26 April 2025

Durgastakam – దుర్గాష్టకం


Durgastakam – దుర్గాష్టకం

 

కాత్యాయని మహామాయే ఖడ్గబాణధనుర్ధరే|

ఖడ్గధారిణి చండి శ్రీ దుర్గాదేవి నమోస్తు తే ||1||

 

వసుదేవసుతే కాళి వాసుదేవసహోదరి|

వసుంధరశ్రియే నందే దుర్గాదేవి నమోస్తు తే ||2||

 

యోగనిద్రే మహానిద్రే యోగమాయే మహేశ్వరి|

యోగసిద్ధికరీ శుద్ధే దుర్గాదేవి నమోస్తు తే ||3||

 

శంఖచక్రగదాపాణే శార్హాద్యాయుధబాహవే|

పీతాంబరధరే ధన్యే దుర్గాదేవి నమోస్తు తే ||4||

 

ఋగ్యజుః సామాథర్వాణశ్చతుః సామంతలోకిని|

బ్రహ్మస్వరూపిణి బ్రాహ్మి దుర్గాదేవి నమోస్తు తే ||5||

 

వృష్ఠీనాం కులసంభూతే విష్ణునాథసహోదరి|

వృష్టిరూపధరే ధన్యే దుర్గాదేవి నమోస్తు తే ||6||

 

సర్వజ్ఞే సర్వగే శర్వే సర్వేశే సర్వసాక్షిణి|

సర్వామృతజటాభారే దుర్గాదేవి నమోస్తు తే ||7||

 

అష్టబాహు మహాసత్త్వే అష్టమీ నవమీ ప్రియే|

అట్టహాసప్రియే భద్రే దుర్గాదేవి నమోస్తు తే ||8||

 

దుర్గాష్టకమిదం పుణ్యం భక్తితో యః పఠేన్నరః|

సర్వకామమవాప్నోతి దుర్గాలోకం స గచ్ఛతి ||9||

 

ఇతి శ్రీ దుర్గాష్టకం సమాప్తం