Labels

Breaking

Sri Shani Shodasa Namalu - శ్రీ శని షోడశ నామాలు


Sri Shani Shodasa Namalu - శ్రీ శని షోడశ నామాలు

 

మేనేకృతార్థమాత్మానం సమ్యక్ స్తుత్వా శనైశ్చరం  

కోణశ్శనైశ్చరోమన్ధః ఛాయాహృదయనందనః

మార్తాండజ స్తథా సౌరిః పాతంగీగృహనాయకః

అబ్రాహ్మణః క్రూరకర్మా నీలవస్త్రోంజనద్యుతిః

కృష్ణోధర్మానుజః శాంతః శుష్కోదరవరప్రదః

షోడశైతాని నామాని యఃపఠేచ్చదినేదినే

విషమస్థోపిభగవాన్ సుప్రీత స్తస్యజాయతే

మందవారే శుచిః స్నాత్వా మితాహారో జితేంద్రియః

  

WhatsApp Group Join Now
Telegram Group Join Now