20 October 2024

Sri Shiva Sahasranamavali | శ్రీ శివ సహస్రనామావళి

Sri Shiva Sahasranamavali | శ్రీ శివ సహస్రనామావళి

 

ఓం స్థిరాయ నమః
ఓం స్థాణవే నమః
ఓం ప్రభవే నమః
ఓం భీమాయ నమః
ఓం ప్రవరాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వరాయ నమః
ఓం సర్వాత్మనే నమః
ఓం సర్వవిఖ్యాతాయ నమః
ఓం సర్వస్మై నమః
                            10

 

ఓం సర్వకరాయ నమః
ఓం భవాయ నమః
ఓం జటినే నమః
ఓం చర్మిణే నమః
ఓం శిఖండినే నమః
ఓం సర్వాంగాయ నమః
ఓం సర్వభావనాయ నమః
ఓం హరాయ నమః
ఓం హరిణాక్షాయ నమః
ఓం సర్వభూతహరాయ నమః
                20

 

ఓం ప్రభవే నమః
ఓం ప్రవృత్తయే నమః
ఓం నివృత్తయే నమః
ఓం నియతాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ధ్రువాయ నమః
ఓం శ్మశానవాసినే నమః
ఓం భగవతే నమః
ఓం ఖచరాయ నమః
ఓం గోచరాయ నమః
                         30

 

ఓం అర్దనాయ నమః
ఓం అభివాద్యాయ నమః
ఓం మహాకర్మణే నమః
ఓం తపస్వినే నమః
ఓం భూతభావనాయ నమః
ఓం ఉన్మత్తవేషప్రచ్ఛన్నాయ నమః
ఓం సర్వలోకప్రజాపతయే నమః
ఓం మహారూపాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం వృషరూపాయ నమః
                     40

 

ఓం మహాయశసే నమః
ఓం మహాత్మనే నమః
ఓం సర్వభూతాత్మనే నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం మహాహణవే నమః
ఓం లోకపాలాయ నమః
ఓం అంతర్హితత్మనే నమః
ఓం ప్రసాదాయ నమః
ఓం హయగర్ధభయే నమః
ఓం పవిత్రాయ నమః
                         50

 

ఓం మహతే నమః
ఓంనియమాయ నమః
ఓం నియమాశ్రితాయ నమః
ఓం సర్వకర్మణే నమః
ఓం స్వయంభూతాయ నమః
ఓం ఆదయే నమః
ఓం ఆదికరాయ నమః
ఓం నిధయే నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం విశాలాక్షాయ నమః
                      60

 

ఓం సోమాయ నమః
ఓం నక్షత్రసాధకాయ నమః
ఓం చంద్రాయ నమః
ఓం సూర్యాయ నమః
ఓం శనయే నమః
ఓం కేతవే నమః
ఓం గ్రహాయ నమః
ఓం గ్రహపతయే నమః
ఓం వరాయ నమః
ఓం అత్రయే నమః
                            70

 

ఓం అత్ర్యా నమస్కర్త్రే నమః
ఓం మృగబాణార్పణాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం మహాతపసే నమః
ఓం ఘోరతపసే నమః
ఓం అదీనాయ నమః
ఓం దీనసాధకాయ నమః
ఓం సంవత్సరకరాయ నమః
ఓం మంత్రాయ నమః
ఓం ప్రమాణాయ నమః
                       80

 

ఓం పరమాయతపసే నమః
ఓం యోగినే నమః
ఓం యోజ్యాయ నమః
ఓం మహాబీజాయ నమః
ఓం మహారేతసే నమః
ఓం మహాబలాయ నమః
ఓం సువర్ణరేతసే నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం సుబీజాయ నమః
ఓం బీజవాహనాయ నమః
                   90

 

 ఓం దశబాహవే నమః
ఓం అనిమిశాయ నమః
ఓం నీలకంఠాయ నమః
ఓం ఉమాపతయే నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం స్వయంశ్రేష్ఠాయ నమః
ఓం బలవీరాయ నమః
ఓం అబలోగణాయ నమః
ఓం గణకర్త్రే నమః
ఓం గణపతయే నమః
                        100

 

ఓం దిగ్వాససే నమః
ఓం కామాయ నమః
ఓం మంత్రవిదే నమః
ఓం పరమాయ మంత్రాయ నమః
ఓం సర్వభావకరాయ నమః
ఓం హరాయ నమః
ఓం కమండలుధరాయ నమః
ఓం ధన్వినే నమః
ఓం బాణహస్తాయ నమః
ఓం కపాలవతే నమః
                         110

 

ఓం అశనయే నమః
ఓం శతఘ్నినే నమః
ఓం ఖడ్గినే నమః
ఓం పట్టిశినే నమః
ఓం ఆయుధినే నమః
ఓం మహతే నమః
ఓం స్రువహస్తాయ నమః
ఓం సురూపాయ నమః
ఓం తేజసే నమః
ఓం తేజస్కరాయ నిధయే నమః
               120

 

ఓం ఉష్ణీషిణే నమః

ఓం సువక్త్రాయ నమః

ఓం ఉదగ్రాయ నమః

ఓం వినతాయ నమః

ఓం దీర్ఘాయ నమః

ఓం హరికేశాయ నమః

ఓం సుతీర్థాయ నమః

ఓం కృష్ణాయ నమః

ఓం శృగాలరూపాయ నమః

ఓం సిద్ధార్థాయ నమః                          130

 

ఓం ముండాయ నమః

ఓం సర్వశుభంకరాయ నమః

ఓం అజాయ నమః

ఓం బహురూపాయ నమః

ఓం గంధధారిణే నమః

ఓం కపర్దినే నమః

ఓం ఉర్ధ్వరేతసే నమః

ఓం ఊర్ధ్వలింగాయ నమః

ఓం ఊర్ధ్వశాయినే నమః

ఓం నభస్థలాయ నమః                        140

 

ఓం త్రిజటినే నమః

ఓం చీరవాససే నమః

ఓం రుద్రాయ నమః

ఓం సేనాపతయే నమః

ఓం విభవే నమః

ఓం అహశ్చరాయ నమః

ఓం నక్తంచరాయ నమః

ఓం తిగ్మమన్యవే నమః

ఓం సువర్చసాయ నమః

ఓం గజఘ్నే నమః                             150

 

ఓం దైత్యఘ్నే నమః

ఓం కాలాయ నమః

ఓం లోకధాత్రే నమః

ఓం గుణాకరాయ నమః

ఓం సింహశార్దూలరూపాయ నమః

ఓం ఆర్ద్రచర్మాంబరావృతాయ నమః

ఓం కాలయోగినే నమః

ఓం మహానాదాయ నమః

ఓం సర్వకామాయ నమః

ఓం చతుష్పథాయ నమః                      160

 

ఓం నిశాచరాయ నమః

ఓం ప్రేతచారిణే నమః

ఓం భూతచారిణే నమః

ఓం మహేశ్వరాయ నమః

ఓం బహుభూతాయ నమః

ఓం బహుధరాయ నమః

ఓం స్వర్భానవే నమః

ఓం అమితాయ నమః

ఓం గతయే నమః

ఓం నృత్యప్రియాయ నమః                    170

 

ఓం నిత్యనర్తాయ నమః

ఓం నర్తకాయ నమః

ఓం సర్వలాలసాయ నమః

ఓం ఘోరాయ నమః

ఓం మహాతపసే నమః

ఓం పాశాయ నమః

ఓం నిత్యాయ నమః

ఓం గిరిరుహాయ నమః

ఓం నభసే నమః

ఓం సహస్రహస్తాయ నమః                    180

 

ఓం విజయాయ నమః

ఓం వ్యవసాయాయ నమః

ఓం అతంద్రితాయ నమః

ఓం అధర్షణాయ నమః

ఓం ధర్షణాత్మనే నమః

ఓం యజ్ఞఘ్నే నమః

ఓం కామనాశకాయ నమః

ఓం దక్ష్యాగపహారిణే నమః

ఓం సుసహాయ నమః

ఓం మధ్యమాయ నమః                        190

 

ఓం తేజోపహారిణే నమః

ఓం బలఘ్నే నమః

ఓం ముదితాయ నమః

ఓం అర్థాయ నమః

ఓం అజితాయ నమః

ఓం అవరాయ నమః

ఓం గంభీరఘోషయ నమః

ఓం గంభీరాయ నమః

ఓం గంభీరబలవాహనాయ నమః

ఓం న్యగ్రోధరూపాయ నమః                   200

 

ఓం న్యగ్రోధాయ నమః

ఓం వృక్షకర్ణస్థితాయ నమః

ఓం విభవే నమః

ఓం సుతీక్ష్ణదశనాయ నమః

ఓం మహాకాయాయ నమః

ఓం మహాననాయ నమః

ఓం విశ్వక్సేనాయ నమః

ఓం హరయే నమః

ఓం యజ్ఞాయ నమః

ఓం సంయుగాపీడవాహనాయ నమః         210

 

ఓం తీక్షణాతాపాయ నమః

ఓం హర్యశ్వాయ నమః

ఓం సహాయాయ నమః

ఓం కర్మకాలవిదే నమః

ఓం విష్ణుప్రసాదితాయ నమః

ఓం యజ్ఞాయ నమః

ఓం సముద్రాయ నమః

ఓం బడవాముఖాయ నమః

ఓం హుతాశనసహాయాయ నమః

ఓం ప్రశాంతాత్మనే నమః                      220

 

ఓం హుతాశనాయ నమః

ఓం ఉగ్రతేజసే నమః

ఓం మహాతేజసే నమః

ఓం జన్యాయ నమః

ఓం విజయకాలవిదే నమః

ఓం జ్యోతిషామయనాయ నమః

ఓం సిద్ధయే నమః

ఓం సర్వవిగ్రహాయ నమః

ఓం శిఖినే నమః

ఓం ముండినే నమః                           230

 

ఓం జటినే నమః

ఓం జ్వలినే నమః

ఓం మూర్తిజాయ నమః

ఓం మూర్ధజాయ నమః

ఓం బలినే నమః

ఓం వైనవినే నమః

ఓం పణవినే నమః

ఓం తాలినే నమః

ఓం ఖలినే నమః

ఓం కాలకటంకటాయ నమః                  240

 

ఓం నక్షత్రవిగ్రహమతయే నమః

ఓం గుణబుద్ధయే నమః

ఓం లయాయ నమః

ఓం అగమాయ నమః

ఓం ప్రజాపతయే నమః

ఓం విశ్వబాహవే నమః

ఓం విభాగాయ నమః

ఓం సర్వగాయ నమః

ఓం అముఖాయ నమః

ఓం విమోచనాయ నమః                      250

 

ఓం సుసరణాయ నమః

ఓం హిరణ్యకవచోద్భవాయ నమః

ఓం మేఢ్రజాయ నమః

ఓం బలచారిణే నమః

ఓం మహీచారిణే నమః

ఓం స్రుతాయ నమః

ఓం సర్వతూర్యవినోదినే నమః

ఓం సర్వతోద్యపరిగ్రహాయ నమః

ఓం వ్యాలరూపాయ నమః

ఓం గుహావాసినే నమః                        260

 

ఓం గుహాయ నమః

ఓం మాలినే నమః

ఓం తరంగవిదే నమః

ఓం త్రిదశాయ నమః

ఓం త్రికాలధృతే నమః

ఓం కర్మసర్వబంధవిమోచనాయ నమః

ఓం అసురేంద్రాణాంబంధనాయ నమః

ఓం యుధి శత్రువినాశనాయ నమః

ఓం సాంఖ్యప్రసాదాయ నమః

ఓం దుర్వాససే నమః                          270

 

ఓం సర్వసాధినిషేవితాయ నమః

ఓం ప్రస్కందనాయ నమః

ఓం యజ్ఞవిభాగవిదే నమః

ఓం అతుల్యాయ నమః

ఓం యజ్ఞవిభాగవిదే నమః

ఓం సర్వవాసాయ నమః

ఓం సర్వచారిణే నమః

ఓం దుర్వాససే నమః

ఓం వాసవాయ నమః

ఓం అమరాయ నమః                          280

 

ఓం హైమాయ నమః

ఓం హేమకరాయ నమః

ఓం నిష్కర్మాయ నమః

ఓం సర్వధారిణే నమః

ఓం ధరోత్తమాయ నమః

ఓం లోహితాక్షాయ నమః

ఓం మాక్షాయ నమః

ఓం విజయక్షాయ నమః

ఓం విశారదాయ నమః

ఓం సంగ్రహాయ నమః                        290

 

ఓం నిగ్రహాయ నమః

ఓం కర్త్రే నమః

ఓం సర్పచీరనివాసనాయ నమః

ఓం ముఖ్యాయ నమః

ఓం అముఖ్యాయ నమః

ఓం దేహాయ నమః

ఓం కాహలయే నమః

ఓం సర్వకామదాయ నమః

ఓం సర్వకాలప్రసాదయే నమః

ఓం సుబలాయ నమః                         300

 

ఓం బలరూపధృతే నమః

ఓం సర్వకామవరాయ నమః

ఓం సర్వదాయ నమః

ఓం సర్వతోముఖాయ నమః

ఓం ఆకాశనిర్విరూపాయ నమః

ఓం నిపాతినే నమః

ఓం అవశాయ నమః

ఓం ఖగాయ నమః

ఓం రౌద్రరూపాయ నమః

ఓం అంశవే నమః                             310

 

ఓం ఆదిత్యాయ నమః

ఓం బహురశ్మయే నమః

ఓం సువర్చసినే నమః

ఓం వసువేగాయ నమః

ఓం మహావేగాయ నమః

ఓం మనోవేగాయ నమః

ఓం నిశాచరాయ నమః

ఓం సర్వవాసినే నమః

ఓం శ్రియావాసినే నమః

ఓం ఉపదేశకరాయ నమః                     320

 

ఓం అకరాయ నమః

ఓం మునయే నమః

ఓం ఆత్మనిరాలోకాయ నమః

ఓం సంభగ్నాయ నమః

ఓం సహస్రదాయ నమః

ఓం పక్షిణే నమః

ఓం పక్షరూపాయ నమః

ఓం అతిదీప్తాయ నమః

ఓం విశాంపతయే నమః

ఓం ఉన్మాదాయ నమః                        330

 

ఓం మదనాయ నమః

ఓం కామాయ నమః

ఓం అశ్వత్థాయ నమః

ఓం అర్థకరాయ నమః

ఓం యశసే నమః

ఓం వామదేవాయ నమః

ఓం వామాయ నమః

ఓం ప్రాచే నమః

ఓం దక్షిణాయ నమః

ఓం వామనాయ నమః                         340

 

ఓం సిద్ధయోగినే నమః

ఓం మహర్శయే నమః

ఓం సిద్ధార్థాయ నమః

ఓం సిద్ధసాధకాయ నమః

ఓం భిక్షవే నమః

ఓం భిక్షురూపాయ నమః

ఓం విపణాయ నమః

ఓం మృదవే నమః

ఓం అవ్యయాయ నమః

ఓం మహాసేనాయ నమః                      350

 

ఓం విశాఖాయ నమః

ఓం షష్టిభాగాయ నమః

ఓం గవాం పతయే నమః

ఓం వజ్రహస్తాయ నమః

ఓం విష్కంభినే నమః

ఓం చమూస్తంభనాయ నమః

ఓం వృత్తావృత్తకరాయ నమః

ఓం తాలాయ నమః

ఓం మధవే నమః

ఓం మధుకలోచనాయ నమః                  360

 

ఓం వాచస్పత్యాయ నమః

ఓం వాజసేనాయ నమః

ఓం నిత్యమాశ్రితపూజితాయ నమః

ఓం బ్రహ్మచారిణే నమః

ఓం లోకచారిణే నమః

ఓం సర్వచారిణే నమః

ఓం విచారవిదే నమః

ఓం ఈశానాయ నమః

ఓం ఈశ్వరాయ నమః

ఓం కాలాయ నమః                            370

 

ఓం నిశాచారిణే నమః

ఓం పినాకభృతే నమః

ఓం నిమిత్తస్థాయ నమః

ఓం నిమిత్తాయ నమః

ఓం నందయే నమః

ఓం నందికరాయ నమః

ఓం హరయే నమః

ఓం నందీశ్వరాయ నమః

ఓం నందినే నమః

ఓం నందనాయ నమః                         380

 

ఓం నందివర్ధనాయ నమః

ఓం భగహారిణే నమః

ఓం నిహంత్రే నమః

ఓం కలాయ నమః

ఓం బ్రహ్మణే నమః

ఓం పితామహాయ నమః

ఓం చతుర్ముఖాయ నమః

ఓం మహాలింగాయ నమః

ఓం చారులింగాయ నమః

ఓం లింగాధ్యాక్షాయ నమః                    390

 

ఓం సురాధ్యక్షాయ నమః

ఓం యోగాధ్యక్షాయ నమః

ఓం యుగావహాయ నమః

ఓం బీజాధ్యక్షాయ నమః

ఓం బీజకర్త్రే నమః

ఓం అధ్యాత్మానుగతాయ నమః

ఓం బలాయ నమః

ఓం ఇతిహాసాయ నమః

ఓం సకల్పాయ నమః

ఓం గౌతమాయ నమః                         400

 

ఓం నిశాకరాయ నమః

ఓం దంభాయ నమః

ఓం అదంభాయ నమః

ఓం వైదంభాయ నమః

ఓం వశ్యాయ నమః

ఓం వశకరాయ నమః

ఓం కలయే నమః

ఓం లోకకర్త్రే నమః

ఓం పశుపతయే నమః

ఓం మహాకర్త్రే నమః                           410

 

ఓం అనౌషధాయ నమః

ఓం అక్షరాయ నమః

ఓం పరమాయ బ్రహ్మణే నమః

ఓం బలవతే నమః

ఓం శక్రాయ నమః

ఓం నిత్యై నమః

ఓం అనిత్యై నమః

ఓం శుద్ధాత్మనే నమః

ఓం శుద్ధాయ నమః

ఓం మాన్యాయ నమః                          420

 

ఓం గతాగతాయ నమః

ఓం బహుప్రసాదాయ నమః

ఓం సుస్వప్నాయ నమః

ఓం దర్పణాయ నమః

ఓం అమిత్రజితే నమః

ఓం వేదకారాయ నమః

ఓం మంత్రకారాయ నమః

ఓం విదుషే నమః

ఓం సమరమర్దనాయ నమః

ఓం మహామేఘనివాసినే నమః                 430

 

ఓం మహాఘోరాయ నమః

ఓం వశినే నమః

ఓం కరాయ నమః

ఓం అగ్నిజ్వాలాయ నమః

ఓం మహాజ్వాలాయ నమః

ఓం అతిధూమ్రాయ నమః

ఓం హుతాయ నమః

ఓం హవిషే నమః

ఓం వృషణాయ నమః

ఓం శంకరాయ నమః                         440

 

ఓం నిత్యం వర్చస్వినే నమః

ఓం ధూమకేతనాయ నమః

ఓం నీలాయ నమః

ఓం అంగలుబ్ధాయ నమః

ఓం శోభనాయ నమః

ఓం నిరవగ్రహాయ నమః

ఓం స్వస్తిదాయ నమః

ఓం స్వస్తిభావాయ నమః

ఓం భాగినే నమః

ఓం భాగకరాయ నమః                        450

 

ఓం లఘవే నమః

ఓం ఉత్సంగాయ నమః

ఓం మహాంగాయ నమః

ఓం మహాగర్భపరాయణాయ నమః

ఓం కృష్ణవర్ణాయ నమః

ఓం సువర్ణాయ నమః

ఓం సర్వదేహినాం ఇంద్రియాయ నమః

ఓం మహాపాదాయ నమః

ఓం మహాహస్తాయ నమః

ఓం మహాకాయాయ నమః                    460

 

ఓం మహాయశసే నమః

ఓం మహామూర్ధ్నే నమః

ఓం మహామాత్రాయ నమః

ఓం మహానేత్రాయ నమః

ఓం నిశాలయాయ నమః

ఓం మహాంతకాయ నమః

ఓం మహాకర్ణాయ నమః

ఓం మహోష్ఠాయ నమః

ఓం మహాహణవే నమః

ఓం మహానాసాయ నమః                      470

 

ఓం మహాకంబవే నమః

ఓం మహాగ్రీవాయ నమః

ఓం శ్మశానభాజే నమః

ఓం మహావక్షసే నమః

ఓం మహోరస్కాయ నమః

ఓం అంతరాత్మనే నమః

ఓం మృగాలయాయ నమః

ఓం లంబనాయ నమః

ఓం లంబితోష్ఠాయ నమః

ఓం మహామాయాయ నమః                   480

 

ఓం పయోనిధయే నమః

ఓం మహాదంతాయ నమః

ఓం మహాదంష్ట్రాయ నమః

ఓం మహజిహ్వాయ నమః

ఓం మహాముఖాయ నమః

ఓం మహానఖాయ నమః

ఓం మహారోమాయ నమః

ఓం మహాకోశాయ నమః

ఓం మహాజటాయ నమః

ఓం ప్రసన్నాయ నమః                         490

 

ఓం ప్రసాదాయ నమః

ఓం ప్రత్యయాయ నమః

ఓం గిరిసాధనాయ నమః

ఓం స్నేహనాయ నమః

ఓం అస్నేహనాయ నమః

ఓం అజితాయ నమః

ఓం మహామునయే నమః

ఓం వృక్షాకారాయ నమః

ఓం వృక్షకేతవే నమః

ఓం అనలాయ నమః                          500

 

ఓం వాయువాహనాయ నమః

ఓం గండలినే నమః

ఓం మేరుధామ్నే నమః

ఓం దేవాధిపతయే నమః

ఓం అథర్వశీర్షాయ నమః

ఓం సామాస్యాయ నమః

ఓం ఋక్సహస్రామితేక్షణాయ నమః

ఓం యజుః పాద భుజాయ నమః

ఓం గుహ్యాయ నమః

ఓం ప్రకాశాయ నమః                         510

 

ఓం జంగమాయ నమః

ఓం అమోఘార్థాయ నమః

ఓం ప్రసాదాయ నమః

ఓం అభిగమ్యాయ నమః

ఓం సుదర్శనాయ నమః

ఓం ఉపకారాయ నమః

ఓం ప్రియాయ నమః

ఓం సర్వాయ నమః

ఓం కనకాయ నమః

ఓం కంచనచ్ఛవయే నమః                    520

 

ఓం నాభయే నమః

ఓం నందికరాయ నమః

ఓం భావాయ నమః

ఓం పుష్కరస్థాపతయే నమః

ఓం స్థిరాయ నమః

ఓం ద్వాదశాయ నమః

ఓం త్రాసనాయ నమః

ఓం ఆద్యాయ నమః

ఓం యజ్ఞాయ నమః

ఓం యజ్ఞసమాహితాయ నమః                530

 

ఓం నక్తం నమః

ఓం కలయే నమః

ఓం కాలాయ నమః

ఓం మకరాయ నమః

ఓం కాలపూజితాయ నమః

ఓం సగణాయ నమః

ఓం గణకారాయ నమః

ఓం భూతవాహనసారథయే నమః

ఓం భస్మశయాయ నమః

ఓం భస్మగోప్త్రే నమః                           540

 

ఓం భస్మభూతాయ నమః

ఓం తరవే నమః

ఓం గణాయ నమః

ఓం లోకపాలాయ నమః

ఓం అలోకాయ నమః

ఓం మహాత్మనే నమః

ఓం సర్వపూజితాయ నమః

ఓం శుక్లాయ నమః

ఓం త్రిశుక్లాయ నమః

ఓం సంపన్నాయ నమః                        550

 

ఓం శుచయే నమః

ఓం భూతనిషేవితాయ నమః

ఓం ఆశ్రమస్థాయ నమః

ఓం క్రియావస్థాయ నమః

ఓం విశ్వకర్మమతయే నమః

ఓం వరాయ నమః

ఓం విశాలశాఖాయ నమః

ఓం తామ్రోష్ఠాయ నమః

ఓం అంబుజాలాయ నమః

ఓం సునిశ్చలాయ నమః                      560

 

ఓం కపిలాయ నమః

ఓం కపిశాయ నమః

ఓం శుక్లాయ నమః

ఓం అయుశే నమః

ఓం పరాయ నమః

ఓం అపరాయ నమః

ఓం గంధర్వాయ నమః

ఓం అదితయే నమః

ఓం తార్క్ష్యాయ నమః

ఓం సువిజ్ఞేయాయ నమః                      570

 

ఓం సుశారదాయ నమః

ఓం పరశ్వధాయుధాయ నమః

ఓం దేవాయ నమః

ఓం అనుకారిణే నమః

ఓం సుబాంధవాయ నమః

ఓం తుంబవీణాయ నమః

ఓం మహాక్రోధాయా నమః

ఓం ఊర్ధ్వరేతసే నమః

ఓం జలేశయాయ నమః

ఓం ఉగ్రాయ నమః                            580

 

ఓం వశంకరాయ నమః

ఓం వంశాయ నమః

ఓం వంశనాదాయ నమః

ఓం అనిందితాయ నమః

ఓం సర్వాంగరూపాయ నమః

ఓం మాయావినే నమః

ఓం సుహృదాయ నమః

ఓం అనిలాయ నమః

ఓం అనలాయ నమః

ఓం బంధనాయ నమః                         590

 

ఓం బంధకర్త్రే నమః

ఓం సుబంధనవిమోచనాయ నమః

ఓం సయజ్ఞారయే నమః

ఓం సకామారయే నమః

ఓం మహాదంశ్ట్రాయ నమః

ఓం మహాయుధాయ నమః

ఓం బహుధానిందితాయ నమః

ఓం శర్వాయ నమః

ఓం శంకరాయ నమః

ఓం శంకరాయ నమః                         600

 

ఓం అధనాయ నమః

ఓం అమరేశాయ నమః

ఓం మహాదేవాయ నమః

ఓం విశ్వదేవాయ నమః

ఓం సురారిఘ్నే నమః

ఓం అహిర్బుధ్న్యాయ నమః

ఓం అనిలాభాయ నమః

ఓం చేకితానాయ నమః

ఓం హవిషే నమః

ఓం అజైకపాతే నమః                          610

 

ఓం కాపాలినే నమః

ఓం త్రిశంకవే నమః

ఓం అజితాయ నమః

ఓం శివాయ నమః

ఓం ధన్వంతరయే నమః

ఓం ధూమకేతవే నమః

ఓం స్కందాయ నమః

ఓం వైశ్రవణాయ నమః

ఓం ధాత్రే నమః

ఓం శక్రాయ నమః                            620

 

ఓం విష్ణవే నమః

ఓం మిత్రాయ నమః

ఓం త్వష్ట్రే నమః

ఓం ధృవాయ నమః

ఓం ధరాయ నమః

ఓం ప్రభావాయ నమః

ఓం సర్వగాయ వాయవే నమః

ఓం అర్యమ్నే నమః

ఓం సవిత్రే నమః

ఓం రవయే నమః                             630

 

ఓం ఉషంగవే నమః

ఓం విధాత్రే నమః

ఓం మాంధాత్రే నమః

ఓం భూతభావనాయ నమః

ఓం విభవే నమః

ఓం వర్ణవిభావినే నమః

ఓం సర్వకామగుణావహాయ నమః

ఓం పద్మనాభాయ నమః

ఓం మహాగర్భాయ నమః

ఓం చంద్రవక్త్రాయ నమః                      640

 

ఓం అనిలాయ నమః

ఓం అనలాయ నమః

ఓం బలవతే నమః

ఓం ఉపశాంతాయ నమః

ఓం పురాణాయ నమః

ఓం పుణ్యచంచవే నమః

ఓం యే నమః

ఓం కురుకర్త్రే నమః

ఓం కురువాసినే నమః

ఓం కురుభూతాయ నమః                     650

 

ఓం గుణౌషధాయ నమః

ఓం సర్వాశయాయ నమః

ఓం దర్భచారిణే నమః

ఓం సర్వేషం ప్రాణినాం పతయే నమః

ఓం దేవదేవాయ నమః

ఓం సుఖాసక్తాయ నమః

ఓం సతే నమః

ఓం అసతే నమః

ఓం సర్వరత్నవిదే నమః

ఓం కైలాసగిరివాసినే నమః                    660

 

ఓం హిమవద్గిరిసంశ్రయాయ నమః

ఓం కూలహారిణే నమః

ఓం కులకర్త్రే నమః

ఓం బహువిద్యాయ నమః

ఓం బహుప్రదాయ నమః

ఓం వణిజాయ నమః

ఓం వర్ధకినే నమః

ఓం వృక్షాయ నమః

ఓం వకిలాయ నమః

ఓం చందనాయ నమః                        670

 

ఓం ఛదాయ నమః

ఓం సారగ్రీవాయ నమః

ఓం మహాజత్రవే నమః

ఓం అలోలాయ నమః

ఓం మహౌషధాయ నమః

ఓం సిద్ధార్థకారిణే నమః

ఓం సిద్ధార్థశ్ఛందోవ్యాకరణోత్తరాయ నమః

ఓం సింహనాదాయ నమః

ఓం సింహదంష్ట్రాయ నమః

ఓం సింహగాయ నమః                        680

 

ఓం సింహవాహనాయ నమః

ఓం ప్రభావాత్మనే నమః

ఓం జగత్కాలస్థాలాయ నమః

ఓం లోకహితాయ నమః

ఓం తరవే నమః

ఓం సారంగాయ నమః

ఓం నవచక్రాంగాయ నమః

ఓం కేతుమాలినే నమః

ఓం సభావనాయ నమః

ఓం భూతాలయాయ నమః                    690

 

ఓం భూతపతయే నమః

ఓం అహోరాత్రాయ నమః

ఓం అనిందితాయ నమః

ఓం సర్వభూతానాం వాహిత్రే నమః

ఓం నిలయాయ నమః

ఓం విభవే నమః

ఓం భవాయ నమః

ఓం అమోఘాయ నమః

ఓం సంయతాయ నమః

ఓం అశ్వాయ నమః                           700

 

ఓం భోజనాయ నమః

ఓం ప్రాణధారణాయ నమః

ఓం ధృతిమతే నమః

ఓం మతిమతే నమః

ఓం దక్షాయ నమః

ఓం సత్కృతాయ నమః

ఓం యుగాధిపాయ నమః

ఓం గోపాలయే నమః

ఓం గోపతయే నమః

ఓం గ్రామాయ నమః                          710

 

ఓం గోచర్మవసనాయ నమః

ఓం హరయే నమః

ఓం హిరణ్యబాహవే నమః

ఓం ప్రవేశినాం గుహాపాలాయ నమః

ఓం ప్రకృష్టారయే నమః

ఓం మహాహర్శాయ నమః

ఓం జితకామాయ నమః

ఓం జితేంద్రియాయ నమః

ఓం గాంధారాయ నమః

ఓం సువాసాయ నమః                        720

 

ఓం తపస్సక్తాయ నమః

ఓం రతయే నమః

ఓం నరాయ నమః

ఓం మహాగీతాయ నమః

ఓం మహానృత్యాయ నమః

ఓం అప్సరోగణసేవితాయ నమః

ఓం మహాకేతవే నమః

ఓం మహాధాతవే నమః

ఓం నైకసానుచరాయ నమః

ఓం చలాయ నమః                            730

 

ఓం ఆవేదనీయాయ నమః

ఓం ఆదేశాయ నమః

ఓం సర్వగంధసుఖాహవాయ నమః

ఓం తోరణాయ నమః

ఓం తారణాయ నమః

ఓం వాతాయ నమః

ఓం పరిధీనే నమః

ఓం పతిఖేచరాయ నమః

ఓం సంయోగాయ వర్ధనాయ నమః

ఓం వృద్ధాయ నమః                           740

 

ఓం అతివృద్ధాయ నమః

ఓం గుణాధికాయ నమః

ఓం నిత్యమాత్మసహాయాయ నమః

ఓం దేవాసురపతయే నమః

ఓం పతయే నమః

ఓం యుక్తాయ నమః

ఓం యుక్తబాహవే నమః

ఓం దివిసుపర్ణోదేవాయ నమః

ఓం ఆషాఢాయ నమః

ఓం సుషాఢాయ నమః                         750

 

ఓం ధ్రువాయ నమః

ఓం హరిణాయ నమః

ఓం హరాయ నమః

ఓం ఆవర్తమానేభ్యోవపుషే నమః

ఓం వసుశ్రేష్ఠాయ నమః

ఓం మహాపథాయ నమః

ఓం శిరోహారిణే నమః

ఓం సర్వలక్షణలక్షితాయ నమః

ఓం అక్షాయ రథయోగినే నమః

ఓం సర్వయోగినే నమః                        760

 

ఓం మహాబలాయ నమః

ఓం సమామ్నాయాయ నమః

ఓం అస్మామ్నాయాయ నమః

ఓం తీర్థదేవాయ నమః

ఓం మహారథాయ నమః

ఓం నిర్జీవాయ నమః

ఓం జీవనాయ నమః

ఓం మంత్రాయ నమః

ఓం శుభాక్షాయ నమః

ఓం బహుకర్కశాయ నమః                    770

 

ఓం రత్నప్రభూతాయ నమః

ఓం రత్నాంగాయ నమః

ఓం మహార్ణవనిపానవిదే నమః

ఓం మూలాయ నమః

ఓం విశాలాయ నమః

ఓం అమృతాయ నమః

ఓం వ్యక్తావ్యక్తాయ నమః

ఓం తపోనిధయే నమః

ఓం ఆరోహణాయ నమః

ఓం అధిరోహాయ నమః                       780

 

ఓం శీలధారిణే నమః

ఓం మహాయశసే నమః

ఓం సేనాకల్పాయ నమః

ఓం మహాకల్పాయ నమః

ఓం యోగాయ నమః

ఓం యుగకరాయ నమః

ఓం హరయే నమః

ఓం యుగరూపాయ నమః

ఓం మహారూపాయ నమః

ఓం మహానాగహనాయ నమః                 790

 

ఓం వధాయ నమః

ఓం న్యాయనిర్వపణాయ నమః

ఓం పాదాయ నమః

ఓం పండితాయ నమః

ఓం అచలోపమాయ నమః

ఓం బహుమాలాయ నమః

ఓం మహామాలాయ నమః

ఓం శశినే హరసులోచనాయ నమః

ఓం విస్తారాయ లవణాయ కూపాయ నమః

ఓం త్రియుగాయ నమః                        800

 

ఓం సఫలోదయాయ నమః

ఓం త్రిలోచనాయ నమః

ఓం విషణ్ణాంగాయ నమః

ఓం మణివిద్ధాయ నమః

ఓం జటాధరాయ నమః

ఓం బిందవే నమః

ఓం విసర్గాయ నమః

ఓం సుముఖాయ నమః

ఓం శరాయ నమః

ఓం సర్వాయుధాయ నమః                    810

 

ఓం సహాయ నమః

ఓం నివేదనాయ నమః

ఓం సుఖాజాతాయ నమః

ఓం సుగంధారాయ నమః

ఓం మహాధనుషే నమః

ఓం గంధపాలినే భగవతే నమః

ఓం సర్వకర్మణాం ఉత్థానాయ నమః

ఓం మంథానాయ బహులవాయవే నమః

ఓం సకలాయ నమః

ఓం సర్వలోచనాయ నమః                    820

 

ఓం తలస్తాలాయ నమః

ఓం కరస్థాలినే నమః

ఓం ఊర్ధ్వసంహననాయ నమః

ఓం మహతే నమః

ఓం ఛత్రాయ నమః

ఓం సుఛత్రాయ నమః

ఓం విరవ్యాతలోకాయ నమః

ఓం సర్వాశ్రయాయ క్రమాయ నమః

ఓం ముండాయ నమః

ఓం విరూపాయ నమః                         830

 

ఓం వికృతాయ నమః

ఓం దండినే నమః

ఓం కుండినే నమః

ఓం వికుర్వణాయ నమః

ఓం హర్యక్షాయ నమః

ఓం కకుభాయ నమః

ఓం వజ్రిణే నమః

ఓం శతజిహ్వాయ నమః

ఓం సహస్రపాదే నమః

ఓం సహస్రముర్ధ్నే నమః                       840

 

ఓం దేవేంద్రాయ సర్వదేవమయాయ నమః

ఓం గురవే నమః

ఓం సహస్రబాహవే నమః

ఓం సర్వాంగాయ నమః

ఓం శరణ్యాయ నమః

ఓం సర్వలోకకృతే నమః

ఓం పవిత్రాయ నమః

ఓం త్రికకుడే మంత్రాయ నమః

ఓం కనిష్ఠాయ నమః

ఓం కృష్ణపింగలాయ నమః                    850

 

ఓం బ్రహ్మదండవినిర్మాత్రే నమః

ఓం శతఘ్నీపాశ శక్తిమతే నమః

ఓం పద్మగర్భాయ నమః

ఓం మహాగర్భాయ నమః

ఓం బ్రహ్మగర్భాయ నమః

ఓం జలోద్భవాయ నమః

ఓం గభస్తయే నమః

ఓం బ్రహ్మకృతే నమః

ఓం బ్రహ్మిణే నమః

ఓం బ్రహ్మవిదే నమః                          860

 

ఓం బ్రాహ్మణాయ నమః

ఓం గతయే నమః

ఓం అనంతరూపాయ నమః

ఓం నైకాత్మనే నమః

ఓం స్వయంభువ తిగ్మతేజసే నమః

ఓం ఊర్ధ్వగాత్మనే నమః

ఓం పశుపతయే నమః

ఓం వాతరంహాయ నమః

ఓం మనోజవాయ నమః

ఓం చందనినే నమః                           870

 

ఓం పద్మనాలాగ్రాయ నమః

ఓం సురభ్యుత్తరణాయ నమః

ఓం నరాయ నమః

ఓం కర్ణికారమహాస్రగ్విణే నమః

ఓం నీలమౌలయే నమః

ఓం పినాకధృతే నమః

ఓం ఉమాపతయే నమః

ఓం ఉమాకాంతాయ నమః

ఓం జాహ్నవీభృతే నమః

ఓం ఉమాధవాయ నమః                      880

 

ఓం వరాయ వరాహాయ నమః

ఓం వరదాయ నమః

ఓం వరేణ్యాయ నమః

ఓం సుమహాస్వనాయ నమః

ఓం మహాప్రసాదాయ నమః

ఓం దమనాయ నమః

ఓం శత్రుఘ్నే నమః

ఓం శ్వేతపింగలాయ నమః

ఓం ప్రీతాత్మనే నమః

ఓం పరమాత్మనే నమః                        890

 

ఓం ప్రయతాత్మానే నమః

ఓం ప్రధానధృతే నమః

ఓం సర్వపార్శ్వముఖాయ నమః

ఓం త్ర్యక్షాయ నమః

ఓం ధర్మసాధారణో వరాయ నమః

ఓం చరాచరాత్మనే నమః

ఓం సూక్ష్మాత్మనే నమః

ఓం అమృతాయ గోవృషేశ్వరాయ నమః

ఓం సాధ్యర్షయే నమః

ఓం వసురాదిత్యాయ నమః                    900

 

ఓం వివస్వతే సవితామృతాయ నమః

ఓం వ్యాసాయ నమః

ఓం సర్గాయ సుసంక్షేపాయ విస్తరాయ నమః

ఓం పర్యాయోనరాయ నమః

ఓం ఋతవే నమః

ఓం సంవత్సరాయ నమః

ఓం మాసాయ నమః

ఓం పక్షాయ నమః

ఓం సంఖ్యాసమాపనాయ నమః

ఓం కలాభ్యో నమః                            910

 

ఓం కాష్ఠాభ్యో నమః

ఓం లవేభ్యో నమః

ఓం మాత్రాభ్యో నమః

ఓం ముహూర్తాహః క్షపాభ్యో నమః

ఓం క్షణేభ్యో నమః

ఓం విశ్వక్షేత్రాయ నమః

ఓం ప్రజాబీజాయ నమః

ఓం లింగాయ నమః

ఓం ఆద్యాయ నిర్గమాయ నమః

ఓం సతే నమః                                 920

 

ఓం అసతే నమః

ఓం వ్యక్తాయ నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం పిత్రే నమః

ఓం మాత్రే నమః

ఓం పితామహాయ నమః

ఓం స్వర్గద్వారాయ నమః

ఓం ప్రజాద్వారాయ నమః

ఓం మోక్షద్వారాయ నమః

ఓం త్రివిష్టపాయ నమః                        930

 

ఓం నిర్వాణాయ నమః

ఓం హ్లాదనాయ నమః

ఓం బ్రహ్మలోకాయ నమః

ఓం పరాయై గత్యై నమః

ఓం దేవాసుర వినిర్మాత్రే నమః

ఓం దేవాసురపరాయణాయ నమః

ఓం దేవాసురగురవే నమః

ఓం దేవాయ నమః

ఓం దేవాసుర నమస్కృతాయ నమః

ఓం దేవాసుర మహామాత్రాయ నమః         940

 

ఓం దేవాసుర గణాశ్రయాయ నమః

ఓం దేవాసురగణాధ్యక్షాయ నమః

ఓం దేవాసుర గణాగృణ్యై నమః

ఓం దేవాతిదేవాయ నమః

ఓం దేవర్శయే నమః

ఓం దేవాసురవరప్రదాయ నమః

ఓం దేవాసురేశ్వరాయ నమః

ఓం విశ్వాయ నమః

ఓం దేవాసురమహేశ్వరాయ నమః

ఓం సర్వదేవమయాయ నమః                 950

 

ఓం అచింత్యాయ నమః

ఓం దేవతాత్మనే నమః

ఓం ఆత్మసంభవాయ నమః

ఓం ఉద్భిదే నమః

ఓం త్రివిక్రమాయ నమః

ఓం వైద్యాయ నమః

ఓం విరజాయ నమః

ఓం నీరజాయ నమః

ఓం అమరాయ నమః

ఓం ఈడ్యాయ నమః                           960

 

ఓం హస్తీశ్వరాయ నమః

ఓం వ్యఘ్రాయ నమః

ఓం దేవసింహాయ నమః

ఓం నరఋషభాయ నమః

ఓం విబుధాయ నమః

ఓం అగ్రవరాయ నమః

ఓం సూక్ష్మాయ నమః

ఓం సర్వదేవాయ నమః

ఓం తపోమయాయ నమః

ఓం సుయుక్తాయ నమః                       970

 

ఓం శిభనాయ నమః

ఓం వజ్రిణే నమః

ఓం ప్రాసానాం ప్రభవాయ నమః

ఓం అవ్యయాయ నమః

ఓం గుహాయ నమః

ఓం కాంతాయ నమః

ఓం నిజాయ సర్గాయ నమః

ఓం పవిత్రాయ నమః

ఓం సర్వపావనాయ నమః

ఓం శృంగిణే నమః                            980

 

ఓం శృంగప్రియాయ నమః

ఓం బభ్రువే నమః

ఓం రాజరాజాయ నమః

ఓం నిరామయాయ నమః

ఓం అభిరామాయ నమః

ఓం సురగణాయ నమః

ఓం విరామాయ నమః

ఓం సర్వసాధనాయ నమః

ఓం లలాటాక్షాయ నమః

ఓం విశ్వదేవాయ నమః                       990

 

ఓం హరిణాయ నమః

ఓం బ్రహ్మవర్చసాయ నమః

ఓం స్థావరాణాం పతయే నమః

ఓం నియమేంద్రియవర్ధనాయ నమః

ఓం సిద్ధార్థాయ నమః

ఓం సిద్ధభూతార్థాయ నమః

ఓం అచింత్యాయ నమః

ఓం సత్యవ్రతాయ నమః

ఓం శుచయే నమః

ఓం వ్రతాధిపాయ నమః                       1000

 

ఓం పరస్మై నమః

ఓం బ్రహ్మణే నమః

ఓం భక్తానాం పరమాయై గతయే నమః

ఓం విముక్తాయ నమః

ఓం ముక్తతేజసే నమః

ఓం శ్రీమతే నమః

ఓం శ్రీవర్ధనాయ నమః

ఓం జగతే నమః                               1008

 

|| ఇతి శ్రీ శివ సహస్రనామావళి సమాప్తం ||