Labels

Breaking

Sri Budha Ashtottara Shatanamavali | శ్రీ బుధ అష్టోత్తరశతనామావళిః

Sri Budha Ashtottara Shatanamavali | శ్రీ బుధ అష్టోత్తరశతనామావళిః

Budha / Mercury

 

ఓం బుధాయ నమః
ఓం బుధార్చితాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం సౌమ్యచిత్తాయ నమః
ఓం శుభప్రదాయ నమః
ఓం దృఢవ్రతాయ నమః
ఓం దృఢఫలాయ నమః
ఓం శ్రుతిజాలప్రబోధకాయ నమః
ఓం సత్యవాసాయ నమః

ఓం సత్యవచసే నమః                         10


ఓం శ్రేయసాంపతయే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం సోమజాయ నమః
ఓం సుఖదాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం సోమవంశప్రదీపకాయ నమః
ఓం వేదవిదే నమః
ఓం వేదతత్త్వజ్ఞాయ నమః

ఓం వేదాంతజ్ఞానభాస్వరాయ నమః
ఓం విద్యావిచక్షణా నమః                      20

 

ఓం విభవే నమః
ఓం విద్వత్ప్రీతికరాయ నమః
ఓం వేదవేద్యాయ నమః

ఓం విశ్వానుకూలసంచారాయ నమః
ఓం విశేషవినయాన్వితాయ నమః
ఓం వివిధాగమసారజ్ఞాయ నమః
ఓం వీర్యవతే నమః

ఓం విగతజ్వరాయ నమః
ఓం త్రివర్గఫలదాయ నమః
ఓం అనంతాయ నమః                        30


ఓం త్రిదశాధిపపూజితాయ నమః

ఓం బుద్ధిమతే నమః
ఓం బహుశాస్త్రజ్ఞాయ నమః
ఓం బలినే నమః
ఓం బంధవిమోచకాయ నమః
ఓం వక్రాతివక్రగమనాయ నమః

ఓం వాసవాయ నమః
ఓం వసుధాధిపాయ నమః
ఓం ప్రసన్నవదనాయ నమః
ఓం వంద్యాయ నమః                         40

 
ఓం వరేణ్యాయ నమః

ఓం వాగ్విలక్షణాయ నమః
ఓం సత్యవతే నమః
ఓం సత్యసంకల్పాయ నమః
ఓం సత్యబంధవే నమః

ఓం సదాదరాయ నమః
ఓం సర్వరోగప్రశమనాయ నమః
ఓం సర్వమృత్యునివారకాయ నమః
ఓం వాణిజ్యనిపుణాయ నమః
ఓం వశ్యాయ నమః                           50


ఓం వాతాంగాయ నమః

ఓం వాతరోగహృతే నమః
ఓం స్థూలాయ నమః
ఓం స్థైర్యగుణాధ్యక్షాయ నమః

ఓం స్థూలసూక్ష్మాదికారణాయ నమః
ఓం అప్రకాశాయ నమః
ఓం ప్రకాశాత్మనే నమః
ఓం ఘనాయ నమః
ఓం గగనభూషణాయ నమః
ఓం విధిస్తుత్యాయ నమః                      60


ఓం విశాలాక్షాయ నమః

ఓం విద్వజ్జనమనోహరాయ నమః
ఓం చారుశీలాయ నమః

ఓం స్వప్రకాశాయ నమః
ఓం చపలాయ నమః
ఓం జితేంద్రియాయ నమః
ఓం ఉదఙ్ముఖాయ నమః
ఓం మఖాసక్తాయ నమః
ఓం మగధాధిపతయే నమః
ఓం హరయే నమః                            70


ఓం సౌమ్యవత్సరసంజాతాయ నమః

ఓం సోమప్రియకరాయ నమః

ఓం సుఖినే నమః
ఓం సింహాధిరూఢాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం శిఖివర్ణాయ నమః
ఓం శివంకరాయ నమః
ఓం పీతాంబరాయ నమః
ఓం పీతవపుషే నమః
ఓం పీతచ్ఛత్రధ్వజాంకితాయ నమః           80


ఓం ఖడ్గచర్మధరాయ నమః

ఓం కార్యకర్త్రే నమః
ఓం కలుషహారకాయ నమః
ఓం ఆత్రేయగోత్రజాయ నమః
ఓం అత్యంతవినయాయ నమః
ఓం విశ్వపావనాయ నమః
ఓం చాంపేయపుష్పసంకాశాయ నమః
ఓం చారణాయ నమః
ఓం చారుభూషణాయ నమః
ఓం వీతరాగాయ నమః                        90

 

ఓం వీతభయాయ నమః

ఓం విశుద్ధకనకప్రభాయ నమః
ఓం బంధుప్రియాయ నమః
ఓం బంధముక్తాయ నమః
ఓం బాణమండలసంశ్రితాయ నమః
ఓం అర్కేశానప్రదేశస్థాయ నమః
ఓం తర్కశాస్త్రవిశారదాయ నమః
ఓం ప్రశాంతాయ నమః
ఓం ప్రీతిసంయుక్తాయ నమః

ఓం ప్రియకృతే నమః                          100


ఓం ప్రియభాషణాయ నమః

ఓం మేధావినే నమః
ఓం మాధవసక్తాయ నమః
ఓం మిథునాధిపతయే నమః
ఓం సుధియే నమః
ఓం కన్యారాశిప్రియాయ నమః
ఓం కామప్రదాయ నమః
ఓం ఘనఫలాశ్రయాయ నమః                 108

 

|| ఇతి శ్రీ బుధ అష్టోత్తరశతనామావళిః సమాప్తం ||

WhatsApp Group Join Now
Telegram Group Join Now