Labels

Breaking

Sri Thripura Sundari Ashtothara Shatanamavali | శ్రీ త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి

శ్రీ త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి | Sri Thripura Sundari Ashtothara Shatanamavali

 

గమనిక : శ్రీ త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి మరియు శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి వేర్వేరుగా ఉన్నాయి గమనించగలరు.

 

దేవి నవరాత్రులు సమయంలో శ్రీ బాలాత్రిపుర సుందరికి అష్టోత్తర శతనామావళి పాటిస్తారు.

 

ఓం శివశక్యై నమః

ఓం శంకరవల్లభాయై నమః

ఓం శివంకర్యై నమః

ఓం శర్వాణ్యై నమః

ఓం శ్రీ చక్రమధ్యగాయై నమః

ఓం శ్రీ లలితాపరమేశ్వర్షే నమః

ఓం శ్రీ లలితాత్రిపురసుందర్యై నమః

ఓం జ్ఞానశక్యై నమః

ఓం జ్ఞానప్రియాయై నమః

ఓం జ్ఞానవిజ్ఞానకారిణ్యై నమః                10

 

ఓం జ్ఞానేశ్వర్యై నమః

ఓం జగన్మాత్రే నమః

ఓం జ్ఞానగమ్యాయై నమః

ఓం జ్ఞానరూపిణ్యై నమః

ఓం మూలాధారైకనిలయాయై నమః

ఓం మహాశక్ష్యై నమః

ఓం మహాసారస్వతిప్రదాయై నమః

ఓం మహాకారుణ్యదాయై నమః

ఓం మంగళప్రదాయై నమః

ఓం మహాన్యరూపిన్యై నమః                  20

 

ఓం మీనాక్షే నమః

ఓం మోహనాశిన్యై నమః

ఓం మాణిక్యరత్నాభరణాయై నమః

ఓం మయూరకేతుజనన్యై నమః

ఓం మలయాచలపుత్రికాయై నమః

ఓం మంత్రతనవే నమః

ఓం మహిషాసురమర్దిన్యై నమః

ఓం కామాక్షే నమః

ఓం కల్యాణై నమః

ఓం కళామాత్ర్యై నమః                        30

 

ఓం కవిప్రియాయై నమః

ఓం కలారూపాయై నమః

ఓం కులంగనాయై నమః

ఓం కాలరూపిణ్యై నమః

ఓం కరుణారుపిణ్యై నమః

ఓం కార్తాయిన్యై నమః

ఓం కాలరాత్ర్యై నమః

ఓం కుష్ఠరోగహరాయై నమః

ఓం కలామాలాయై నమః

ఓం కపాలిప్రతీతిదాయిన్యై నమః             40

 

ఓం బాలాయై నమః

ఓం బాణధారిణ్యై నమః

ఓం బాలాద్రిత్యసమప్రభాయై నమః

ఓం బిందునిలయాయై నమః

ఓం బిందుప్రియాయై నమః

ఓం బిందురూపాయై నమః

ఓం బ్రహ్మరూపిణ్యై నమః

ఓం వనదుర్గాయై నమః

ఓం వైష్ణవ్యై నమః

ఓం విజయాయై నమః                        50

 

ఓం వేదవిద్యాయై నమః

ఓం విద్యావిద్యస్వరూపిణ్యై నమః

ఓం విద్యాతనవే నమః

ఓం విద్యాధరాయై నమః

ఓం విశ్వమయై నమః

ఓం వేదమూర్త్యై నమః

ఓం వేదసారాయే నమః

ఓం వాక్ స్వరూపాయై నమః

ఓం విశ్వసాక్షిణ్యై నమః

ఓం విజ్ఞాణగణరూపిణ్యై నమః               60

 

ఓం వాగీశ్వర్యై నమః

ఓం వాక్ విభూతిదాయిన్యై నమః

ఓం వామమార్గప్రవర్తిన్యై నమః

ఓం రక్షాకర్యై నమః

ఓం రమ్యాయై నమః

ఓం రమణీయాయై నమః

ఓం రాకేందువదనాయై నమః

ఓం రాజరాజనివేదితాయై నమః

ఓం రామాయై నమః

ఓం రాజరాజేశ్వర్యై నమః                    70

 

ఓం రక్షాకర్యై నమః

ఓం రాజ్యలక్ష్మీ నమః

ఓం దయాకర్యై నమః

ఓం దాక్షాయిణ్యై నమః

ఓం దారిద్ర్యనాశిన్యై నమః

ఓం దుఃఖశమనాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం దుర్గాయై నమః

ఓం దుష్టశమణ్యై నమః

ఓం దుర్గాదేవ్యై నమః                         80

 

ఓం దక్షాయై నమః

ఓం దక్షిణామూర్తిరూపిణ్యై నమః

ఓం నందిన్యై నమః

ఓం నందిసుతాయై నమః

ఓం జయంత్యై నమః

ఓం జయప్రదాయై నమః

ఓం జాతవేదసే నమః

ఓం జగత్ ప్రియాయై నమః

ఓం అజ్ఞాన ద్వంసిన్యై నమః

ఓం యోగనిద్రాయై నమః                    90

 

ఓం యక్షసేవితాయై నమః

ఓం యోగలక్ష్మీ నమః

ఓం త్రిపురేశ్వర్యై నమః

ఓం త్రిమూర్తయే నమః

ఓం తపస్విన్యై నమః

ఓం సత్యాయై నమః

ఓం సర్బంధితాయై నమః

ఓం సత్యప్రసాదిన్యై నమః

ఓం సచ్చిదానందరూపిణ్యై నమః

ఓం సత్యేై నమః                               100

 

ఓం సామగానప్రియాయై నమః

ఓం సర్వమంగళదాయిన్యై నమః

ఓం సర్వశత్రునివారిణ్యై నమః

ఓం సదాశివమనోహరాయై నమః

ఓం సర్వజ్ఞాయై నమః

ఓం సర్వశక్తిరూపిణ్యై నమః

ఓం సరస్వత్యై నమః

ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః          108

 

|| ఇతి శ్రీ త్రిపుర సుందరి అష్టోత్తరశతనామావళి సమాప్తం ||

  

WhatsApp Group Join Now
Telegram Group Join Now