Sri Meenakshi Ashtottara Shatanamavali | శ్రీ మీనాక్షి
అష్టోత్తర శతనామావళిః
ఓం
శ్రీ మాతంగ్యై నమః
ఓం
శ్రీ విజయాయై నమః
ఓం
శశివేశ్యై నమః
ఓం
శ్యామాయై నమః
ఓం
శుకప్రియాయై నమః
ఓం
నీపప్రియాయై నమః
ఓం
కదంబైశ్యై నమః
ఓం
మదాఘార్నితలోచానయై నమః
ఓం
భక్తానురక్తాయై నమః
ఓం
మంత్రశ్యై నమః 10
ఓం
పుష్పిణ్యై నమః
ఓం
మంత్రిణ్యై నమః
ఓం
శివాయై నమః
ఓం
కళావత్యై నమః
ఓం
శ్రీ రక్తవస్త్రయై నమః
ఓం
అభి రామాయై నమః
ఓం
సుమధ్యమాయై నమః
ఓం
త్రికోణ మధ్య నిలయాయై నమః
ఓం
చారు చంద్రావతంసిన్యై నమః
ఓం
రహః పూజ్యాయై నమః 20
ఓం
రహః కెళ్యై నమః
ఓం
యోనిరూపాయై నమః
ఓం
మహేశ్వర్యై నమః
ఓం
భగ ప్రియాయై నమః
ఓం
భగరాథ్యాయై నమః
ఓం
సుభగాయై నమః
ఓం
భగమాలిన్యై నమః
ఓం
రతిప్రియాయై నమః
ఓం
చతుర్భాహవే నమః
ఓం
సువేణ్యై నమః 30
ఓం
చారుహాసిన్యై నమః
ఓం
మధుప్రియాయై నమః
ఓం
శ్రీ జనన్యై నమః
ఓం
సర్వాణ్యై నమః
ఓం
శ్రీ శివాత్మికాయై నమః
ఓం
రాజ్యలక్ష్మి ప్రదాయ నమః
ఓం
నిత్యాయై నమః
ఓం
నీపోద్యాననివాసిన్యై నమః
ఓం
వీణపత్యై నమః
ఓం
కంబుకణ్యై నమః 40
ఓం
కామేశ్యై నమః
ఓం
యజ్ఞరూపిణ్యై నమః
ఓం
సంగీత రాసికాయై నమః
ఓం
నాదప్రియాయ నమః
ఓం
నీతోత్పలద్యుత్యై నమః
ఓం
మతంగ తనయాయై నమః
ఓం
లక్ష్మే నమః
ఓం
వ్యాసిన్యై నమః
ఓం
సర్వరంజన్యై నమః
ఓం
దివ్య చందనథిధ్వాంగ్యై నమః 50
ఓం
కస్తురితిలకయై నమః
ఓం
సుబ్రువే నమః
ఓం
బింబోష్ట్యై నమః
ఓం
శ్రీ మదలసాయై నమః
ఓం
శ్రీవిద్యరాజ్ఞై నమః
ఓం
భగవత్యై నమః
ఓం
సుధాపానానుమోదిన్యై నమః
ఓం
సంఘతాటంకిన్యై నమః
ఓం
గుహ్యాయై నమః
ఓం
యోషిత్ పురుషమోహిన్యై నమః 60
ఓం
కింకరీభూతగిరిపాణ్యై నమః
ఓం
కౌళిణ్యై నమః
ఓం
అక్షర రూపిణ్యై నమః
ఓం
విద్యుత్ కపోల ఫలకాయై నమః
ఓం
ముక్తా రత్న విభూషితాయై నమః
ఓం
సునాసాయై నమః
ఓం
తనుమధ్యాయై నమః
ఓం
విద్యాయై నమః
ఓం
భువనేశ్వర్యై నమః
ఓం
పృధుస్తన్యై నమః 70
ఓం
బ్రహ్మవిద్యాయై నమః
ఓం
సుధాసాగరవాసిన్యై నమః
ఒం గుహ్యవిద్యాయై నమః
ఓం
శ్రీ అనవద్యాంగ్యిన్యై నమః
ఓం
యంత్రిణ్యై నమః
ఓం
రతిలోలుపాయై నమః
ఓం
త్రైలోక్యసుందర్యై నమః
ఓం
రమ్యాయై నమః
ఓం
స్రగ్విణ్యై నమః
ఓం
గీర్వాణ్యై నమః 80
ఓం
అత్తెకసుముభీభుతయై నమః
ఓం
జగదాహ్లాదకారిణ్యై నమః
ఓం
కల్పాతీతాయై నమః
ఓం
కుండలిన్యై నమః
ఓం
కళాధరాయై నమః
ఓం
మనస్విన్యై నమః
ఓం
అచింత్యానాదివిభావయై నమః
ఓం
రత్నసింహాసనేశ్వర్యై నమః
ఓం
పద్మహస్తాయై నమః
ఓం
కామకలాయై నమః 90
ఓం
స్వయంభూ కుసుమప్రియాయై నమః
ఓం
కాలాణ్యై నమః
ఓం
నిత్యపుష్పాయై నమః
ఓం
శాంభవ్యై నమః
ఓం
వరదాయిన్యై నమః
ఓం
సర్వవిద్యాప్రదావాచ్యాయై నమః
ఓం
గుహ్యోపనిపదుత్తమాయై నమః
ఓం
నృపవశ్యకర్తె నమః
ఓం
భక్త్యై నమః
ఓం
జగత్ ప్రత్యక్ష సాక్షిణ్యై నమః 100
ఓం
బ్రహ్మ విష్ణీశవ జనన్యై నమః
ఓం
సర్వసౌభాగ్యదాయిన్యై నమః
ఓం
గుహ్యాధీరూహ్యగోత్రై నమః
ఓం
నిత్యక్లిన్నాయై నమః
ఓం
అమృతోద్భవాయై నమః
ఓం
కైవల్య ధాత్రై నమః
ఓం
వశిన్యై నమః
ఓం
సర్వ సంతత్ ప్రదాయిన్యై నమః 108
|| ఇతి శ్రీ మీనాక్షి అష్టోత్తర శతనామావళిః సమాప్తం ||