Sri Lakshmi Sahasranamavali | శ్రీ లక్ష్మీ సహస్రనామావళిః
ఓం నిత్యాగతాయై నమః
ఓం అనంత నిత్యాయై నమః
ఓం నందిన్యై నమః
ఓం జనరంజన్యై నమః
ఓం నిత్యప్రకాశిన్యై
నమః
ఓం
స్వప్రకాశస్వరూపిణ్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాకన్యాయై నమః
ఓం సరస్వత్యై నమః 10
ఓం భోగవైభవసంధాత్ర్యై
నమః
ఓం భక్తానుగ్రహకారిణ్యై
నమః
ఓం ఈశావాస్యాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం హృల్లేఖాయై నమః
ఓం పరమాయై నమః
ఓం శక్తయే నమః
ఓం మాతృకాబీజరుపిణ్యై
నమః 20
ఓం నిత్యానందాయై నమః
ఓం నిత్యబోధాయై నమః
ఓం నాదిన్యై నమః
ఓం జనమోదిన్యై నమః
ఓం సత్యప్రత్యయిన్యై
నమః
ఓం
స్వప్రకాశాత్మరూపిణ్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం భైరవ్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం హంసాయై నమః 30
ఓం వాగీశ్వర్యై నమః
ఓం శివాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం మహారాత్ర్యై నమః
ఓం కాళరాత్ర్యై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం భద్రకాళ్యై నమః
ఓం కరాళ్యై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం తిలోత్తమాయై నమః 40
ఓం కాళ్యై నమః
ఓం కరాళవక్త్రాంతాయై
నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం కామదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం చండికాయై నమః
ఓం చండరూపేశాయై నమః
ఓం చాముండాయై నమః
ఓం చక్రధారిణ్యై నమః
ఓం త్రైలోక్యజనన్యై నమః
50
ఓం దేవ్యై నమః
ఓం
త్రైలోక్యవిజయోత్తమాయై నమః
ఓం సిద్ధలక్ష్మ్యై నమః
ఓం క్రియాలక్ష్మ్యై నమః
ఓం మోక్షలక్ష్మ్యై నమః
ఓం ప్రసాదిన్యై నమః
ఓం ఉమాయై నమః
ఓం భగవత్యై నమః
ఓం దుర్గాయై నమః
ఓం చాంద్య్రై నమః 60
ఓం దాక్షాయణ్యై నమః
ఓం ప్రత్యంగిరాయై నమః
ఓం ధరాయై నమః
ఓం వేలాయై నమః
ఓం లోకమాత్రే నమః
ఓం హరిప్రియాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం పరమాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం
బ్రహ్మవిద్యాప్రదాయిన్యై నమః 70
ఓం అరూపాయై నమః
ఓం బహురూపాయై నమః
ఓం విరూపాయై నమః
ఓం విశ్వరూపిణ్యై నమః
ఓం పంచభూతాత్మికాయై నమః
ఓం పరాయై నమః
ఓం కాళ్యై నమః
ఓం మాయై నమః
ఓం పంచికాయై నమః
ఓం వాగ్మ్యై నమః 80
ఓం హవిఃప్రత్యధిదేవతాయై
నమః
ఓం దేవమాత్రే నమః
ఓం సురేశానాయై నమః
ఓం వేదగర్భాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం ధృత్యై నమః
ఓం సంఖ్యాయై నమః
ఓం జాతయే నమః
ఓం క్రియాశక్త్యై నమః
ఓం ప్రకృత్యై నమః 90
ఓం మోహిన్యై నమః
ఓం మహ్యై నమః
ఓం యజ్ఞవిద్యాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం గుహ్యవిద్యాయై నమః
ఓం విభావర్యై నమః
ఓం జ్యోతిష్మత్యై నమః
ఓం మహామాత్రే నమః
ఓం సర్వమంత్రఫలప్రదాయై
నమః
ఓం దారిద్ర్యధ్వంసిన్యై
నమః 100
ఓం దేవ్యై నమః
ఓం హృదయగ్రంధిభేదిన్యై
నమః
ఓం సహస్రాదిత్యసంకాశాయై
నమః
ఓం చంద్రికాయై నమః
ఓం చంద్రరూపిణ్యై నమః
ఓం గాయత్ర్యై నమః
ఓం సోమసంభూత్యై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం ప్రణవాత్మికాయై నమః
ఓం శాంకర్యై నమః 110
ఓం వైష్ణవ్యై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం సర్వదేవనమస్కృతాయై
నమః
ఓం సేవ్యదుర్గాయై నమః
ఓం కుబేరాక్ష్యై నమః
ఓం కరవీరనివాసిన్యై నమః
ఓం జయాయై నమః
ఓం విజయాయై నమః
ఓం జయన్త్యై నమః
ఓం అపరాజితాయై నమః 120
ఓం కుబ్జికాయై నమః
ఓం కాళికాయై నమః
ఓం శాస్త్ర్యై నమః
ఓం వీణాపుస్తకధారిణ్యై
నమః
ఓం సర్వజ్ఞశక్త్యై నమః
ఓం శ్రీశక్త్యై నమః
ఓం
బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం
ఇడాపింగళికామధ్యమృణాళీతంతురూపిణ్యై నమః
ఓం యజ్ఞేశాన్యై నమః
ఓం ప్రథాయై నమః 130
ఓం దీక్షాయై నమః
ఓం దక్షిణాయై నమః
ఓం సర్వమోహిన్యై నమః
ఓం అష్టాంగయోగిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం నిర్బీజధ్యానగోచరాయై
నమః
ఓం సర్వతీర్థస్థితాయై
నమః
ఓం శుద్ధాయై నమః
ఓం సర్వపర్వతవాసిన్యై
నమః
ఓం వేదశాస్త్రప్రభాయై
నమః 140
ఓం దేవ్యై నమః
ఓం షడంగాదిపదక్రమాయై
నమః
ఓం శివాయై నమః
ఓం ధాత్ర్యై నమః
ఓం శుభానందాయై నమః
ఓం యజ్ఞకర్మస్వరూపిణ్యై
నమః
ఓం వ్రతిన్యై నమః
ఓం మేనకాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం బ్రహ్మాణ్యై నమః 150
ఓం బ్రహ్మచారిణ్యై నమః
ఓం ఏకాక్షరపరాయై నమః
ఓం తారాయై నమః
ఓం భవబంధవినాశిన్యై నమః
ఓం విశ్వంభరాయై నమః
ఓం ధరాధారాయై నమః
ఓం నిరాధారాయై నమః
ఓం అధికస్వరాయై నమః
ఓం రాకాయై నమః
ఓం కుహ్వే నమః 160
ఓం అమావాస్యాయై నమః
ఓం పూర్ణిమాయై నమః
ఓం అనుమత్యై నమః
ఓం ద్యుతయే నమః
ఓం సినీవాల్యై నమః
ఓం శివాయై నమః
ఓం అవశ్యాయై నమః
ఓం వైశ్వదేవ్యై నమః
ఓం పిశంగిలాయై నమః
ఓం పిప్పలాయై నమః 170
ఓం విశాలాక్ష్యై నమః
ఓం రక్షోఘ్న్యై నమః
ఓం వృష్టికారిణ్యై నమః
ఓం దుష్టవిద్రావిణ్యై
నమః
ఓం దేవ్యై నమః
ఓం సర్వోపద్రవనాశిన్యై
నమః
ఓం శారదాయై నమః
ఓం శరసంధానాయై నమః
ఓం
సర్వశస్త్రస్వరూపిణ్యై నమః
ఓం యుద్ధమధ్యస్థితాయై
నమః 180
ఓం దేవ్యై నమః
ఓం సర్వభూతప్రభంజన్యై
నమః
ఓం అయుద్ధాయై నమః
ఓం యుద్ధరూపాయై నమః
ఓం శాంతాయై నమః
ఓం శాంతిస్వరూపిణ్యై
నమః
ఓం గంగాయై నమః
ఓం
సరస్వతీవేణీయమునానర్మదాపగాయై నమః
ఓం సముద్రవసనావాసాయై
నమః
ఓం బ్రహ్మాండశ్రేణిమేఖలాయై
నమః 190
ఓం పంచవక్త్రాయై నమః
ఓం దశభుజాయై నమః
ఓం
శుద్ధస్ఫటికసన్నిభాయై నమః
ఓం రక్తాయై నమః
ఓం కృష్ణాయై నమః
ఓం సితాయై నమః
ఓం పీతాయై నమః
ఓం సర్వవర్ణాయై నమః
ఓం నిరీశ్వర్యై నమః
ఓం కాళికాయై నమః 200
ఓం చక్రికాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం సత్యాయై నమః
ఓం బటుకాస్థితాయై నమః
ఓం తరుణ్యై నమః
ఓం వారుణ్యై నమః
ఓం నార్యై నమః
ఓం జ్యేష్ఠాదేవ్యై నమః
ఓం సురేశ్వర్యై నమః
ఓం విశ్వంభరాధరాయై నమః 210
ఓం కర్త్ర్యై నమః
ఓం గళార్గళవిభంజన్యై
నమః
ఓం సంధ్యారాత్రిర్దివాజ్యోత్స్నాయై
నమః
ఓం కలాకాష్ఠాయై నమః
ఓం నిమేషికాయై నమః
ఓం ఉర్వ్యై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం శుభ్రాయై నమః
ఓం సంసారార్ణవతారిణ్యై
నమః
ఓం కపిలాయై నమః 220
ఓం కీలికాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం మల్లికానవమల్లికాయై
నమః
ఓం దేవికాయై నమః
ఓం నందికాయై నమః
ఓం శాంతాయై నమః
ఓం భంజికాయై నమః
ఓం భయభంజికాయై నమః
ఓం కౌశిక్యై నమః
ఓం వైదిక్యై నమః 230
ఓం దేవ్యై నమః
ఓం సౌర్యై నమః
ఓం రూపాధికాయై నమః
ఓం అతిభాయై నమః
ఓం దిగ్వస్త్రాయై నమః
ఓం నవవస్త్రాయై నమః
ఓం కన్యకాయై నమః
ఓం కమలోద్భవాయై నమః
ఓం శ్రియై నమః
ఓం సౌమ్యలక్షణాయై నమః 240
ఓం అతీతదుర్గాయై నమః
ఓం సూత్రప్రబోధికాయై
నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం మేధాయై నమః
ఓం కృతయే నమః
ఓం ప్రజ్ఞాయై నమః
ఓం ధారణాయై నమః
ఓం కాన్త్యై నమః
ఓం శ్రుతయే నమః
ఓం స్మృతయే నమః 250
ఓం ధృతయే నమః
ఓం ధన్యాయై నమః
ఓం భూతయే నమః
ఓం ఇష్ట్యై నమః
ఓం మనీషిణ్యై నమః
ఓం విరక్తయే నమః
ఓం వ్యాపిన్యై నమః
ఓం మాయాయై నమః
ఓం సర్వమాయాప్రభంజన్యై
నమః
ఓం మాహేంద్య్రై నమః |నమః 260
ఓం మంత్రిణ్యై నమః
ఓం సింహ్యై నమః
ఓం ఇంద్రజాలస్వరూపిణ్యై
నమః
ఓం
అవస్థాత్రయనిర్ముక్తాయై నమః
ఓం గుణత్రయవివర్జితాయై
నమః
ఓం ఈషణత్రయనిర్ముక్తాయై
నమః
ఓం సర్వరోగవివర్జితాయై
నమః
ఓం యోగిధ్యానాంతగమ్యాయై
నమః
ఓం యోగధ్యానపరాయణాయై
నమః
ఓం త్రయీశిఖాయై నమః 270
ఓం విశేషజ్ఞాయై నమః
ఓం వేదాంతజ్ఞానరుపిణ్యై
నమః
ఓం భారత్యై నమః
ఓం కమలాయై నమః
ఓం భాషాయై నమః
ఓం పద్మాయై నమః
ఓం పద్మవత్యై నమః
ఓం కృతయే నమః
ఓం గౌతమ్యై నమః
ఓం గోమత్యై నమః 280
ఓం గౌర్యై నమః
ఓం ఈశానాయై నమః
ఓం హంసవాహిన్యై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం ప్రభాధారాయై నమః
ఓం జాహ్నవ్యై నమః
ఓం శంకరాత్మజాయై నమః
ఓం చిత్రఘంటాయై నమః
ఓం సునందాయై నమః
ఓం శ్రియై నమః 290
ఓం మానవ్యై నమః
ఓం మనుసంభవాయై నమః
ఓం స్తంభిన్యై నమః
ఓం క్షోభిణ్యై నమః
ఓం మార్యై నమః
ఓం భ్రామిణ్యై నమః
ఓం శత్రుమారిణ్యై నమః
ఓం మోహిన్యై నమః
ఓం ద్వేషిణ్యై నమః
ఓం వీరాయై నమః 300
ఓం అఘోరాయై నమః
ఓం రుద్రరూపిణ్యై నమః
ఓం రుద్రైకాదశిన్యై నమః
ఓం పుణ్యాయై నమః
ఓం కళ్యాణ్యై నమః
ఓం లాభకారిణ్యై నమః
ఓం దేవదుర్గాయై నమః
ఓం మహాదుర్గాయై నమః
ఓం స్వప్నదుర్గాయై నమః
ఓం అష్టభైరవ్యై నమః 310
ఓం సూర్యచంద్రాగ్నిరూపాయై
నమః
ఓం గ్రహనక్షత్రరూపిణ్యై
నమః
ఓం బిందునాదకళాతీతాయై
నమః
ఓం బిందునాదకళాత్మికాయై
నమః
ఓం దశవాయుజయాకారాయై నమః
ఓం కళాషోడశసంయుతాయై నమః
ఓం కాశ్యప్యై నమః
ఓం కమలాదేవ్యై నమః
ఓం నాదచక్రనివాసిన్యై
నమః
ఓం మృడాధారాయై నమః 320
ఓం స్థిరాయై నమః
ఓం గుహ్యాయై నమః
ఓం దేవికాయై నమః
ఓం చక్రరూపిణ్యై నమః
ఓం అవిద్యాయై నమః
ఓం శార్వర్యై నమః
ఓం భుంజాయై నమః
ఓం జంభాసురనిబర్హిణ్యై
నమః
ఓం శ్రీకాయాయై నమః
ఓం శ్రీకళాయై నమః 330
ఓం శుభ్రాయై నమః
ఓం కర్మనిర్మూలకారిణ్యై
నమః
ఓం ఆదిలక్ష్మ్యై నమః
ఓం గుణాధారాయై నమః
ఓం పంచబ్రహ్మాత్మికాయై
నమః
ఓం పరాయై నమః
ఓం శ్రుతయే నమః
ఓం బ్రహ్మముఖావాసాయై
నమః
ఓం సర్వసంపత్తిరూపిణ్యై
నమః
ఓం మృతసంజీవన్యై నమః 340
ఓం మైత్ర్యై నమః
ఓం కామిన్యై నమః
ఓం కామవర్జితాయై నమః
ఓం నిర్వాణమార్గదాయై
నమః
ఓం దేవ్యై నమః
ఓం హంసిన్యై నమః
ఓం కాశికాయై నమః
ఓం క్షమాయై నమః
ఓం సపర్యాయై నమః
ఓం గుణిన్యై నమః 350
ఓం భిన్నాయై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం ఖండితాశుభాయై నమః
ఓం స్వామిన్యై నమః
ఓం వేదిన్యై నమః
ఓం శక్యాయై నమః
ఓం శాంబర్యై నమః
ఓం చక్రధారిణ్యై నమః
ఓం దండిన్యై నమః
ఓం ముండిన్యై నమః 360
ఓం వ్యాఘ్ర్యై నమః
ఓం శిఖిన్యై నమః
ఓం సోమసంహతయే నమః
ఓం చింతామణయే నమః
ఓం చిదానందాయై నమః
ఓం పంచబాణప్రబోధిన్యై
నమః
ఓం బాణశ్రేణయే నమః
ఓం సహస్రాక్ష్యై నమః
ఓం సహస్రభుజపాదుకాయై
నమః
ఓం సంధ్యాబలయే నమః 370
ఓం త్రిసంధ్యాఖ్యాయై
నమః
ఓం బ్రహ్మాండమణిభూషణాయై
నమః
ఓం వాసవ్యై నమః
ఓం వారుణీసేనాయై నమః
ఓం కుళికాయై నమః
ఓం మన్త్రరంజిన్యై నమః
ఓం జితప్రాణస్వరూపాయై
నమః
ఓం కాంతాయై నమః
ఓం కామ్యవరప్రదాయై నమః
ఓం మంత్రబ్రాహ్మణవిద్యార్థాయై
నమః 380
ఓం నాదరుపాయై నమః
ఓం హవిష్మత్యై నమః
ఓం ఆథర్వణిః శ్రుతయై
నమః
ఓం శూన్యాయై నమః
ఓం కల్పనావర్జితాయై నమః
ఓం సత్యై నమః
ఓం సత్తాజాతయే నమః
ఓం ప్రమాయై నమః
ఓం అమేయాయై నమః
ఓం అప్రమితయే నమః 390
ఓం ప్రాణదాయై నమః
ఓం గతయే నమః
ఓం అవర్ణాయై నమః
ఓం పంచవర్ణాయై నమః
ఓం సర్వదాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
ఓం త్రైలోక్యమోహిన్యై
నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభర్త్ర్యై నమః
ఓం క్షరాయై నమః 400
ఓం అక్షరాయై నమః
ఓం హిరణ్యవర్ణాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం సర్వోపద్రవనాశిన్యై
నమః
ఓం కైవల్యపదవీరేఖాయై
నమః
ఓం సూర్యమండలసంస్థితాయై
నమః
ఓం సోమమండలమధ్యస్థాయై
నమః
ఓం వహ్నిమండలసంస్థితాయై
నమః
ఓం వాయుమండలమధ్యస్థాయై
నమః
ఓం వ్యోమమండలసంస్థితాయై
నమః 410
ఓం చక్రికాయై నమః
ఓం చక్రమధ్యస్థాయై నమః
ఓం
చక్రమార్గప్రవర్తిన్యై నమః
ఓం కోకిలాకులచక్రేశాయై
నమః
ఓం పక్షతయే నమః
ఓం పంక్తిపావనాయై నమః
ఓం సర్వసిద్ధాంతమార్గస్థాయై
నమః
ఓం షడ్వర్ణావరవర్జితాయై
నమః
ఓం శతరుద్రహరాయై నమః
ఓం హంత్ర్యై నమః 420
ఓం సర్వసంహారకారిణ్యై
నమః
ఓం పురుషాయై నమః
ఓం పౌరుష్యై నమః
ఓం తుష్టయే నమః
ఓం సర్వ తంత్రప్రసూతికాయై నమః
ఓం అర్ధనారీశ్వర్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం
సర్వవిద్యాప్రదాయిన్యై నమః
ఓం భార్గవ్యై నమః
ఓం భూజుషీవిద్యాయై నమః 430
ఓం సర్వోపనిషదాస్థితాయై
నమః
ఓం వ్యోమకేశాయై నమః
ఓం అఖిలప్రాణాయై నమః
ఓం పంచకోశవిలక్షణాయై
నమః
ఓం పంచకోశాత్మికాయై నమః
ఓం ప్రతీచే నమః
ఓం పంచబ్రహ్మాత్మికాయై
నమః
ఓం శివాయై నమః
ఓం జగజ్జరాజనిత్ర్యై
నమః
ఓం పంచకర్మప్రసూతికాయై
నమః 440
ఓం వాగ్దేవ్యై నమః
ఓం ఆభరణాకారాయై నమః
ఓం
సర్వకామ్యస్థితాస్థితయే నమః
ఓం
అష్టాదశచతుఃషష్టిపీఠికావిద్యాయుతాయై నమః
ఓం కాళికాకర్షణశ్యామాయై
నమః
ఓం యక్షిణ్యై నమః
ఓం కిన్నరేశ్వర్యై నమః
ఓం కేతక్యై నమః
ఓం మల్లికాయై నమః
ఓం అశోకాయై నమః 450
ఓం వారాహ్యై నమః
ఓం ధరణ్యై నమః
ఓం ధ్రువాయై నమః
ఓం నారసింహ్యై నమః
ఓం మహోగ్రాస్యాయై నమః
ఓం
భక్తానామార్తినాశిన్యై నమః
ఓం అంతర్బలాయై నమః
ఓం స్థిరాయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం జరామరణనాశిన్యై నమః 460
ఓం శ్రీ రంజితాయై నమః
ఓం మహాకాయాయై నమః
ఓం
సోమసూర్యాగ్నిలోచనాయై నమః
ఓం అదితయే నమః
ఓం దేవమాత్రే నమః
ఓం అష్టపుత్రాయై నమః
ఓం అష్టయోగిన్యై నమః
ఓం అష్టప్రకృతయే నమః
ఓం
అష్టాష్టవిభ్రాజద్వికృతాకృతయే నమః
ఓం దుర్భిక్షధ్వంసిన్యై
నమః 470
ఓం సీతాయై నమః
ఓం సత్యాయై నమః
ఓం రుక్మిణ్యై నమః
ఓం ఖ్యాతిజాయై నమః
ఓం భార్గవ్యై నమః
ఓం దేవయోనయే నమః
ఓం తపస్విన్యై నమః
ఓం శాకంభర్యై నమః
ఓం మహాశోణాయై నమః
ఓం గరుడోపరిసంస్థితాయై
నమః 480
ఓం సింహగాయై నమః
ఓం వ్యాఘ్రగాయై నమః
ఓం వాయుగాయై నమః
ఓం మహాద్రిగాయై నమః
ఓం అకారాదిక్షకారాంతాయై
నమః
ఓం సర్వవిద్యాధిదేవతాయై
నమః
ఓం
మంత్రవ్యాఖ్యాననిపుణాయై నమః
ఓం
జ్యోతిశాస్త్రైకలోచనాయై నమః
ఓం
ఇడాపింగళికామధ్యసుషుమ్నాయై నమః
ఓం గ్రంథిభేదిన్యై నమః 490
ఓం కాలచక్రాశ్రయోపేతాయై
నమః
ఓం కాలచక్రస్వరూపిణ్యై
నమః
ఓం వైశారద్యై నమః
ఓం మతిశ్రేష్ఠాయై నమః
ఓం వరిష్ఠాయై నమః
ఓం సర్వదీపికాయై నమః
ఓం వైనాయక్యై నమః
ఓం వరారోహాయై నమః
ఓం శ్రోణివేలాయై నమః
ఓం బహిర్వలయే నమః 500
ఓం జంభిన్యై నమః
ఓం జృంభిణ్యై నమః
ఓం జంభకారిణ్యై నమః
ఓం గణకారికాయై నమః
ఓం శరణ్యై నమః
ఓం చక్రికాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం
సర్వవ్యాధిచికిత్సక్యై నమః
ఓం దేవక్యై నమః
ఓం దేవసంకాశాయై నమః 510
ఓం వారిధయే నమః
ఓం కరుణాకరాయై నమః
ఓం శర్వర్యై నమః
ఓం సర్వసంపన్నాయై నమః
ఓం సర్వపాపప్రభంజన్యై
నమః
ఓం ఏకమాత్రాయై నమః
ఓం ద్విమాత్రాయై నమః
ఓం త్రిమాత్రాయై నమః
ఓం అపరాయై నమః
ఓం అర్ధమాత్రాయై నమః 520
ఓం పరాయై నమః
ఓం సూక్ష్మాయై నమః
ఓం
సూక్ష్మార్థార్థపరాయై నమః
ఓం ఏకవీరాయై నమః
ఓం విశేషాఖ్యాయై నమః
ఓం షష్ఠీదేవ్యై నమః
ఓం మనస్విన్యై నమః
ఓం నైష్కర్మ్యాయై నమః
ఓం నిష్కలాలోకాయై నమః
ఓం జ్ఞానకర్మాధికాయై
నమః 530
ఓం గుణాయై నమః
ఓం సబంద్వానందసందోహాయై
నమః
ఓం వ్యోమాకారాయై నమః
ఓం అనిరూపితాయై నమః
ఓం గద్యపద్యాత్మికాయై
నమః
ఓం వాణ్యై నమః
ఓం సర్వాలంకారసంయుతాయై
నమః
ఓం సాధుబంధపదన్యాసాయై
నమః
ఓం సర్వౌకసే నమః
ఓం ఘటికావలయే నమః 540
ఓం షట్కర్మిణ్యై నమః
ఓం కర్కశాకారాయై నమః
ఓం సర్వకర్మవివర్జితాయై
నమః
ఓం ఆదిత్యవర్ణాయై నమః
ఓం అపర్ణాయై నమః
ఓం కామిన్యై నమః
ఓం వరరూపిణ్యై నమః
ఓం బ్రహ్మాణ్యై నమః
ఓం బ్రహ్మసంతానాయై నమః
ఓం వేదవాగీశ్వర్యై నమః 550
ఓం శివాయై నమః
ఓం
పురాణన్యాయమీమాంసాధర్మశాస్త్రాగమశ్రుతాయై నమః
ఓం సద్యోవేదవత్యై నమః
ఓం సర్వాయై నమః
ఓం హంస్యై నమః
ఓం విద్యాధిదేవతాయై నమః
ఓం విశ్వేశ్వర్యై నమః
ఓం జగద్ధాత్ర్యై నమః
ఓం
విశ్వనిర్మాణకారిణ్యై నమః
ఓం వైదిక్యై నమః 560
ఓం వేదరూపాయై నమః
ఓం కాలికాయై నమః
ఓం కాలరూపిణ్యై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం
సర్వతత్త్వప్రవర్తిన్యై నమః
ఓం హిరణ్యవర్ణరూపాయై
నమః
ఓం హిరణ్యపదసంభవాయై నమః
ఓం కైవల్యపదవ్యై నమః
ఓం పుణ్యాయై నమః 570
ఓం
కైవల్యజ్ఞానలక్షితాయై నమః
ఓం బ్రహ్మసంపత్తిరూపాయై
నమః
ఓం బ్రహ్మసంపత్తికారిణ్యై
నమః
ఓం వారుణ్యై నమః
ఓం వారుణారాధ్యాయై నమః
ఓం
సర్వకర్మప్రవర్తిన్యై నమః
ఓం ఏకాక్షరపరాయై నమః
ఓం అయుక్తాయై నమః
ఓం సర్వదారిద్ర్యభంజిన్యై
నమః
ఓం పాశాంకుశాన్వితాయై
నమః 580
ఓం దివ్యాయై నమః
ఓం
వీణావ్యాఖ్యాక్షసూత్రభృతే నమః
ఓం ఏకమూర్త్యై నమః
ఓం త్రయీమూర్త్యై నమః
ఓం మధుకైటభభంజన్యై నమః
ఓం సాంఖ్యాయై నమః
ఓం సాంఖ్యవత్యై నమః
ఓం జ్వాలాయై నమః
ఓం జ్వలంత్యై నమః
ఓం కామరూపిణ్యై నమః 590
ఓం జాగ్రంత్యై నమః
ఓం సర్వసంపత్తయే నమః
ఓం సుషుప్తాయై నమః
ఓం స్వేష్టదాయిన్యై నమః
ఓం కపాలిన్యై నమః
ఓం మహాదంష్ట్రాయై నమః
ఓం భ్రుకుటీకుటిలాననాయై
నమః
ఓం సర్వావాసాయై నమః
ఓం సువాసాయై నమః
ఓం బృహత్యై నమః 600
ఓం అష్టయే నమః
ఓం శక్వర్యై నమః
ఓం ఛందోగణప్రతిష్ఠాయై
నమః
ఓం కల్మాష్యై నమః
ఓం కరుణాత్మికాయై నమః
ఓం చక్షుష్మత్యై నమః
ఓం మహాఘోషాయై నమః
ఓం ఖడ్గచర్మధరాయై నమః
ఓం అశనయే నమః
ఓం
శిల్పవైచిత్ర్యవిద్యోతాయై నమః 610
ఓం సర్వతోభద్రవాసిన్యై
నమః
ఓం అచింత్యలక్షణాకారాయై
నమః
ఓం సూత్రభాష్యనిబంధనాయై
నమః
ఓం సర్వవేదార్థసంపత్తయే
నమః
ఓం
సర్వశాస్త్రార్థమాతృకాయై నమః
ఓం అకారాదిక్షకారంతసర్వవర్ణకృతస్థలాయై
నమః
ఓం సర్వలక్ష్మ్యై నమః
ఓం సదానందాయై నమః
ఓం సారవిద్యాయై నమః
ఓం సదాశివాయై నమః 620
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం సర్వశక్త్యై నమః
ఓం ఖేచరీరూపగాయై నమః
ఓం ఉచ్ఛ్రితాయై నమః
ఓం అణిమాదిగుణోపేతాయై
నమః
ఓం పరాకాష్ఠాయై నమః
ఓం పరాగతయే నమః
ఓం హంసయుక్తవిమానస్థాయై
నమః
ఓం హంసారూఢాయై నమః
ఓం శశిప్రభాయై నమః 630
ఓం భవాన్యై నమః
ఓం వాసనాశక్త్యై నమః
ఓం ఆకృతిస్థాఖిలాయై నమః
ఓం అఖిలాయై నమః
ఓం తంత్రహేతవే నమః
ఓం విచిత్రాంగ్యై నమః
ఓం వ్యోమగంగావినోదిన్యై
నమః
ఓం వర్షాయై నమః
ఓం వార్షికాయై నమః
ఓం ఋగ్యజుస్సామరూపిణ్యై
నమః 640
ఓం మహానద్యై నమః
ఓం నదీపుణ్యాయై నమః
ఓం
అగణ్యపుణ్యగుణక్రియాయై నమః
ఓం సమాధిగతలభ్యార్థాయై
నమః
ఓం శ్రోతవ్యాయై నమః
ఓం స్వప్రియాయై నమః
ఓం ఘృణాయై నమః
ఓం నామాక్షరపరాయై నమః
ఓం ఉపసర్గనఖాంచితాయై
నమః
ఓం నిపాతోరుద్వయీజంఘాయై
నమః 650
ఓం మాతృకాయై నమః
ఓం మంత్రరూపిణ్యై నమః
ఓం ఆసీనాయై నమః
ఓం శయానాయై నమః
ఓం తిష్ఠంత్యై నమః
ఓం ధావనాధికాయై నమః
ఓం
లక్ష్యలక్షణయోగాఢ్యాయై నమః
ఓం తాద్రూప్యగణనాకృతయై
నమః
ఓం ఏకరూపాయై నమః
ఓం నైకరూపాయై నమః 660
ఓం తస్యై నమః
ఓం ఇందురూపాయై నమః
ఓం తదాకృతయే నమః
ఓం సమాసతద్ధితాకారాయై
నమః
ఓం విభక్తివచనాత్మికాయై
నమః
ఓం స్వాహాకారాయై నమః
ఓం స్వధాకారాయై నమః
ఓం శ్రీపత్యర్ధాంగనందిన్యై
నమః
ఓం గంభీరాయై నమః
ఓం గహనాయై నమః 670
ఓం గుహ్యాయై నమః
ఓం
యోనిలింగార్ధధారిణ్యై నమః
ఓం శేషవాసుకిసంసేవ్యాయై
నమః
ఓం చపలాయై నమః
ఓం వరవర్ణిన్యై నమః
ఓం కారుణ్యాకారసంపత్తయే
నమః
ఓం కీలకృతే నమః
ఓం మంత్రకీలికాయై నమః
ఓం శక్తిబీజాత్మికాయై
నమః
ఓం సర్వమంత్రేష్టాయై
నమః 680
ఓం అక్షయకామనాయై నమః
ఓం ఆగ్నేయ్యై నమః
ఓం పార్థివాయై నమః
ఓం ఆప్యాయై నమః
ఓం వాయవ్యాయై నమః
ఓం వ్యోమకేతనాయై నమః
ఓం సత్యజ్ఞానాత్మికాయై
నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం సనాతన్యై నమః 690
ఓం అవిద్యావాసనాయై నమః
ఓం మాయాప్రకృతయే నమః
ఓం సర్వమోహిన్యై నమః
ఓం శక్తయే నమః
ఓం ధారణశక్తయే నమః
ఓం
చిదచిచ్ఛక్తియోగిన్యై నమః
ఓం వక్త్రారుణాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మరీచయే నమః
ఓం మదమర్దిన్యై నమః 700
ఓం విరాజే నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం శుద్ధాయై నమః
ఓం నిరుపాస్తయే నమః
ఓం సుభక్తిగాయై నమః
ఓం
నిరూపితాద్వయీవిద్యాయై నమః
ఓం
నిత్యానిత్యస్వరూపిణ్యై నమః
ఓం వైరాజమార్గసంచారాయై నమః
ఓం సర్వసత్పథదర్శిన్యై
నమః 710
ఓం జాలందర్యై నమః
ఓం మృడాన్యై నమః
ఓం భవాన్యై నమః
ఓం భవభంజన్యై నమః
ఓం
త్రైకాలికజ్ఞానతన్తవే నమః
ఓం
త్రికాలజ్ఞానదాయిన్యై నమః
ఓం నాదాతీతాయై నమః
ఓం స్మృతయే నమః
ఓం ప్రజ్ఞాయై నమః
ఓం ధాత్రీరూపాయై నమః 720
ఓం త్రిపుష్కరాయై నమః
ఓం పరాజితాయై నమః
ఓం విధానజ్ఞాయై నమః
ఓం విశేషితగుణాత్మికాయై
నమః
ఓం హిరణ్యకేశిన్యై నమః
ఓం
హేమబ్రహ్మసూత్రవిచక్షణాయై నమః
ఓం అసంఖ్యేయపరాద్ధాంతస్వరవ్యంజనవైఖర్యై
నమః
ఓం మధుజిహ్వాయై నమః
ఓం మధుమత్యై నమః
ఓం మధుమాసోదయాయై నమః 730
ఓం మధవే నమః
ఓం మాధవ్యై నమః
ఓం మహాభాగాయై నమః
ఓం మేఘగంభీరనిస్వనాయై
నమః
ఓం
బ్రహ్మవిష్ణుమహేశాదిజ్ఞాతవ్యార్థవిశేషగాయై నమః
ఓం నాభౌవహ్నిశిఖాకారాయై
నమః
ఓం లలాటేచంద్రసన్నిభాయై
నమః
ఓం
భ్రూమధ్యేభాస్కరాకారాయై నమః
ఓం హృదిసర్వతారాకృతయే
నమః
ఓం కృత్తికాదిభరణ్యన్త
నక్షత్రేష్ట్యార్చితోదయాయై నమః 740
ఓం గ్రహవిద్యాత్మికాయై
నమః
ఓం జ్యోతిషే నమః
ఓం జ్యోతిర్విదే నమః
ఓం మతిజీవికాయై నమః
ఓం బ్రహ్మాండగర్భిణ్యై
నమః
ఓం బాలాయై నమః
ఓం సప్తావరణదేవతాయై నమః
ఓం
వైరాజోత్తమసామ్రాజ్యాయై నమః
ఓం కుమారకుశలోదయాయై నమః
ఓం బగళాయై నమః 750
ఓం భ్రమరాంబాయై నమః
ఓం శివదూత్యై నమః
ఓం శివాత్మికాయై నమః
ఓం
మేరువిన్ధ్యాతిసంస్థానాయై నమః
ఓం కాశ్మీరపురవాసిన్యై
నమః
ఓం యోగనిద్రాయై నమః
ఓం మహానిద్రాయై నమః
ఓం వినిద్రాయై నమః
ఓం రాక్షసాశ్రితాయై నమః
ఓం సువర్ణదాయై నమః 760
ఓం మహాగంగాయై నమః
ఓం పంచఖ్యాయై నమః
ఓం పంచసంహతయే నమః
ఓం సుప్రజాతాయై నమః
ఓం సువీరాయై నమః
ఓం సుపోషాయై నమః
ఓం సుపతయే నమః
ఓం శివాయై నమః
ఓం సుగృహాయై నమః
ఓం రక్తబీజాన్తాయై నమః 770
ఓం హతకందర్పజీవికాయై
నమః
ఓం
సముద్రవ్యోమమధ్యస్థాయై నమః
ఓం సమబిందుసమాశ్రయాయై
నమః
ఓం సౌభాగ్యరసజీవాతవే
నమః
ఓం సారాసారవివేకదృశే
నమః
ఓం
త్రివల్యాదిసుపుష్టాంగాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భరతాశ్రితాయై నమః
ఓం
నాదబ్రహ్మమయీవిద్యాయై నమః
ఓం జ్ఞానబ్రహ్మమయీపరాయై
నమః 780
ఓం బ్రహ్మనాడ్యై నమః
ఓం నిరుక్తయే నమః
ఓం బ్రహ్మకైవల్యసాధనాయై
నమః
ఓం
కాలికేయమహోదారవీర్యవిక్రమరూపిణ్యై నమః
ఓం
వడవాగ్నిశిఖావక్త్రాయై నమః
ఓం మహాకవలతర్పణాయై నమః
ఓం మహాభూతాయై నమః
ఓం మహాదర్పాయై నమః
ఓం మహాసారాయై నమః
ఓం మహాక్రతవే నమః 790
ఓం పంచభూతమహాగ్రాసాయై
నమః
ఓం పంచభూతాధిదేవతాయై
నమః
ఓం సర్వప్రమాణాయై నమః
ఓం సంపత్తయే నమః
ఓం
సర్వరోగప్రతిక్రియాయై నమః
ఓం బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తాయై
నమః
ఓం
విష్ణువక్షోవిభూషిణ్యై నమః
ఓం శాంకర్యై నమః
ఓం నిధివక్త్రస్థాయై
నమః
ఓం ప్రవరాయై నమః 800
ఓం వరహేతుక్యై నమః
ఓం హేమమాలాయై నమః
ఓం శిఖామాలాయై నమః
ఓం త్రిశిఖాయై నమః
ఓం పంచలోచనాయై నమః
ఓం
సర్వాగమసదాచారమర్యాదాయై నమః
ఓం యాతుభంజన్యై నమః
ఓం పుణ్యశ్లోకప్రబందాఢ్యాయై
నమః
ఓం సూర్యంతర్యామిరూపిణ్యై
నమః
ఓం సామగానసమారాధ్యాయై
నమః 810
ఓం శ్రోత్రకర్ణరసాయనాయై
నమః
ఓం జీవలోకైకజీవాతవే నమః
ఓం భద్రోదారవిలోకనాయై
నమః
ఓం
తడిత్కోటిలసత్కాన్త్యై నమః
ఓం తరుణ్యై నమః
ఓం హరిసుందర్యై నమః
ఓం మీననేత్రాయై నమః
ఓం ఇంద్రాక్ష్యై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం సుమంగళాయై నమః 820
ఓం సర్వమంగళసంపన్నాయై
నమః
ఓం సాక్షాన్మంగళదేవతాయై
నమః
ఓం దేహహృద్దీపికాయై నమః
ఓం దీప్తయే నమః
ఓం జిహ్వపాపప్రణాశిన్యై
నమః
ఓం అర్ధచంద్రోల్లసద్దంష్ట్రాయై
నమః
ఓం యజ్ఞవాటీవిలాసిన్యై
నమః
ఓం మహాదుర్గాయై నమః
ఓం మహోత్సాహాయై నమః
ఓం మహాదేవబలోదయాయై నమః 830
ఓం డాకినీడ్యాయై నమః
ఓం శాకినీడ్యాయై నమః
ఓం సాకినీడ్యాయై నమః
ఓం సమస్తజుషే నమః
ఓం నిరంకుశాయై నమః
ఓం నాకివంద్యాయై నమః
ఓం షడాధారాధిదేవతాయై
నమః
ఓం భువనజ్ఞాననిఃశ్రేణయే
నమః
ఓం భువనాకారవల్లర్యై
నమః
ఓం శాశ్వత్యై నమః 840
ఓం శాశ్వతాకారాయై నమః
ఓం లోకానుగ్రహకారిణ్యై
నమః
ఓం సారస్యై నమః
ఓం మానస్యై నమః
ఓం హంస్యై నమః
ఓం హంసలోకప్రదాయిన్యై
నమః
ఓం
చిన్ముద్రాలంకృతకరాయై నమః
ఓం కోటిసూర్యసమప్రభాయై
నమః
ఓం సుఖప్రాణిశిరోరేఖాయై
నమః
ఓం సదదృష్టప్రదాయిన్యై
నమః 850
ఓం
సర్వసాంకర్యదోషఘ్న్యై నమః
ఓం గ్రహోపద్రవనాశిన్యై
నమః
ఓం
క్షుద్రజన్తుభయఘ్న్యై నమః
ఓం విషరోగాదిభంజన్యై
నమః
ఓం సదాశాంతాయై నమః
ఓం సదాశుద్ధాయై నమః
ఓం
గృహచ్ఛిద్రనివారిణ్యై నమః
ఓం కలిదోషప్రశమన్యై నమః
ఓం కోలాహలపురస్థితాయై
నమః
ఓం గౌర్యై నమః 860
ఓం లాక్షణిక్యై నమః
ఓం ముఖ్యాయై నమః
ఓం జఘన్యాకృతివర్జితాయై
నమః
ఓం మాయాయై నమః
ఓం విద్యాయై నమః
ఓం మూలభూతాయై నమః
ఓం వాసవ్యై నమః
ఓం విష్ణుచేతనాయై నమః
ఓం వాదిన్యై నమః
ఓం వసురూపాయై నమః 870
ఓం వసురత్నపరిచ్ఛదాయై
నమః
ఓం ఛాందస్యై నమః
ఓం చంద్రహృదయాయై నమః
ఓం మంత్రస్వచ్చందభైరవ్యై
నమః
ఓం వనమాలాయై నమః
ఓం వైజయన్త్యై నమః
ఓం పంచదివ్యాయుధాత్మికాయై
నమః
ఓం పీతాంబరమయ్యై నమః
ఓం చంచత్కౌస్తుభాయై నమః
ఓం హరికామిన్యై నమః 880
ఓం నిత్యాయై నమః
ఓం తథ్యాయై నమః
ఓం రమాయై నమః
ఓం రామాయై నమః
ఓం రమణ్యై నమః
ఓం మృత్యుభంజన్యై నమః
ఓం జ్యేష్ఠాయై నమః
ఓం కాష్ఠాయై నమః
ఓం ధనిష్ఠాంతాయై నమః
ఓం శరాంగ్యై నమః 890
ఓం నిర్గుణప్రియాయై నమః
ఓం మైత్రేయాయై నమః
ఓం మిత్రవిందాయై నమః
ఓం శేష్యశేషకలాశయాయై
నమః
ఓం వారాణసీవాసరతాయై నమః
ఓం ఆర్యావర్తజనస్తుతాయై
నమః
ఓం
జగదుత్పత్తిసంస్థానసంహారత్రయకారణాయై నమః
ఓం తుభ్యం నమః
ఓం అంబాయై నమః
ఓం విష్ణుసర్వస్వాయై
నమః 900
ఓం మహేశ్వర్యై నమః
ఓం సర్వలోకానాం జనన్యై
నమః
ఓం పుణ్యమూర్తయే నమః
ఓం సిద్ధలక్ష్మ్యై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం సద్యోజాతాది పంచాగ్నిరూపాయై నమః
ఓం పంచకపంచకాయై నమః
ఓం యంత్ర లక్ష్మ్యై నమః
ఓం భవత్యై నమః 910
ఓం ఆదయే నమః
ఓం ఆద్యాద్యాయై నమః
ఓం
సృష్ట్యాదికారణాకారవితతయే నమః
ఓం దోషవర్జితాయై నమః
ఓం జగల్లక్ష్మ్యై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం నవకోటిమహాశక్తిసముపాస్యపదాంబుజాయై
నమః
ఓం
కనత్సౌవర్ణరత్నాఢ్యసర్వాభరణభూషితాయై నమః 920
ఓం అనంతానిత్యమహిష్యై
నమః
ఓం ప్రపంచేశ్వరనాయక్యై
నమః
ఓం అత్యుచ్ఛ్రితపదాంతస్థాయై
నమః
ఓం పరమవ్యోమనాయక్యై నమః
ఓం నాకపృష్ఠగతారాధ్యాయై
నమః
ఓం విష్ణులోకవిలాసిన్యై
నమః
ఓం వైకుంఠరాజమహిష్యై
నమః
ఓం శ్రీరంగనగరాశ్రితాయై
నమః
ఓం రంగనాయక్యై నమః
ఓం భూపుత్ర్యై నమః 930
ఓం కృష్ణాయై నమః
ఓం వరదవల్లభాయై నమః
ఓం
కోటిబ్రహ్మాదిసంసేవ్యాయై నమః
ఓం
కోటిరుద్రాదికీర్తితాయై నమః
ఓం మాతులుంగమయం ఖేటం
బిభ్రత్యై నమః
ఓం సౌవర్ణచషకం
బిభ్రత్యై నమః
ఓం పద్మద్వయం దధానాయై
నమః
ఓం పూర్ణకుంభం
బిభ్రత్యై నమః
ఓం కీరం దధానాయై నమః
ఓం వరదాభయే దధానాయై నమః
ఓం పాశం బిభ్రత్యై నమః 940
ఓం అంకుశం బిభ్రత్యై
నమః
ఓం శంఖం వహన్త్యై నమః
ఓం చక్రం వహన్త్యై నమః
ఓం శూలం వహన్త్యై నమః
ఓం కృపాణికాం వహన్త్యై
నమః
ఓం ధనుర్బాణౌ బిభ్రత్యై
నమః
ఓం అక్షమాలాం దధానాయై
నమః
ఓం చిన్ముద్రాం
బిభ్రత్యై నమః
ఓం అష్టాదశభుజాయై నమః
ఓం లక్ష్మ్యై నమః 950
ఓం మహాష్టాదశపీఠగాయై
నమః
ఓం
భూమినీలాదిసంసేవ్యాయై నమః
ఓం
స్వామిచిత్తానువర్తిన్యై నమః
ఓం పద్మాయై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం
పూర్ణకుంభాభిషేచితాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందిరాభాక్ష్యై నమః
ఓం క్షీరసాగరకన్యకాయై
నమః 960
ఓం భార్గవ్యై నమః
ఓం స్వతంత్రేచ్ఛాయై నమః
ఓం వశీకృతజగత్పతయే నమః
ఓం మంగళానాంమంగళాయ నమః
ఓం దేవతానాందేవతాయై నమః
ఓం ఉత్తమానాముత్తమాయై
నమః
ఓం శ్రేయసే నమః
ఓం పరమామృతాయై నమః
ఓం ధనధాన్యాభివృద్ధయే
నమః
ఓం
సార్వభౌమసుఖోచ్ఛ్రయాయై నమః 970
ఓం ఆందోళికాదిసౌభాగ్యాయై
నమః
ఓం మత్తేభాదిమహోదయాయై
నమః
ఓం
పుత్రపౌత్రాభివృద్ధయే నమః
ఓం విద్యాభోగబలాదికాయై
నమః
ఓం ఆయురారోగ్యసంపత్తయే
నమః
ఓం అష్టైశ్వర్యాయై నమః
ఓం పరమేశవిభూతయే నమః
ఓం
సూక్ష్మాత్సూక్ష్మతరాగతయే నమః
ఓం సదయాపాంగసందత్తబ్రహ్మేంద్రాదిపదస్థితయే
నమః
ఓం అవ్యాహతమహాభాగ్యాయై
నమః 980
ఓం అక్షోభ్యవిక్రమాయై
నమః
ఓం వేదానామ్సమన్వయాయై
నమః
ఓం వేదానామవిరోధాయై నమః
ఓం
నిఃశ్రేయసపదప్రాప్తిసాధనాయై నమః
ఓం
నిఃశ్రేయసపదప్రాప్తిఫలాయై నమః
ఓం శ్రీ మంత్రరాజరాజ్ఞ్యై
నమః
ఓం శ్రీవిద్యాయై నమః
ఓం క్షేమకారిణ్యై నమః
ఓం శ్రీం బీజ జపసంతుష్టాయై
నమః
ఓం ఐం హ్రీం శ్రీం
బీజపాలికాయై నమః 990
ఓం
ప్రపత్తిమార్గసులభాయై నమః
ఓం విష్ణుప్రథమకింకర్యై
నమః
ఓం
క్లీంకారార్థసావిత్ర్యై నమః
ఓం సౌమంగళ్యాధిదేవతాయై
నమః
ఓం
శ్రీషోడశాక్షరీవిద్యాయై నమః
ఓం శ్రీ యంత్రపురవాసిన్యై నమః
ఓం సర్వమంగళమాంగళ్యాయై
నమః
ఓం శివాయై నమః
ఓం సర్వార్థసాధికాయై
నమః
ఓం శరణ్యాయై నమః 1000
ఓం త్ర్యంబకాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం నారాయణ్యై నమః
|| ఇతి శ్రీ లక్ష్మీ సహస్రనామావళిః సమాప్తం ||