30 September 2024

Sri Mathangi Ashtottara Shatanamavali | శ్రీ మాతంగి అష్టోత్తర శతనామావళిః

Sri Mathangi Ashtottara Shatanamavali | శ్రీ మాతంగి అష్టోత్తర శతనామావళిః

 

ఓం మహామత్తమాతంగినీసిద్ధిరూపాయై నమః

ఓం యోగిన్యై నమః

ఓం భద్రకాళ్యై నమః

ఓం రమాయై నమః

ఓం భవాన్యై నమః

ఓం భవప్రీతిదాయై నమః

ఓం భూతియుక్తాయై నమః

ఓం భవారాధితాయై నమః

ఓం భూతిసంపత్కర్యై నమః

ఓం ధనాధీశమాత్రే నమః                      10

 

ఓం ధనాగారదృష్ట్యై నమః

ఓం ధనేశార్చితాయై నమః

ఓం ధీరవాపీవరాంగ్యై నమః

ఓం ప్రకృష్ట ప్రభారూపిణ్యై నమః

ఓం కామరూప ప్రహృష్టాయై నమః

ఓం మహాకీర్తిదాయై నమః

ఓం కర్ణనాల్యై నమః

ఓం కరాళీభగాఘోరరూపాయై నమః

ఓం భగాంగ్యై నమః

ఓం భగాహ్వాయై నమః                        20

 

ఓం భగప్రీతిదాయై నమః

ఓం భీమరూపాయై నమః

ఓం భవాన్యై నమః

ఓం మహాకౌశిక్యై నమః

ఓం కోశపూర్ణాయై నమః

ఓం కిశోరీ కిశోరప్రియానందఈహాయై నమః

ఓం మహాకారణాకారణాయై నమః

ఓం కర్మశీలాయై నమః

ఓం కపాలి ప్రసిద్ధాయై నమః

ఓం మహాసిద్ధఖండాయై నమః                 30

 

ఓం మకారప్రియాయై నమః

ఓం మానరూపాయై నమః

ఓం మహేశ్యై నమః

ఓం మహోల్లాసినీ లాస్యలీలా లయాంగ్యై నమః

ఓం క్షమా క్షేమశీలాయై నమః

ఓం క్షపాకారిణ్యై నమః

ఓం అక్షయప్రీతిదాయై నమః

ఓం భూతియుక్తా భవాన్యై నమః

ఓం భవారాధితాయై నమః

ఓం భూతిసత్యాత్మికాయై నమః                40

 

ఓం ప్రభోద్భాసితాయై నమః

ఓం భానుభాస్వత్కరాయై నమః

ఓం ధరాధీశమాత్రే నమః

ఓం ధరాగారదృష్ట్యై నమః

ఓం ధరేశార్చితాయై నమః

ఓం ధీవరాధీవరాంగ్యై నమః

ఓం ప్రకృష్టప్రభారూపిణ్యై నమః

ఓం ప్రాణరూప ప్రకృష్టస్వరూపాయై నమః

ఓం స్వరూపప్రియాయ నమః

ఓం చలత్కుండలాయై నమః                  50

 

ఓం కామినీకాంతయుక్తాయై నమః

ఓం కపాలాచలాయై నమః

ఓం కాలకోద్ధారిణ్యై నమః

ఓం కదంబప్రియాయై నమః

ఓం కోటరీ కోటదేహాయై నమః

ఓం క్రమాయై నమః

ఓం కీర్తిదాయై నమః

ఓం కర్ణరూపాయై నమః

ఓం కాక్ష్మ్యై నమః

ఓం క్షమాంగ్యై నమః                          60

 

ఓం క్షయప్రేమరూపాయై నమః

ఓం క్షపాయై నమః

ఓం క్షయాక్షాయై నమః

ఓం క్షయాహ్వాయై నమః

ఓం క్షయప్రాంతరాయై నమః

ఓం క్షవత్కామిన్యై నమః

ఓం క్షారిణీ క్షీరపూర్ణాయై నమః

ఓం శివాంగ్యై నమః

ఓం శాకంభరీ శాకదేహాయై నమః

ఓం మహాశాకయజ్ఞాయై నమః                70

 

ఓం ఫలప్రాశకాయై నమః                    

ఓం శకాహ్వాయై నమః

ఓం అశకాహ్వాయై నమః

ఓం శకాఖ్యాయై నమః

ఓం శకాయై నమః

ఓం శకాక్షాంతరోషాయై నమః

ఓం సురోషాయై నమః

ఓం సురేఖాయై నమః

ఓం మహాశేషయజ్ఞోపవీతప్రియాయై నమః

ఓం జయంత్యై నమః                          80

 

ఓం జయాయై నమః

ఓం జాగ్రతీ యోగ్యరూపాయై నమః

ఓం జయాంగ్యై నమః

ఓం జపధ్యానసంతుష్టసంజ్ఞాయై నమః

ఓం జయప్రాణరూపాయై నమః

ఓం జయస్వర్ణదేహాయై నమః

ఓం జయజ్వాలినీయామిన్యై నమః

ఓం యామ్యరూపాయై నమః

ఓం జగన్మాతృరూపాయై నమః

ఓం జగద్రక్షణాయై నమః                      90

 

ఓం స్వధావౌషడంతాయై నమః

ఓం విలంబావిలంబాయై నమః

ఓం షడంగాయై నమః

ఓం మహాలంబరూపాసిహస్తాయై నమః

ఓం పదాహారిణీహారిణ్యై నమః

ఓం హారిణ్యై నమః

ఓం మహామంగళాయై నమః

ఓం మంగళప్రేమకీర్తయే నమః

ఓం నిశుంభచ్ఛిదాయై నమః

ఓం శుంభదర్పాపహాయై నమః                100

 

ఓం ఆనందబీజాదిముక్తిస్వరూపాయై నమః

ఓం చండముండాపదా ముఖ్యచండాయై నమః

ఓం ప్రచండాప్రచండాయై నమః

ఓం మహాచండవేగాయై నమః

ఓం చలచ్చామరాయై నమః

ఓం చామరాచంద్రకీర్తయే నమః

ఓం సుచామీకరా చిత్రభూషోజ్జ్వలాంగ్యై నమః

ఓం సుసంగీతగీతాయై నమః                  108

 

|| ఇతి శ్రీ మాతంగి అష్టోత్తర శతనామావళిః సమాప్తం ||