Labels

Breaking

Sri Gurudu Ashtottara Shatanamavali | శ్రీ గురు(డు) అష్టోత్తరశతనామావళిః

Sri Gurudu Ashtottara Shatanamavali | శ్రీ గురు(డు) అష్టోత్తరశతనామావళిః

 

ఓం శ్రీపరమాత్మనే నమః

ఓం పరబ్రహ్మణే నమః

ఓం పరమేశ్వరాయ నమః

ఓం బ్రహ్మరూపాయ నమః

ఓం విష్ణురూపాయ నమః

ఓం శివరూపాయ నమః

ఓం వాణిరూపాయ నమః

ఓం లక్ష్మిరూపాయ నమః

ఓం పార్వతీరూపాయ నమః

ఓం సాయినాథరూపాయ నమః               10

 

ఓం దత్తాత్రేయరూసాయ నమః

ఓం శక్తి రూపాయ నమః

ఓం గణేశరూపాయ నమః

ఓం షణ్మఖరూపాయ నమః

ఓం భాస్కరరూపాయ నమః

ఓం చంద్రరూపాయ నమః

ఓం గీతారూపాయ నమః

ఓం వేదవేదాంతరూపాయ నమః

ఓం బిల్వరూపాయ నమః

ఓం అశ్వత్థరూపాయ నమః                    20

 

ఓం వటవృక్షరూపాయ నమః

ఓం కామధేనురూపాయ నమః

ఓం కల్పవృక్షరూపాయ నమః

ఓం తులసీరూపాయ నమః

ఓం గరుడరూపాయ నమః

ఓం ఉసిరిరూపాయ నమః

ఓం సర్వఋషిరూపాయ నమః

ఓం వేదవ్యాసరూపాయ నమః

ఓం శుకరూపాయ నమః

ఓం బృహస్పతిరూపాయ నమః                30

 

ఓం సాందీపరూపాయ నమః

ఓం వశిష్ఠరూపాయ నమః

ఓం నారదరూపాయ నమః

ఓం వాల్మీకీరూపాయ నమః

ఓం అగస్త్యరూపాయ నమః

ఓం మశ్చీంద్రరూపాయ నమః

ఓం భృగురూపాయ నమః

ఓం యాజ్ఞవల్క్యరూపాయ నమః

ఓం గౌతమరూపాయ నమః

ఓం కణ్వరూపాయ నమః                      40

 

ఓం ఋష్యశృంగరూపాయ నమః

ఓం అత్రీరూపాయ నమః

ఓం జమదగ్నిరూపాయ నమః

ఓం పరాశరరూపాయ నమః

ఓం మాతంగిరూపాయ నమః

ఓం పతంజలిరూపాయ నమః

ఓం జైమనీరూపాయ నమః

ఓం పద్మపాదరూపాయ నమః

ఓం శమీకరూపాయ నమః

ఓం శౌనకరూపాయ నమః                    50

 

ఓం శృంగిరూపాయ నమః

ఓం కర్థదురూపాయ నమః

ఓం కపీలరూపాయ నమః

ఓం వర్ధమానరూపాయ నమః

ఓం బుద్ధరూపాయ నమః

ఓం గర్గరూపాయ నమః

ఓం సృష్టిస్థితిలయరూపాయ నమః

ఓం కూర్మరూపాయ నమః

ఓం మత్స్యరూపాయ నమః

ఓం వరాహరూపాయ నమః                   60

 

ఓం నరసింహరూపాయ నమః

ఓం వామనరూపాయ నమః

ఓం పరశురామరూపాయ నమః

ఓం రామచంద్రరూపాయ నమః

ఓం నందనందనరూపాయ నమః

ఓం బలరామరూపాయ నమః

ఓం జగన్మోహినీరూపాయ నమః

ఓం సర్వదేవతారూపాయ నమః

ఓం వాయురూపాయ నమః

ఓం పృధ్వీరూపాయ నమః                     70

 

ఓం గగనరూపాయ నమః

ఓం అగ్నిరూపాయ నమః

ఓం వరుణరూపాయ నమః

ఓం మారుతిరూపాయ నమః

ఓం యజ్ఞరూపాయ నమః

ఓం సర్వమంత్రరూపాయ నమః

ఓం సర్వయంత్రరూపాయ నమః

ఓం సర్వతంత్రరూపాయ నమః

ఓం కుబేరరూపాయ నమః

ఓం హయగ్రీవరూపాయ నమః                80

 

ఓం ప్రహ్లాదరూపాయ నమః

ఓం కాంతిరూపాయ నమః

ఓం శాంతరూపాయ నమః

ఓం ధర్మరూపాయ నమః

ఓం పుణ్యరూపాయ నమః

ఓం ప్రేమరూపాయ నమః

ఓం నిర్మలరూపాయ నమః

ఓం అనంతరూపాయ నమః

ఓం జ్ఞానరూపాయ నమః

ఓం కళ్యాణగుణరూపాయ నమః              90

 

ఓం పరంజ్యోతిరూపాయ నమః

ఓం సుందరరూపాయ నమః

ఓం బ్రహ్మాండరూపాయ నమః

ఓం సచ్చిదానందరూపాయ నమః

ఓం బ్రహ్మనందరూపాయ నమః

ఓం ధన్వంతరరూపాయ నమః

ఓం శ్రీనివాసరూపాయ నమః

ఓం దక్షిణామూర్తిరూపాయ నమః

ఓం సకలశాస్త్ర రూపాయ నమః

ఓం సకలసాధుసత్పురుషరూపాయ నమః     100

 

ఓం వైరాగ్యరూపాయ నమః

ఓం మంగళరూపాయ నమః

ఓం గురోర్గురురూపాయ నమః

ఓం జగద్గురురూపాయ నమః

ఓం సద్గురురూపాయ నమః

ఓం గురురూపాయ నమః

ఓం సమర్థసద్గురురూపాయ నమః

ఓం సాయికృష్ణ రూపాయ నమః              108

 

|| ఇతి శ్రీ గురు(డు) అష్టోత్తరశతనామావళిః సమాప్తం || 

WhatsApp Group Join Now
Telegram Group Join Now