Budha Graha Pancharatna
Stotram - శ్రీ బుధ గ్రహ
పంచరత్న స్తోత్రం
ప్రియంగు
కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ |
సౌమ్యం
సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం || 1
||
ఆత్రేయ
గోత్రజో అత్యంత వినయో విశ్వపావనః |
చాంపేయ
పుష్ప సంకాశ శ్చారణ శ్చారుభూషణః || 2
||
సత్యవాక్
సత్ససంకల్ప సత్యబంధు స్సదాదరః |
సర్వరోగ
ప్రశమన స్సర్వ మృత్యునివారకః || 3
||
సింహారూఢం
చతుర్భుజాం ఖడ్గం చర్మ గదాధరం |
సోమపుత్రం
మహాసౌమ్యం ధ్యాయేత్ సర్వార్థ సిద్ధదమ్ || 4
||
బుధోబుధార్చిత
సౌమ్యసౌమ్యః చిత్త శ్శుభప్రదః |
వరదాంకిత
ముద్రితం దేవం తం సౌమ్యం ప్రణమామ్యహం || 5
||
|| ఇతి
శ్రీ బుధ గ్రహ పంచరత్న స్తోత్రం ||