శ్రీ దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళి | Sri Dakshinamurthy Ashtothara Shatanamavali
“గమనిక: శ్రీ దక్షిణామూర్తి అష్టోత్తర
శతనామావళి మరియు శ్రీ మేధా దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళి వేర్వేరుగా
ఉన్నాయి గమనించగలరు.”
ప్రతి నామమునకు
ముందు "ఓం" ను చివర "నమః" జత చేసి చదువవలెను.
ఓం కార్గసింహసర్వేంద్రాయ
నమః
ఓం కారోద్యాసకోకిలాయ
నమః
ఓం కారనీఢశుకరాజే నమః
ఓం కారారణ్యకుంజరాయ
నమః
ఓం నగరాజసుతాజానయే
నమః
ఓం నగరాజనిజాలయాయ నమః
ఓం నవమాణిక్యమాలాఢ్యాయ
నమః
ఓం నవతంత్రశిఖామణయే
నమః
ఓం నందితాశేషమౌనీంద్రాయ
నమః
ఓం వందీశాదిమదేశికాయ
నమః 10
ఓం మోహాంబుజసుధాకారాయ
నమః
ఓం మోహానలసుధాపారాయ
నమః
ఓం మోహాంధకారతారణయే
నమః
ఓం మోహోద్భలనభోమణయే
నమః
ఓం భక్తజ్ఞానాబ్దిశీతాంశవే
నమః
ఓం భక్త
జ్ఞానతృణానలాయ నమః
ఓం భక్తాంభోజసహస్రాంశవే
నమః
ఓం భక్త
కేకిఘనాఘనాయ నమః
ఓం భక్త
కైరవరాకేందవే నమః
ఓం భక్త
కోకశివాకరాయ నమః 20
ఓం గజాననాదిసంబూజాయ
నమః
ఓం గజచర్మోజ్జ్వలాగ్రతయే
నమః
ఓం గంగాధవళదివ్యాంగాయ
నమః
ఓం గంగాపంగలసజ్జటాయ
నమః
ఓం గగనాంబరసంవీతాయ
నమః
ఓం గగనాముక్తమూర్తజాయ
నమః
ఓం వదనాబ్జతాబ్జశ్రియే
నమః
ఓం వదనేందుస్సురందీశాయ
నమః
ఓం వరదానైకనిపుణాయ
నమః
ఓం వరవీణోజ్వలత్ కరాయ
నమః 30
ఓం వనవాససముల్లాసాయ
నమః
ఓం వనవీరైకలోలుపాయ
నమః
ఓం తేజఃపుంజకనాకారాయ
నమః
ఓం తేజఃసామభిభాసకాయ
నమః
ఓం విధేయానాంతేజఃప్రదాయ
నమః
ఓం తేజోమయనిజాశ్రమాయ
నమః
ఓం దమితానంగసంగ్రామాయ
నమః
ఓం దరహాససుధాసింధవే
నమః
ఓం దరిద్రధనశేవతయే
నమః
ఓం ధరణీజనసేవితాయ నమః 40
ఓం క్షీరేందుముకుటోజ్వలాయ
నమః
ఓం క్షీరోపహారరసికాయ
నమః
ఓం క్షిప్రైశ్వర్యఫలప్రదాయ
నమః
ఓం నానాభరణముగ్ధాంగాయ
నమః
ఓం నారీసమ్మోహనాగ్రతయే
నమః
ఓం నాదబ్రహ్మరసాస్వాదినే
నమః
ఓం నాగభూషణభూషితాయ
నమః
ఓం మూర్తినిందితకందర్పాయ
నమః
ఓం మూర్తామూర్తజగత్
వపుషే నమః
ఓం మూకాజ్ఞానతమోఖానవే
నమః 50
ఓం మూర్తిమత్కల్పపాదపాయ
నమః
ఓం తరుణాదిత్యసంకాశాయ
నమః
ఓం తంత్రీవరదానతత్
పరాయ నమః
ఓం తరుమూలైకనిలయాయ
నమః
ఓం తప్తజాంబూనదప్రధాయ
నమః
ఓం తత్వపుస్తోల్లసత్
పాణయే నమః
ఓం తపనోడుపలోచనాయ నమః
ఓం యమసన్నుతసత్ కీర్తయే
నమః
ఓం యమసంయమసంయుతాయ నమః
ఓం యతిరూపధరాయమౌనినే
నమః 60
ఓం యతీంద్రోపాస్యవిగ్రహాయ
నమః
ఓం మందారహారరుచిరాయ
నమః
ఓం మందరాయుధసుందరాయ
నమః
ఓం మందస్మితలసత్ వక్త్రాయ
నమః
ఓం మధురాధురపల్లవాయ
నమః
ఓం మంజీరమంజుపాదాబ్జాయ
నమః
ఓం మణిపటోల్లసత్ కటయే
నమః
ఓం హస్తాంకురుతచినముద్రాయ
నమః
ఓం హఠయోగపరోత్తమాయ
నమః
ఓం హంసజప్యాక్షమాలాఢ్యాయ
నమః 70
ఓం హంసేంద్రారాధ్యపాదుకాయ
నమః
ఓం మేరుశృంగతటోల్లసాయ
నమః
ఓం మేఘశ్వామామనోహరాయ
నమః
ఓం మేధాంకురాలవాలాగ్రయాయ
నమః
ఓం మేధాపక్వఫలద్రుమాయ
నమః
ఓం ధార్మికాంతర్
గుహావాసాయ నమః
ఓం ధర్మార్కప్రవర్తకాయ
నమః
ఓం ధర్మత్రయనిజారామాయ
నమః
ఓం ధర్మోత్తమమనోరథాయ
నమః
ఓం ప్రబోధోత్కారదీపశ్రియే
నమః 80
ఓం ప్రకాశితజగత్
త్రయాయ నమః
ఓం ప్రజాపాలసంరక్షకాయ
నమః
ఓం ప్రజ్ఞాచంద్రశిలాచంద్రాయ
నమః
ఓం ప్రజ్ఞామణివరాకరాయ
నమః
ఓం జ్ఞాంతరాంతరభాసాత్మనే
నమః
ఓం జ్ఞాతృజ్ఞాతివిదూరకాయ
నమః
ఓం జ్ఞానజ్ఞాద్వైతదివ్యాంగాయ
నమః
ఓం జ్ఞాతృజ్ఞాతికులాగతాయ
నమః
ఓం ప్రసన్న
పారిజాతాగ్రతాయ నమః
ఓం ప్రణతార్త్యబ్ధిపాటలాయ
నమః 90
ఓం భూతానాంప్రమాణభూతాయ
నమః
ఓం ప్రపంచవీతకారకాయ
నమః
ఓం యత్త్వమసిసంవేద్యాయ
నమః
ఓం యక్షకేయాత్మవైభవాయ
నమః
ఓం యజ్ఞాదిదేవతామూర్తయే
నమః
ఓం యజమానవర్ణరాయ నమః
ఓం ఛత్రాధిపతివిశ్వేశాయ
నమః
ఓం ఛత్రచామరసేవితాయ
నమః
ఓం ఛందశ్శాస్త్రదినిపుణాయ
నమః
ఛలజాత్వాదిదూరకాయ నమః 100
ఓం స్వాభావికసురవైకాత్మనే
నమః
ఓం స్వానుపుత్రసౌథదయే
నమః
ఓం స్వారాజ్యసంపదధ్యక్షాయ
నమః
ఓం స్వాత్ మారామమహామతయే
నమః
ఓం హాటకాభజటాజూటాయ
నమః
ఓం హాసోతస్తారిమండలాయ
నమః
ఓం హాలాహలోజ్జ్వలగళయ
నమః
ఓం హారాయుధమనోహరాయ
నమః 108
ఇతి శ్రీ దక్షిణామూర్తి
అష్టోత్తర శతనామావళి సంపూర్ణం