Labels

Breaking

Sri Subrahmanya Swamy Ashtothara Shatanamavali | శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి | Sri Subrahmanya Swamy Ashtothara Shatanamavali

Subrahmanya Swamy

 

ఓం స్కందాయ నమః

ఓం గుహాయ నమః

ఓం షణ్ముఖాయ నమః

ఓం ఫాలనేత్రసుతాయ నమః

ఓం ప్రభవే నమః

ఓం పింగళాయ నమః

ఓం కృత్తికాసూనవే నమః

ఓం శిఖివాహాయ నమః

ఓం ద్విషడ్భుజాయ నమః

ఓం ద్విషణ్ణేత్రాయ నమః                     10

 

ఓం శక్తిధరాయ నమః

ఓం ఫిశితాశప్రభంజనాయ నమః

ఓం తారకాసురసంహార్త్రే నమః

ఓం రక్షోబలవిమర్దనాయ నమః

ఓం మత్తాయ నమః

ఓం ప్రమత్తాయ నమః

ఓం ఉన్మత్తాయ నమః

ఓం సురసైన్యస్సురక్ష కాయ నమః

ఓం దీవసేనాపతయే నమః

ఓం ప్రాఙ్ఞాయ నమః                          20

 

ఓం కృపాళవే నమః

ఓం భక్తవత్సలాయ నమః

ఓం ఉమాసుతాయ నమః

ఓం శక్తిధరాయ నమః

ఓం కుమారాయ నమః

ఓం క్రౌంచదారణాయ నమః

ఓం సేనానయే నమః

ఓం అగ్నిజన్మనే నమః

ఓం విశాఖాయ నమః

ఓం శంకరాత్మజాయ నమః                  30

 

ఓం శివస్వామినే నమః

ఓం గుణస్వామినే నమః

ఓం సర్వస్వామినే నమః

ఓం సనాతనాయ నమః

ఓం అనంతశక్తయే నమః

ఓం అక్షోభ్యాయ నమః

ఓం పార్వతిప్రియనందనాయ నమః

ఓం గంగాసుతాయ నమః

ఓం శిరోద్భూతాయ నమః

ఓం అహూతాయ నమః                      40

 

ఓం పావకాత్మజాయ నమః

ఓం జృంభాయ నమః

ఓం ప్రజృంభాయ నమః

ఓం ఉజ్జృంభాయ నమః

ఓం కమలాసనసంస్తుతాయ నమః

ఓం ఏకవర్ణాయ నమః

ఓం ద్వివర్ణాయ నమః

ఓం త్రివర్ణాయ నమః

ఓం సుమనోహరాయ నమః

ఓం చతుర్వర్ణాయ నమః                      50

 

ఓం పంచవర్ణాయ నమః

ఓం ప్రజాపతయే నమః

ఓం ఆహాస్పతయే నమః

ఓం అగ్నిగర్భాయ నమః

ఓం శమీగర్భాయ నమః

ఓం విశ్వరేతసే నమః

ఓం సురారిఘ్నే నమః

ఓం హరిద్వర్ణాయ నమః

ఓం శుభకరాయ నమః

ఓం వటవే నమః                              60

 

ఓం వటవేషభృతే నమః

ఓం పూషాయ నమః

ఓం గభస్తినే నమః

ఓం గహనాయ నమః

ఓం చంద్రవర్ణాయ నమః

ఓం కళాధరాయ నమః

ఓం మాయాధరాయ నమః

ఓం మహామాయినే నమః

ఓం కైవల్యాయ నమః

ఓం శంకరాత్మజాయ నమః                  70

 

ఓం విస్వయోనయే నమః

ఓం అమేయాత్మా నమః

ఓం తేజోనిధయే నమః

ఓం అనామయాయ నమః

ఓం పరమేష్టినే నమః

ఓం పరబ్రహ్మయ నమః

ఓం వేదగర్భాయ నమః

ఓం విరాట్సుతాయ నమః

ఓం పుళిందకన్యాభర్తాయ నమః

ఓం మహాసారస్వతావృతాయ నమః         80

 

ఓం ఆశ్రితఖిలదేత్రే నమః

ఓం చోరఘ్నాయ నమః

ఓం రోగనాశనాయ నమః

ఓం అనంతమూర్తయే నమః

ఓం ఆనందాయ నమః

ఓం శిఖిండికృతకేతనాయ నమః

ఓం డంభాయ నమః

ఓం పరమడంభాయ నమః

ఓం మహాడంభాయ నమః

ఓం వృషాంకాపయే నమః                   90

 

ఓం కారణోపాత్తదేహాయ నమః

ఓం కారణాతీతవిగ్రహాయ నమః

ఓం అనీశ్వరాయ నమః

ఓం అమృతాయ నమః

ఓం ప్రాణాయ నమః

ఓం ప్రాణాయామపరాయణాయ నమః

ఓం విరుద్దహంత్రే నమః

ఓం వీరఘ్నాయ నమః

ఓం రక్తాస్యాయ నమః

ఓం శ్యామకంధరాయ నమః                 100

 

ఓం సుబ్రహ్మణ్యాయ నమః

ఓం గుహాయ నమః

ఓం ప్రీతాయ నమః

ఓం బ్రాహ్మణ్యాయ నమః

ఓం బ్రాహ్మణ ప్రియాయ నమః

ఓం వేదవేద్యాయ నమః

ఓం అక్షయఫలదాయ నమః

ఓం వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 108

 

|| ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి సమాప్తం || 

WhatsApp Group Join Now
Telegram Group Join Now