16 October 2024

Sri Subrahmanya Shadakshara Ashtottara Sathanama Stotram | శ్రీ సుబ్రహ్మణ్య షడక్షరాష్టోత్తరశతనామ స్తోత్రం

Sri Subrahmanya Shadakshara Ashtottara Sathanama Stotram | శ్రీ సుబ్రహ్మణ్య షడక్షరాష్టోత్తరశతనామ స్తోత్రం

 

శరణ్యః శర్వతనయః శర్వాణీప్రియనందనః|

శరకాననసంభూతః శర్వరీశముఖః శమః||1||

 

శంకరః శరణత్రాతా శశాంకముకుటోజ్జ్వలః|

శర్మదః శంఖకంఠశ్చ శరకార్ముకహేతిభృత్||2||

 

శక్తిధారీ శక్తికరః శతకోట్యర్కపాటలః|

శమదః శతరుద్రస్థః శతమన్మథవిగ్రహః||3||

 

రణాగ్రణీ రక్షణకృద్రక్షోబలవిమర్దనః|

రహస్యజ్ఞో రతికరో రక్తచందనలేపనః||4||

 

రత్నధారీ రత్నభూషో రత్నకుండలమండితః|

రక్తాంబరో రమ్యముఖో రవిచంద్రాగ్నిలోచనః||5||

 

రమాకలత్రజామాతా రహస్యో రఘుపూజితః|

రసకోణాంతరాలస్థో రజోమూర్తీ రతిప్రదః||6||

 

వసుదో వటురూపశ్చ వసంతఋతుపూజితః|

వలవైరిసుతానాథో వనజాక్షో వరాకృతిః||7||

 

వక్రతుండానుజో వత్సో వరదాభయహస్తకః|

వత్సలో వర్షకారశ్చ వసిష్ఠాదిప్రపూజితః||8||

 

వణిగ్రూపో వరేణ్యశ్చ వర్ణాశ్రమవిధాయకః|

వరదో వజ్రభృద్వంద్యో వందారుజనవత్సలః||9||

 

నకారరూపో నలినో నకారయుతమంత్రకః|

నకారవర్ణనిలయో నందనో నందివందితః||10||

 

నటేశపుత్రో నమ్రభ్రూర్న క్షత్రగ్రహనాయకః|

నగాగ్రనిలయో నమ్యో నమద్భక్తఫలప్రదః||11||

 

నవనాగో నగహరో నవగ్రహసువందితః|

నవవీరాగ్రజో నవ్యో నమస్కారస్తుతిప్రియః||12||

 

భద్రప్రదశ్చ భగవాన్ భవారణ్యదవానలః|

భవోద్భవో భద్రమూర్తిర్భర్త్సితాసురమండలః||13||

 

భయాపహో భర్గరూపో భక్తాభీష్టఫలప్రదః|

భక్తిగమ్యో భక్తనిధిర్భయక్లేశవిమోచనః||14||

 

భరతాగమసుప్రీతో భక్తో భక్తార్తిభంజనః|

భయకృద్భరతారాద్యో భరద్వాజఋషిస్తుతః||15||

 

వరుణో వరుణారాధ్యో వలారాతిముఖస్తుతః|

వజ్రశక్త్యాయుధోపేతో వరో వక్షఃస్థలోజ్జ్వలః||16||

 

వస్తురూపో వశిధ్యేయో వలిత్రయవిరాజితః|

వక్రాలకో వలయధృత్ వలత్పీతాంబరోజ్జ్వలః||17||

 

వచోరూపో వచనదో వచోఽతీతచరిత్రకః|

వరదో వశ్యఫలదో వల్లీదేవీమనోహరః||18||

 

||ఇతి శ్రీ సుబ్రహ్మణ్య షడక్షరాష్టోత్తర శతనామస్తోత్రం సమాప్తం||