Mahagauri Stotram – శ్రీ మహాగౌరీ స్తోత్రం


Mahagauri Stotram – శ్రీ మహాగౌరీ స్తోత్రం

 

సర్వసంకట హన్త్రీ త్వమ్హీ ధన ఐశ్వర్య ప్రదయానీమ్ |

జ్ఞానదా చతుర్వేదమయీ మహాగౌరీ ప్రణమామ్యహం || 1 ||

 

సుఖ శాన్తిదాత్రీ ధన ధాన్య ప్రదయానీమ్ |

డమరువాద్య ప్రియా ఆద్య మహాగౌరీ ప్రణమామ్యహం || 2 ||

 

త్రైలోక్యమంగళా త్వమ్హీ తాపత్రాయ హరిణీమ్ |

వదదం చైతన్యమయీ మహాగౌరీ ప్రణమామ్యహం || 3 ||

 

|| ఇతి శ్రీ మహాగౌరీ స్తోత్రం సమాప్తం ||