Labels

Breaking

శ్రీ నాగేంద్ర అష్టోత్తర శతనామావళి | Sri Nagendra Ashtothara Shatanamavali

శ్రీ నాగేంద్ర అష్టోత్తర శతనామావళి | Sri Nagendra Ashtothara Shatanamavali

 

ఓం అనంతాయ నమః

ఓం ఆదిశేషాయ నమః

ఓం అగదాయ నమః

ఓం అఖిలోర్వీచాయ నమః

ఓం అమితవిక్రమాయ నమః

ఓం అనిమిషార్చితాయ నమః

ఓం ఆదివంద్యానివృత్తియే నమః

ఓం అశేషఫణామణ్ణలమణ్ణితాయ నమః

ఓం అపత్రతహతౌనుగ్రహదాయినే నమః

ఓం అమితాచారాయ నమః                    10

 

ఓం అఖండైశ్వర్యసంపన్నాయ నమః

ఓం అమరాదిపస్తుత్యాయ నమః

ఓం అఘోరరూపాయ నమః

ఓం వ్యాళవ్యాయ నమః

ఓం వాసుకయే నమః

ఓం వరప్రదాయకాయ నమః

ఓం వనచరాయ నమః

ఓం వంశవర్ధనాయ నమః

ఓం వాసుదేవశయనాయ నమః

ఓం వటవృక్షాశ్రితాయ నమః                  20

 

ఓం విప్రవేషధారిణే నమః

ఓం వినాయకోదరబద్ధాయ నమః

ఓం విష్ణుప్రియాయ నమః

ఓం వేదస్తుత్యాయ నమః

ఓం విహితధర్మాయ నమః

ఓం విషాధరాయ నమః

ఓం శేషాయ నమః

ఓం శత్రుసూదనాయ నమః

ఓం శంకరాభరణాయ నమః

ఓం శంఖపాలాయ నమః                     30

 

ఓం శంభుప్రియాయ నమః

ఓం షడాననాయ నమః

ఓం పంచశిరసే నమః

ఓం పాపనాశనాయ నమః

ఓం ప్రమధాయ నమః

ఓం ప్రచండాయ నమః

ఓం భక్తవశ్యాయ నమః

ఓం భక్తరక్షకాయ నమః

ఓం బహుశిరసే నమః

ఓం భాగ్యవర్థనాయ నమః                             40

 

ఓం భవభీతిహరాయ నమః

ఓం తక్షకాయ నమః

ఓం త్వరితగమ్యాయ నమః

ఓం తమోరూపాయ నమః

ఓం దర్వీకరాయ నమః

ఓం ధరణీధరాయ నమః

ఓం కశ్యపాత్మజాయ నమః

ఓం కాలరూపాయ నమః

ఓం యుగాధిపాయ నమః

ఓం యుగంధరాయ నమః                     50

 

ఓం యుక్తాయుక్తాయ నమః

ఓం యుగ్మశిరసే నమః

ఓం రశ్మివంతాయ నమః

ఓం రమ్యగాత్రాయ నమః

ఓం కేశవప్రియాయ నమః

ఓం విశ్వంభరభాయాయ నమః

ఓం ఆదిత్యమర్ధనాయ నమః

ఓం సర్వ పూజ్యాయ నమః

ఓం సర్వాధారాయ నమః

ఓం నిరాశాయ నమః                          60

 

ఓం నిరంజనాయ నమః

ఓం ఐరావతాయ నమః

ఓం శరణ్యాయ నమః

ఓం సర్వదాయకాయ నమః

ఓం ధనంజయాయ నమః

ఓం లోకత్రయాధీశాయ నమః

ఓం శివాయ నమః

ఓం వేదవేద్యాయ నమః

ఓం పూర్ణాయ నమః

ఓం పుణ్యాయ నమః                           70

 

ఓం పుణ్యకీర్తయే నమః

ఓం పరదేశాయ నమః

ఓం పారగాయ నమః

ఓం నిష్కళాయ నమః

ఓం వరప్రదాయ నమః

ఓం కర్కోటకాయ నమః

ఓం శ్రేష్టాయ నమః

ఓం శాంతాయ నమః

ఓం దాంతాయ నమః

ఓం జితక్రోధాయ నమః                        80

 

ఓం జీవాయ నమః

ఓం జయదాయ నమః

ఓం జనప్రియ నమః

ఓం విశ్వరూపాయ నమః

ఓం విధిస్తుతాయ నమః

ఓం వీధీంద్రశివసంస్తుతాయ నమః

ఓం శ్రేయఃప్రదాయ నమః

ఓం ప్రాణదాయ నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం వ్యక్తరూపాయ నమః                      90

 

ఓం తమోహరాయ నమః

ఓం యోగీశాయి నమః

ఓం కళ్యాణాయ నమః

ఓం బాలాయ నమః

ఓం బ్రహ్మచారిణే నమః

ఓం వటురూపాయ నమః

ఓం రక్తాంగాయ నమః

ఓం శంకరానందకరాయ నమః

ఓం విష్ణుకల్పాయ నమః

ఓం గుప్తాయ నమః                            100

 

ఓం గుప్తతరాయ నమః

ఓం రక్తవస్త్రాయ నమః

ఓం రక్తభూషాయ నమః

ఓం కద్రువాసంభూతాయ నమః

ఓం ఆధారవీధిపధికాయ నమః

ఓం సుషుమ్నాద్వారమధ్యగాయ నమః

ఓం ఫణిరత్నవిభూషణాయ నమః

ఓం నాగేంద్రాయ నమః                        108

 

  

|| ఇతి శ్రీ నాగేంద్ర అష్టోత్తర శతనామావళి సమాప్తం || 

WhatsApp Group Join Now
Telegram Group Join Now