Labels

Breaking

Sri Baala Thripura Sundari Ashtothara Shatanamavali | శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి


శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి | Sri Baala Thripura Sundari Ashtothara Shatanamavali

 

గమనిక : శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి మరియు శ్రీ త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి వేర్వేరుగా ఉన్నాయి గమనించగలరు.

 

దేవి నవరాత్రులు సమయంలో ఈ శ్రీ బాలాత్రిపుర సుందరికి అష్టోత్తర శతనామావళి పాటిస్తారు.

 

ఓం కళ్యాణ్యై నమః

ఓం త్రిపురాయై నమః

ఓం బాలాయై నమః

ఓం మాయాయై నమః

ఓం త్రిపురసుందర్యై నమః

ఓం సుందర్యై నమః

ఓం సౌభాగ్యవత్యై నమః

ఓం క్లీంకార్యై నమః

ఓం సర్వమంగళాయై నమః

ఓం హ్రీంకార్యై నమః                         10

 

ఓం స్కందజనన్యై నమః

ఓం పరాయై నమః

ఓం పంచదశాక్షర్యై నమః

ఓం త్రిలోకమోహనాయై నమః

ఓం అధీశాయై నమః

ఓం సర్వేశ్వై నమః

ఓం సర్వరూపిణ్యై నమః

ఓం సర్వసంక్షోభిణ్యై నమః

ఓం పూర్ణాయై నమః

ఓం నవముద్రేశ్వర్యై నమః                    20

 

ఓం శివాయై నమః

ఓం అనంగకుసుమాయై నమః

ఓం ఖ్యాతాయై నమః

ఓం అనంగాయై నమః

ఓం భువనేశ్వర్యై నమః

ఓం జప్యాయై నమః

ఓం స్తవ్యాయై నమః

ఓం శ్రుత్యై నమః

ఓం నిత్యాయై నమః

ఓం నిత్యక్లిన్నాయై నమః                      30

 

ఓం అమృతోద్భవాయై నమః

ఓం మోహిన్యై నమః

ఓం పరమాయై నమః

ఓం ఆనందాయై నమః

ఓం కామేశ్యై నమః

ఓం తరణ్యై నమః

ఓం కళాయై నమః

ఓం కళావత్యై నమః

ఓం భగవత్యై నమః

ఓం పద్మరాగ కిరీటిన్యై నమః                 40

 

ఓం సౌగంధిన్యై నమః

ఓం సరిద్వేణ్యై నమః

ఓం మంత్రిణ్యై నమః

ఓం మంత్రరూపిణ్యై నమః

ఓం తత్త్వత్రయ్యై నమః

ఓం తత్తమయ్యై నమః

ఓం సిద్ధాయై నమః

ఓం త్రిపురవాసిన్యై నమః

ఓం శ్రియై నమః

ఓం మత్యై నమః                              50

 

ఓం మహాదేవ్యై నమః

ఓం కౌళిన్యై నమః

ఓం పరదేవతాయై నమః

ఓం కైవల్యరేఖాయై నమః

ఓం వశిన్యై నమః

ఓం సర్వేశ్యై నమః

ఓం సర్వమాతృకాయై నమః

ఓం విష్ణుస్వస్రే నమః

ఓం దేవమాత్రే నమః

ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః            60

 

ఓం ఆధారాయై నమః

ఓం హితపత్నికాయై నమః

ఓం స్వాధిష్టానసమాశ్రయాయై నమః

ఓం ఆజ్ఞా పద్మాసనాసీనాయై నమః

ఓం విశుద్ధస్థల సంస్థితాయై నమః

ఓం అష్టత్రింశత్కళామూర్త్యై నమః

ఓం సుషుమ్నాయై నమః

ఓం చారుమధ్యమాయై నమః

ఓం యోగేశ్వర్యై నమః

ఓం మునిధ్యేయాయై నమః                   70

 

ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః

ఓం చతుర్భుజాయై నమః

ఓం చంద్రచూడాయై నమః

ఓం పురాణ్యై నమః

ఓం ఆగమరూపిణ్యై నమః

ఓం ఓంకారాయై నమః

ఓం ఆది మహావిద్యాయై నమః

ఓం మహాప్రణవరూపిణ్యై నమః

ఓం భూతేశ్వర్యై నమః

ఓం భూతమయ్యై నమః                       80

 

ఓం పంచాశద్వర్ణరూపిణ్యై నమః

ఓం షోడశన్యాసాయై నమః

ఓం మహాభూషాయై నమః

ఓం కామాక్ష్యై నమః

ఓం దశమాతృకాయై నమః

ఓం ఆధారశక్త్యై నమః

ఓం తరుణ్యై నమః

ఓం లక్ష్మ్యై నమః

ఓం శ్రీపురభైరవ్యై నమః

ఓం త్రికోణమధ్యనిలయాయై నమః          90

 

ఓం షట్కోణ పురవాసిన్యై నమః

ఓం నవకోణపురావాసాయై నమః

ఓం బిందుస్థలసమన్వితాయై నమః

ఓం అఘోరాయై నమః

ఓం మంత్రితపదాయై నమః

ఓం భామిన్యై నమః

ఓం భవరూపిణ్యై నమః

ఓం ఏతస్యై నమః

ఓం సంకర్షిణ్యై నమః

ఓం ధాత్ర్యై నమః                              100

 

ఓం ఉమాయై నమః

ఓం కాత్యాయన్యై నమః

ఓం శివాయై నమః

ఓం సులభాయై నమః

ఓం దుర్లభాయై నమః

ఓం శాస్త్య్రై నమః

ఓం మహశాస్త్య్రై నమః

ఓం శిఖండిన్యై నమః                          108

 

|| ఇతి శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి సమాప్తం || 

WhatsApp Group Join Now
Telegram Group Join Now