Sri Veerabhadra Ashtothara Shatanamavali | శ్రీ వీరభద్ర అష్టోత్తర శతనామావళి

శ్రీ వీరభద్ర అష్టోత్తర శతనామావళి | Sri Veerabhadra Ashtothara Shatanamavali


Srihansh

 

ఓం వీరభద్రాయ నమః

ఓం మహాశూరాయ నమః

ఓం రౌద్రాయ నమః

ఓం రుద్రావతారకాయ నమః

ఓం శ్యామాంగాయ నమః

ఓం ఉగ్రదంష్ట్రాయ నమః

ఓం భీమనేత్రాయ నమః

ఓం జితేంద్రియాయ నమః

ఓం ఊర్ధ్వకేశాయ నమః

ఓం భూతనాథాయ నమః 10

 

ఓం ఖడ్గహస్తాయ నమః

ఓం త్రివిక్రమాయ నమః

ఓం విశ్వవ్యాపినే నమః

ఓం విష్ణునాథాయ నమః

ఓం విష్ణుచక్రవిభంజనాయ నమః

ఓం భద్రకాళీపతయే నమః

ఓం భద్రాయ నమః

ఓం భద్రాక్షాభరణాన్వితాయ నమః

ఓం భానుదంతభిదే నమః       

ఓం ఉద్రాయ నమః                     20

 

ఓం భగవతే నమః

ఓం భావగోచరాయ నమః

ఓం చండమూర్తయే నమః

ఓం చతుర్బాహవే నమః

ఓం చతురాయ నమః

ఓం చంద్రశేఖరాయ నమః

ఓం సత్యప్రతిజ్ఞాయ నమః

ఓం సర్వాత్మనే నమః

ఓం సర్వసాక్షిణే నమః

ఓం నిరామయాయ నమః               30

 

ఓం నిత్యాయ నమః

ఓం నిర్దూతపాపౌఘాయ నమః

ఓం నిర్వికల్పాయ నమః

ఓం నిరంజనాయ నమః

ఓం భారతీనాసికాచ్చేదాయ నమః

ఓం భవరోగమాహాభిషజే నమః

ఓం భక్తైకరక్షాయ నమః

ఓం బలవతే నమః

ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః

ఓం దక్షారయే నమః             40


ఓం ధర్మమూర్తయే నమః

ఓం దైత్యసంఘభయంకరాయ నమః

ఓం పాత్రహస్తాయ నమః

ఓం పావకాక్షాయ నమః

ఓం పద్మజాక్షాదివందితాయ నమః

ఓం ముఖాంతకాయ నమః

ఓం మహాతేజసే నమః

ఓం మహాభయనివారణాయ నమః

ఓం మహావీరగణాధ్యక్షాయ నమః

ఓం మహాఘోరనృశింహజితే నమః             50

 

ఓం నిశ్వాసమారుతోద్ధూతకులపర్వతసంచయాయ నమః

ఓం దంతనిష్పేషణారావముఖరీకృతదిక్తటాయ నమః

ఓం పాదసంఘట్టనోద్భ్రాంతశేషశీర్షసహస్రకాయ నమః

ఓం భానుకోటిప్రభాభాస్వన్మణికుండలమండితాయ నమః

ఓం శేషభూషాయ నమః

ఓం చర్మవాససే నమః

ఓం చారుహాస్తోజ్జ్వలత్తనవే నమః

ఓం ఉపేంద్రేంద్రయమాదిదేవానామంగరక్షకాయ నమః

ఓం పట్టిసప్రాసపరఘగదాద్యాయుధశోభితాయ నమః

ఓం బ్రహ్మాదిదేవదుస్ప్రేక్ష్యప్రభాశుంభత్కిరీటధృతే నమః      60

 

ఓం కూష్మాండగ్రభేతాళమారీగణవిభంజనాయ నమః

ఓం క్రీడాకందుకి తాజాండభాండకోటీవిరాజితాయ నమః

ఓం శరణాగతవైకుంఠబ్రహేంద్రామరరక్షకాయ నమః

ఓం యోగీంద్రహృత్సయోజాతమహాభాస్కర మండలాయ నమః

ఓం సర్వదేవశిరోరత్మసంఘృష్టమణిపాదుకాయ నమః

ఓం గ్రైవేయహారకేయూరకాంచీకటకభూషితాయ నమః

ఓం వాగతీతాయ నమః

ఓం దక్షహరాయ నమః

ఓం వహ్నిజిహ్వానికృంతనాయ నమః

ఓం సహస్రబాహవే నమః        70

 

ఓం సర్వజ్ఞాయ నమః

ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః

ఓం భయాహ్వాయాయ నమః

ఓం భక్తలోకారాతితీక్షువిలోచనాయ నమః

ఓం కారుణ్యాక్షాయ నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం గర్వితాసురదర్పహృతే నమః

ఓం సంపత్కరాయ నమః

ఓం సదానందాయ నమః

ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః               80

 

ఓం నూపురాలంకృతపదాయ నమః

ఓం వ్యాళయజ్ఞోపవీతకాయ నమః

ఓం భగనేత్రహరాయ నమః

ఓం దీర్ఘబాహవే నమః

ఓం బంధవిమోచకాయ నమః

ఓం తోజోమయాయ నమః

ఓం కవచాయ నమః

ఓం భృగుశ్శశ్రువిలుంపకాయ నమః

ఓం యజ్ఞపురుషశీర్షఘ్నాయ నమః

ఓం యజ్ఞారణ్యాదవానలాయ నమః            90

 

ఓం భక్తైకవత్సలాయ నమః

ఓం సులభాయ నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం నిధయే నమః

ఓం సర్వసిద్ధికరాయ నమః

ఓం దాంతాయ నమః

ఓం సకలాగమశోభితాయ నమః

ఓం భుక్తి ముక్తి ప్రదాయ నమః

ఓం దేవాయ నమః

ఓం సర్వవ్యాధినివారకాయ నమః              100

 

ఓం అకాలమృత్యుసంహర్తే నమః

ఓం కాలమృత్యుభయంకరాయ నమః

ఓం గ్రహాకర్షణనిర్బంధమారణోచ్ఛాటనప్రియాయ నమః

ఓం పరతంత్రవినిర్భంధాయ నమః

ఓం పరమాత్మనే నమః

ఓం పరాత్పరాయ నమః

ఓం స్వమంత్రయంత్రతంత్రౌఘపరిపాలనతత్పరాయ నమః

ఓం పూజకశ్రేష్ఠశీఘ్ర వరప్రదాయ నమః

ఓం శ్రీ వీరభద్రాయ నమః              108

 

ఇతి శ్రీ వీరభద్ర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం