Sarpa Suktham - సర్ప సూక్తం


Sarpa Suktham - సర్ప సూక్తం

 

నమో అస్తు సర్పేభ్యో యే కే చ పృథివీ మను |

యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః || 1 ||

 

యేఽదో రోచనే దివో యే వా సూర్యస్య రశ్మిషు |

యేషామప్సు సదః కృతం తేభ్యః సర్పేభ్యో నమః || 2 ||

 

యా ఇషవో యాతుధానానాం-యే వా వనస్పతీగ్ం‍ రను |

యే వాఽవటేషు శేరతే తేభ్యః సర్పేభ్యో నమః || 3 ||

 

ఇదగ్ం సర్పేభ్యో హవిరస్తు జుష్టం |

ఆశ్రేషా యేషామనుయంతి చేతః |

యే అంతరిక్షం పృథివీం క్షియంతి |

తే నస్సర్పాసో హవమాగమిష్ఠాః |

యే రోచనే సూర్యస్యాపి సర్పాః |

యే దివం దేవీమనుసన్చరంతి |

యేషామాశ్రేషా అనుయంతి కామం |

తేభ్యస్సర్పేభ్యో మధుమజ్జుహోమి || 4 ||

 

నిఘృష్వైరసమాయుతైః |

కాలైర్హరిత్వమాపన్నైః |

ఇంద్రాయాహి సహస్రయుక్ |

అగ్నిర్విభ్రాష్టివసనః |

వాయుశ్వేతసికద్రుకః |

సంవథ్సరో విషూవర్ణైః |

నిత్యాస్తేఽనుచరాస్తవ |

సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్మ్ || 5 ||

 

|| ఓం శాంతిః శాంతిః శాంతిః ||