Runa Vimochana Ganapathi Stotram - ఋణ విమోచన గణపతి స్తోత్రం
అస్య శ్రీ ఋణ విమోచన మహాగణపతి స్తోత్రస్య
శుక్రాచార్య ఋషిః
అనుష్టుప్ఛందః, శ్రీ ఋణ విమోచక మహా గణపతిర్దేవతా |
మమ ఋణ విమోచన మహాగణపతి ప్రసాదసిద్ధ్యర్థే
జపే వినియోగః ||
రక్తాంగం రక్తవస్త్రం సితకుసుమగణైః
పూజితం రక్తగంధైః
క్షీరాబ్ధౌ రత్నపీఠే సురతరువిమలే
రత్నసింహాసనస్థం |
దోర్భిః పాశాంకుశేష్టాభయధరమతులం
చంద్రమౌలిం త్రిణేత్రం
ధ్యాయేత్ శాంత్యర్థమీశం గణపతిమమలం శ్రీసమేతం ప్రసన్నం ||
స్మరామి దేవ దేవేశం వక్రతుండం మహాబలమ్|
షడక్షరం కృపాసింధుం నమామి ఋణముక్తయే ||1||
ఏకాక్షరం హ్యేకదంతం ఏకం బ్రహ్మ సనాతనమ్|
ఏకమేవాద్వితీయం చ నమామి ఋణముక్తయే ||2||
మహాగణపతిం దేవం మహాసత్త్వం మహాబలమ్|
మహావిఘ్నహరం శంభోః నమామి ఋణముక్తయే ||3||
కృష్ణాంబరం కృష్ణవర్ణం కృష్ణ గంధానులేపనమ్|
కృష్ణసర్పోపవీతం చ నమామి ఋణముక్తయే ||4||
రక్తాంబరం రక్తవర్ణం రక్తగంధానులేపనమ్|
రక్తపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే ||5||
పీతాంబరం పీతవర్ణం పీతగంధానులేపనమ్|
పీతపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే ||6||
ధూమ్రాంబరం ధూమ్రవర్ణం ధూమ్రగంధానులేపనమ్|
హోమధూమప్రియం దేవం నమామి ఋణముక్తయే ||7||
ఫాలనేత్రం ఫాలచంద్రం పాశాంకుశధరం విభుమ్|
చామరాలంకృతం దేవం నమామి ఋణముక్తయే ||8||
ఇదం త్వృణహరం స్తోత్రం సంధ్యాయాం యః
పఠేన్నరః|
షణ్మాసాభ్యంతరేణైవ ఋణముక్తో భవిష్యతి ||9||
|| ఇతి ఋణవిమోచన మహాగణపతి స్తోత్రం
సమాప్తం ||