Anjaneya Stotram – శ్రీ ఆంజనేయ స్తోత్రం


Anjaneya Stotram – శ్రీ ఆంజనేయ స్తోత్రం

 

మహేశ్వర ఉవాచ |

 

శృణు దేవి ప్రవక్ష్యామి స్తోత్రం సర్వ భయాపహం |

సర్వ కామప్రదం నౄణాం హనూమత్ స్తోత్రముత్తమం || 1 ||

 

తప్తకాంచన సంకాశం నానారత్నవిభూషితం |

ఉద్యద్బాలార్కవదనం త్రినేత్రం కుండలోజ్జ్వలం || 2||

 

మౌంజీకౌపీనసంయుక్తం హేమయజ్ఞోపవీతినం |

పింగళాక్షం మహాకాయం టంకశైలేంద్ర ధారిణం || 3 ||

 

శిఖానిక్షిప్తవాలాగ్రం మేరుశైలాగ్రసంస్థితం |

మూర్తిత్రయాత్మకం పీనం మహావీరం మహాహనుమ్ || 4 ||

 

హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణం |

త్రిమూర్త్యాత్మకమాత్మస్థం జపాకుసుమ సన్నిభం || 5 ||

 

నానాభూషణ సంయుక్తం ఆంజనేయం నమామ్యహం |

పంచాక్షరస్థితం దేవం నీలనీరదసన్నిభం || 6 ||

 

పూజితం సర్వదేవైశ్చ రాక్షసాంతం నమామ్యహం |

అచలద్యుతిసంకాశం సర్వాలంకార భూషితం || 7 ||

 

షడక్షరస్థితం దేవం నమామి కపినాయకం |

తప్తస్వర్ణమయం దేవం హరిద్రాభం సురార్చితం || 8 ||

 

సుందరం సాబ్జనయనం త్రినేత్రం తం నమామ్యహం |

అష్టాక్షరాధిపం దేవం హీరవర్ణసముజ్జ్వలం || 9 ||

 

నమామి జనతావంద్యం లంకాప్రాసాదభంజనం |

అతసీపుష్పసంకాశం దశవర్ణాత్మకం విభుమ్ || 10 ||

 

జటాధరం చతుర్బాహుం నమామి కపినాయకం |

ద్వాదశాక్షర మంత్రస్య నాయకం కుంతధారిణం || 11 ||

 

అంకుశం చ దధానం చ కపివీరం నమామ్యహం |

త్రయోదశాక్షరయుతం సీతాదుఃఖనివారిణం || 12 ||

 

పీతవర్ణం లసత్కాయం భజే సుగ్రీవ మంత్రిణం |

మాలామంత్రాత్మకం దేవం చిత్రవర్ణం చతుర్భుజం || 13 ||

 

పాశాంకుశాభయకరం ధృతటంకం నమామ్యహం |

సురాసురగణైః సర్వైః సంస్తుతం ప్రణమామ్యహం || 14 ||

 

ఏవం ధ్యాయేన్నరో నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే |

ప్రాప్నోతి చింతితం కార్యం శీఘ్రమేవ న సంశయః || 15 ||

 

|| ఇత్యుమా సంహితాయాం శ్రీ ఆంజనేయ స్తోత్రం సమాప్తం ||