|

భండాసురవధోత్సాహా భాగ్యదా భావమోదినీ||71||

 

గోకారరూపా గోమాతా గురుపత్నీ గురుప్రియా|

గోరోచనప్రియా గౌరీ గోవిందగుణవర్ధినీ||72||

 

గోపాలచేష్టాసంతుష్టా గోవర్ధనవివర్ధినీ|

గోవిందరూపిణీ గోప్త్రీ గోకులానాంవివర్ధినీ||73||

 

గీతా గీతప్రియా గేయా గోదా గోరూపధారిణీ|

గోపీ గోహత్యశమనీ గుణినీ గుణివిగ్రహా||74||

 

గోవిందజననీ గోష్ఠా గోప్రదా గోకులోత్సవా|

గోచరీ గౌతమీ గంగా గోముఖీ గుణవాసినీ||75||

 

గోపాలీ గోమయా గుంభా గోష్ఠీ గోపురవాసినీ|

గరుడా గమనశ్రేష్ఠా గారుడా గరుడధ్వజా||76||

 

గంభీరా గండకీ గుండా గరుడధ్వజవల్లభా|

గగనస్థా గయావాసా గుణవృత్తిర్గుణోద్భవా||77||

 

దేకారరూపా దేవేశీ దృగ్రూపా దేవతార్చితా|

దేవరాజేశ్వరార్ధాంగీ దీనదైన్యవిమోచనీ||78||

 

దేకాలపరిజ్ఞానా దేశోపద్రవనాశినీ|

దేవమాతా దేవమోహా దేవదానవమోహినీ||79||

 

దేవేంద్రార్చితపాదశ్రీ దేవదేవప్రసాదినీ|

దేశాంతరీ దేశరూపా దేవాలయనివాసినీ||80||

 

దేశభ్రమణసంతుష్టా దేశస్వాస్థ్యప్రదాయినీ|

దేవయానా దేవతా చ దేవసైన్యప్రపాలినీ||81||

 

వకారరూపా వాగ్దేవీ వేదమానసగోచరా|

వైకుంఠదేశికా వేద్యా వాయురూపా వరప్రదా||82||

 

వక్రతుండార్చితపదా వక్రతుండప్రసాదినీ|

వైచిత్ర్యరూపా వసుధా వసుస్థానా వసుప్రియా||83||

 

వషట్కారస్వరూపా చ వరారోహా వరాసనా|

వైదేహీ జననీ వేద్యా వైదేహీశోకనాశినీ||84||

 

వేదమాతా వేదకన్యా వేదరూపా వినోదినీ|

వేదాంతవాదినీ చైవ వేదాంతనిలయప్రియా||85||

 

వేదశ్రవా వేదఘోషా వేదగీతా వినోదినీ|

వేదశాస్త్రార్థతత్వజ్ఞా వేదమార్గ ప్రదర్శినీ||86||

 

వైదికీకర్మఫలదా వేదసాగరవాడవా|

వేదవంద్యా వేదగుహ్యా వేదాశ్వరథవాహినీ||87||

 

వేదచక్రా వేదవంద్యా వేదాంగీ వేదవిత్కవిః|

సకారరూపా సామంతా సామగాన విచక్షణా||88||

 

సామ్రాజ్ఞీ నామరూపా చ సదానందప్రదాయినీ|

సర్వదృక్సన్నివిష్టా చ సర్వసంప్రేషిణీసహా||89||

 

సవ్యాపసవ్యదా సవ్యసధ్రీచీ చ సహాయినీ|

సకలా సాగరా సారా సార్వభౌమస్వరూపిణీ||90||

 

సంతోషజననీ సేవ్యా సర్వేశీ సర్వరంజనీ|

సరస్వతీ సమారాద్యా సామదా సింధుసేవితా||91||

 

సమ్మోహినీ సదామోహా సర్వమాంగల్యదాయినీ|

సమస్తభువనేశానీ సర్వకామఫలప్రదా||92||

 

సర్వసిద్ధిప్రదా సాధ్వీ సర్వజ్ఞానప్రదాయినీ|

సర్వదారిద్ర్యశమనీ సర్వదుఃఖవిమోచనీ||93||

 

సర్వరోగప్రశమనీ సర్వపాపవిమోచనీ|

సమదృష్టిస్సమగుణా సర్వగోప్త్రీ సహాయినీ||94||

 

సామర్థ్యవాహిని సాంఖ్యా సాంద్రానందపయోధరా|

సంకీర్ణమందిరస్థానా సాకేతకులపాలినీ||95||

 

సంహారిణీ సుధారూపా సాకేతపురవాసినీ|

సంబోధినీ సమస్తేశీ సత్యజ్ఞానస్వరూపిణీ||96||

 

సంపత్కరీ సమానాంగీ సర్వభావసుసంస్థితా|

సంధ్యావందనసుప్రీతా సన్మార్గకులపాలినీ||97||

 

సంజీవినీ సర్వమేధా సభ్యా సాధుసుపూజితా|

సమిద్ధా సామిఘేనీ చ సామాన్యా సామవేదినీ||98||

 

సముత్తీర్ణా సదాచారా సంహారా సర్వపావనీ|

సర్పిణీ సర్పమాతా చ సమాదానసుఖప్రదా||99||

 

సర్వరోగప్రశమనీ సర్వజ్ఞత్వఫలప్రదా|

సంక్రమా సమదా సింధుః సర్గాదికరణక్షమా||100||

 

సంకటా సంకటహరా సకుంకుమవిలేపనా|

సుముఖా సుముఖప్రీతా సమానాధికవర్జితా||101||

 

సంస్తుతా స్తుతిసుప్రీతా సత్యవాదీ సదాస్పదా|

ధీకారరూపా ధీమాతా ధీరా ధీరప్రసాదినీ||102||

 

ధీరోత్తమా ధీరధీరా ధీరస్థా ధీరశేఖరా|

ధృతిరూపా ధనాఢ్యా చ ధనపా ధనదాయినీ||103||

 

ధీరూపా ధీరవంద్యా చ ధీప్రభా ధీరమానసా|

ధీగేయా ధీపదస్థా చ ధీశానా ధీప్రసాదినీ||104||

 

మకారరూపా మైత్రేయా మహామంగలదేవతా|

మనోవైకల్యశమనీ మలయాచలవాసినీ||105||

 

మలయధ్వజరాజశ్రీర్మాయామోహవిభేదినీ|

మహాదేవీ మహారూపా మహాభైరవపూజితా||106||

 

మనుప్రీతా మంత్రమూర్తిర్మంత్రవశ్యా మహేశ్వరీ|

మత్తమాతంగగమనా మధురా మేరుమంటపా||107||

 

మహాగుప్తా మహాభూతా మహాభయవినాశినీ|

మహాశౌర్యా మంత్రిణీ చ మహావైరివినాశినీ||108||

 

మహాలక్ష్మీర్మహాగౌరీ మహిషాసురమర్దినీ|

మహీ చ మండలస్థా చ మధురాగమపూజితా||109||

 

మేధా మేధాకరీ మేధ్యా మాధవీ మధుమర్ధినీ|

మంత్రా మంత్రమయీ మాన్యా మాయా మాధవమంత్రిణీ||110||

 

మాయాదూరా చ మాయావీ మాయాజ్ఞా మానదాయినీ|

మాయాసంకల్పజననీ మాయామాయవినోదినీ||111||

 

మాయా ప్రపంచశమనీ మాయాసంహారరూపిణీ|

మాయామంత్రప్రసాదా చ మాయాజనవిమోహినీ||112||

 

మహాపథా మహాభోగా మహవిఘ్నవినాశినీ|

మహానుభావా మంత్రాఢ్యా మహమంగలదేవతా||113||

 

హికారరూపా హృద్యా చ హితకార్యప్రవర్ధినీ|

హేయోపాధివినిర్ముక్తా హీనలోకవినాశినీ||114||

 

హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హ్రీం దేవీ హ్రీం స్వభావినీ|

హ్రీం మందిరా హితకరా హృష్టా చ హ్రీం కులోద్భవా||115||

 

హితప్రజ్ఞా హితప్రీతా హితకారుణ్యవర్ధినీ|

హితాసినీ హితక్రోధా హితకర్మఫలప్రదా||116||

 

హిమా హైమవతీ హైమ్నీ హేమాచలనివాసినీ|

హిమాగజా హితకరీ హితకర్మస్వభావినీ||117||

 

ధీకారరూపా ధిషణా ధర్మరూపా ధనేశ్వరీ|

ధనుర్ధరా ధరాధారా ధర్మకర్మఫలప్రదా||118||

 

ధర్మాచారా ధర్మసారా ధర్మమధ్యనివాసినీ|

ధనుర్విద్యా ధనుర్వేదా ధన్యా ధూర్తవినాశినీ||119||

 

ధనధాన్యాధేనురూపా ధనాఢ్యా ధనదాయినీ|

ధనేశీ ధర్మనిరతా ధర్మరాజప్రసాదినీ||120||

 

ధర్మస్వరూపా ధర్మేశీ ధర్మాధర్మవిచారిణీ|

ధర్మసూక్ష్మా ధర్మగేహా ధర్మిష్ఠా ధర్మగోచరా||121||

 

యోకారరూపా యోగేశీ యోగస్థా యోగరూపిణీ|

యోగ్యా యోగీశవరదా యోగమార్గనివాసినీ||122||

 

యోగాసనస్థా యోగేశీ యోగమాయావిలాసినీ|

యోగినీ యోగరక్తా చ యోగాంగీ యోగవిగ్రహా||123||

 

యోగవాసా యోగభాగ్యా యోగమార్గప్రదర్శినీ|

యోకారరూపా యోధాఢ్యాయోధ్రీ యోధసుతత్పరా||124||

 

యోగినీ యోగినీసేవ్యా యోగజ్ఞానప్రబోధినీ|

యోగేశ్వరప్రాణానాథా యోగీశ్వరహృదిస్థితా||125||

 

యోగా యోగక్షేమకర్త్రీ యోగక్షేమవిధాయినీ|

యోగరాజేశ్వరారాధ్యా యోగానందస్వరూపిణీ||126||

 

నకారరూపా నాదేశీ నామపారాయణప్రియా|

నవసిద్ధిసమారాధ్యా నారాయణమనోహరీ||127||

 

నారాయణీ నవాధారా నవబ్రహ్మార్చితాంఘ్రికా|

నగేంద్రతనయారాధ్యా నామరూపవివర్జితా||128||

 

నరసింహార్చితపదా నవబంధవిమోచనీ|

నవగ్రహార్చితపదా నవమీపూజనప్రియా||129||

 

నైమిత్తికార్థఫలదా నందితారివినాశినీ|

నవపీఠస్థితా నాదా నవర్షిగణసేవితా||130||

 

నవసూత్రావిధానజ్ఞా నైమిశారణ్యవాసినీ|

నవచందనదిగ్ధాంగీ నవకుంకుమధారిణీ||131||

 

నవవస్త్రపరీధానా నవరత్నవిభూషణా|

నవ్యభస్మవిదగ్ధాంగీ నవచంద్రకలాధరా||132||

 

ప్రకారరూపా ప్రాణేశీ ప్రాణసంరక్షణీపరా|

ప్రాణసంజీవినీ ప్రాచ్యా ప్రాణిప్రాణప్రబోధినీ||133||

 

ప్రజ్ఞా ప్రాజ్ఞా ప్రభాపుష్పా ప్రతీచీ ప్రభుదా ప్రియా|

ప్రాచీనా ప్రాణిచిత్తస్థా ప్రభా ప్రజ్ఞానరూపిణీ||134||

 

ప్రభాతకర్మసంతుష్టా ప్రాణాయామపరాయణా|

ప్రాయజ్ఞా ప్రణవా ప్రాణా ప్రవృత్తిః ప్రకృతిః పరా||135||

 

ప్రబంధా ప్రథమా చైవ ప్రగా ప్రారబ్ధనాశినీ|

ప్రబోధనిరతా ప్రేక్ష్యా ప్రబంధా ప్రాణసాక్షిణీ||136||

 

ప్రయాగతీర్థనిలయా ప్రత్యక్షపరమేశ్వరీ|

ప్రణవాద్యంతనిలయా ప్రణవాదిః ప్రజేశ్వరీ||137||

 

చోకారరూపా చోరఘ్నీ చోరబాధావినాశినీ|

చైతన్యచేతనస్థా చ చతురా చ చమత్కృతిః||138||

 

చక్రవర్తికులాధారా చక్రిణీ చక్రధారిణీ|

చిత్తచేయా చిదానందా చిద్రూపా చిద్విలాసినీ||139||

 

చింతాచిత్తప్రశమనీ చింతితార్థఫలప్రదా|

చాంపేయీ చంపకప్రీతా చండీ చండాట్టహాసినీ||140||

 

చండేశ్వరీ చండమాతా చండముండవినాశినీ|

చకోరాక్షీ చిరప్రీతా చికురా చికురాలకా||141||

 

చైతన్యరూపిణీ చైత్రీ చేతనా చిత్తసాక్షిణీ|

చిత్రా చిత్రవిచిత్రాంగీ చిత్రగుప్తప్రసాదినీ||142||

 

చలనా చక్రసంస్థా చ చాంపేయీ చలచిత్రిణీ|

చంద్రమండలమధ్యస్థా చంద్రకోటిసుశీతలా||143||

 

చంద్రానుజసమారాధ్యా చంద్రా చండమహోదరీ|

చర్చితారిశ్చంద్రమాతా చంద్రకాంతా చలేశ్వరీ||144||

 

చరాచరనివాసీ చ చక్రపాణిసహోదరీ|

దకారరూపా దత్తశ్రీదారిద్ర్యచ్ఛేదకారిణీ||145||

 

దత్తాత్రేయస్య వరదా దర్యా చ దీనవత్సలా|

దక్షారాధ్యా దక్షకన్యా దక్షయజ్ఞవినాశినీ||146||

 

దక్షా దాక్షాయణీ దీక్షా దృష్టా దక్షవరప్రదా|

దక్షిణా దక్షిణారాధ్యా దక్షిణామూర్తిరూపిణీ||147||

 

దయావతీ దమస్వాంతా దనుజారిర్దయానిధిః|

దంతశోభనిభా దేవీ దమనా దాడిమస్తనా||148||

 

దండా చ దమయత్రీ చ దండినీ దమనప్రియా|

దండకారణ్యనిలయా దండకారివినాశినీ||149||

 

దంష్ట్రాకరాలవదనా దండశోభా దరోదరీ|

దరిద్రారిష్టశమనీ దమ్యా దమనపూజితా||150||

 

దానవార్చిత పాదశ్రీర్ద్రవిణా ద్రావిణీ దయా|

దామోదరీ దానవారిర్దామోదరసహోదరీ||151||

 

దాత్రీ దానప్రియా దామ్నీ దానశ్రీర్ద్విజవందితా|

దంతిగా దండినీ దూర్వా దధిదుగ్ధస్వరూపిణీ||152||

 

దాడిమీబీజసందోహా దంతపంక్తివిరాజితా|

దర్పణా దర్పణస్వచ్ఛా ద్రుమమండలవాసినీ||153||

 

దశావతారజననీ దశదిగ్దైవపూజితా|

దమా దశదిశా దృశ్యా దశదాసీ దయానిధిః||154||

 

దేశకాలపరిజ్ఞానా దేశకాలవిశోధినీ|

దశమ్యాదికలారాధ్యా దశకాలవిరోధినీ|

దశమ్యాదికలారాధ్య దశగ్రీవవిరోధినీ||155||

 

దశాపరాధశమనీ దశవృత్తిఫలప్రదా|

యాత్కారరూపిణీ యాజ్ఞీ యాదవీ యాదవార్చితా||156||

 

యయాతిపూజనప్రీతా యాజ్ఞికీ యాజకప్రియా|

యజమానా యదుప్రీతా యామపూజాఫలప్రదా||157||

 

యశస్వినీ యమారాధ్యా యమకన్యా యతీశ్వరీ|

యమాదియోగసంతుష్టా యోగీంద్రహృదయా యమా||158||

 

యమోపాధివినిర్ముక్తా యశస్యవిధిసన్నుతా|

యవీయసీ యువప్రీతా యాత్రానందా యతీశ్వరీ||159||

 

యోగప్రియా యోగగమ్యా యోగధ్యేయా యథేచ్ఛగా|

యోగప్రియా యజ్ఞసేనీ యోగరూపా యథేష్టదా||160||

 

|| శ్రీ గాయత్రి దివ్యసహస్రనామస్తోత్రం సమాప్తం ||