Durga Devi Puja Vidhanam - శ్రీ దుర్గా దేవి షోడశోపచార పూజ


Durga Devi Puja Vidhanam - శ్రీ దుర్గా దేవి షోడశోపచార పూజ

 

శ్రీ దుర్గా షోడశోపచార పూజ

పునః సంకల్పం

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ జగదంబా ప్రసాదేన సర్వాపన్నివృత్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం, మమ సమస్త వ్యాధినాశనద్వారా క్షిప్రమేవారోగ్యప్రాప్త్యర్థం, గ్రహపీడా నివారణార్థం, పిశాచోపద్రవాది సర్వారిష్ట నివారణార్థం క్షేమాయుః సకల ఐశ్వర్య సిద్ధ్యర్థం శ్రీమహాకాళీ, శ్రీమహాలక్ష్మీ, శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీ దుర్గా పరాదేవీ ప్రీత్యర్థం, సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైశ్చ సంభవతా నియమేన సంభవితా ప్రాకారేణ శ్రీసూక్త విధానేన యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||

 

ప్రాణప్రతిష్ఠ

ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:

పున॑: ప్రా॒ణమి॒హ నోధేహి॒ భోగమ్ |

జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చరన్త॒

మను॑మతే మృ॒డయానః స్వ॒స్తి ||

అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:

ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||

 

అస్మిన్ బింబే సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం పతిపుత్రపరివార సమేతం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవీ ఆవాహితా భవ స్థాపితా భవ | సుప్రసన్నో భవ వరదా భవ | స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద ||

 

స్వామిని శ్రీజగన్మాతా యావత్పూజావసానకమ్ |

తావత్త్వం ప్రీతిభావేన బింబేఽస్మిన్ సన్నిధిం కురు ||

 

ధ్యానం-

ఖడ్గం చక్రగదేషు చాపపరిఘాన్ శూలం భుశుండీం శిరః

శంఖం సందధతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతామ్ |

నీలాశ్మద్యుతిమాస్యపాదదశకాం సేవే మహాకాళికాం

యామస్తౌత్ స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభమ్ || 1 ||

 

అక్షస్రక్పరశూగదేషుకులిశం పద్మం ధనుః కుండికాం

దండం శక్తిమసిం చ చర్మ జలజం ఘంటాం సురాభాజనమ్ |

శూలం పాశసుదర్శనే చ దధతీం హస్తైః ప్రవాళప్రభాం

సేవే సైరిభమర్దినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితామ్ || 2 ||

 

ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుః సాయకం

హస్తాబ్జైర్దధతీం ఘనాంతవిలసచ్ఛీతాంశుతుల్యప్రభామ్ |

గౌరీదేహసముద్భవాం త్రిజగతామాధారభూతాం మహా-

-పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్దినీమ్ || 3 ||

 

సింహస్థా శశిశేఖరా మరకతప్రఖ్యైశ్చతుర్భిర్భుజైః

శంఖం చక్ర ధనుః శరాంశ్చ దధతీ నేత్రైస్త్రిభిః శోభితా |

ఆముక్తాంగద హార కంకణరణత్కాంచీరణన్నూపురా

దుర్గా దుర్గతిహారిణీ భవతు నో రత్నోల్లసత్కుండలా || 4 ||

 

| ఓం శ్రీమహాకాళీ, శ్రీమహాలక్ష్మీ, శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః ధ్యాయామి |

 

ఆవాహనం-

హిర॑ణ్యవర్ణా॒o హరి॑ణీం సువ॒ర్ణ ర॑జత॒స్ర॑జామ్ |

చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒మావ॑హ || 1 ||

ఆగచ్ఛ వరదే దేవి దైత్యదర్పవినాశిని |

పూజాం గృహాణ సుముఖి నమస్తే శంకరప్రియే || 2 ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః ఆవాహయామి |

 

ఆసనం-

తాం మ॒ ఆ వ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీమ్ |

యస్యా॒o హిర॑ణ్యం వి॒న్దేయ॒o గామశ్వ॒o పురు॑షాన॒హమ్ ||

అనేకరత్నసంయుక్తం నానామణిగణాన్వితమ్ |

ఇదం హేమమయం దివ్యమాసనం ప్రతిగృహ్యతామ్ ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః నవరత్నఖచిత సువర్ణసింహాసనం సమర్పయామి |

 

పాద్యం-

అ॒శ్వ॒పూ॒ర్వాం ర॑థమ॒ధ్యాం హ॒స్తినా॑ద ప్ర॒బోధి॑నీమ్ |

శ్రియ॑o దే॒వీముప॑హ్వయే॒ శ్రీర్మా॑ దే॒వీ జు॑షతామ్ || 1 ||

గంగాదిసర్వతీర్థేభ్య ఆనీతం తోయముత్తమమ్ |

పాద్యార్థం తే ప్రదాస్యామి గృహాణ పరమేశ్వరి || 2 ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి |

 

అర్ఘ్యం-

కా॒o సోస్మి॒తాం హిర॑ణ్యప్రాకారామా॒ర్ద్రాం జ్వల॑న్తీం తృ॒ప్తాం త॒ర్పయ॑న్తీమ్ |

ప॒ద్మే॒స్థి॒తాం ప॒ద్మవ॑ర్ణా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ || 1 ||

గంధ పుష్పాక్షతైర్యుక్తమర్ఘ్యం సంపాదితం మయా |

గృహాణ త్వం మహాదేవి ప్రసన్నా భవ సర్వదా || 2 ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |

 

ఆచమనీయం-

చ॒న్ద్రాం ప్ర॑భా॒సాం యశ॑సా॒ జ్వల॑న్తీ॒o శ్రియ॑o లో॒కే దే॒వజు॑ష్టాముదా॒రామ్ |

తాం ప॒ద్మినీ॑మీ॒o శర॑ణమ॒హం ప్రప॑ద్యేఽల॒క్ష్మీర్మే॑ నశ్యతా॒o త్వాం వృ॑ణే || 1 ||

కర్పూరేణ సుగంధేన వాసితం స్వాదు శీతలమ్ |

తోయమాచమనీయార్థం గృహాణ పరమేశ్వరి || 2 ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |

 

మధుపర్కం-

కాపిలం దధి కుందేందుధవళం మధుసంయుతమ్ |

స్వర్ణపాత్రస్థితం దేవి మధుపర్కం గృహాణ భోః ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః మధుపర్కం సమర్పయామి |

 

పంచామృత స్నానం-

పయో దధి ఘృతం చైవ శర్కరా మధు సంయుతమ్ |

పంచామృతం మయాఽఽనీతం స్నానార్థం ప్రతిగృహ్యతామ్ ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః పంచామృతస్నానం సమర్పయామి |

 

శుద్ధోదకస్నానం-

ఆ॒ది॒త్యవ॑ర్ణే॒ తప॒సోఽధి॑ జా॒తో వన॒స్పతి॒స్తవ॑ వృ॒క్షోఽథ॑ బి॒ల్వః |

తస్య॒ ఫలా॑ని॒ తప॒సా ను॑దన్తు మా॒ యాన్త॑రా॒యాశ్చ॑ బా॒హ్యా అ॑ల॒క్ష్మీః ||

శుద్ధం యత్సలిలం దివ్యం గంగాజలసమం స్మృతమ్ |

సమర్పితం మయా భక్త్యా స్నానార్థం ప్రతిగృహ్యతామ్ ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |

స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |

 

వస్త్రం-

ఉపై॑తు॒ మాం దే॑వస॒ఖః కీ॒ర్తిశ్చ॒ మణి॑నా స॒హ |

ప్రా॒దు॒ర్భూ॒తోఽస్మి॑ రాష్ట్రే॒ఽస్మి॒న్ కీ॒ర్తిమృద్ధి॑o ద॒దాతు॑ మే ||

అ॒భి వస్త్రా॑ సువస॒నాన్య॑ర్షా॒భి ధే॒నూః సు॒దుఘా॑: పూ॒యమా॑నః |

అ॒భి చ॒న్ద్రా భర్త॑వే నో॒ హిర॑ణ్యా॒భ్యశ్వా॑న్ర॒థినో॑ దేవ సోమ ||

పట్టయుగ్మం మయా దత్తం కంచుకేన సమన్వితమ్ |

పరిధేహి కృపాం కృత్వా మాతర్దుర్గార్తినాశినీ ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

 

సౌభాగ్యసూత్రం-

క్షు॒త్పి॒పా॒సామ॑లాం జ్యే॒ష్ఠామ॒ల॒క్ష్మీర్నా॑శయా॒మ్యహమ్ |

అభూ॑తి॒మస॑మృద్ధి॒o చ॒ స॒ర్వా॒న్ నిర్ణు॑ద మే॒ గృహాత్ ||

సౌభాగ్యసూత్రం వరదే సువర్ణమణిసంయుతమ్ |

కంఠేఽర్పయామి దేవేశి సౌభాగ్యం దేహి మే సదా || [బధ్నామి]

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః సౌభాగ్యసూత్రం సమర్పయామి |

 

గంధాది పరిమళద్రవ్యాణి-

గ॒న్ధ॒ద్వా॒రాం దు॑రాధ॒ర్షా॒o ని॒త్యపు॑ష్టాం కరీ॒షిణీమ్ |

ఈ॒శ్వరీగ్॑o సర్వ॑భూతా॒నా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ||

 

గంధం-

శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరమ్ |

విలేపనం సురశ్రేష్ఠే చందనం ప్రతిగృహ్యతామ్ ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః చందనం సమర్పయామి |

 

హరిద్రచూర్ణం-

హరిద్రారంజితే దేవి సుఖసౌభాగ్యదాయిని |

తస్మాత్త్వాం పూజయామ్యత్ర సుఖం శాంతిం ప్రయచ్ఛ మే ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః హరిద్రాచూర్ణం సమర్పయామి |

 

కుంకుమ-

కుంకుమం కామదం దివ్యం కామినీకామసంభవమ్ |

కుంకుమేనార్చితా దేవీ కుంకుమం ప్రతిగృహ్యతామ్ ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః కుంకుమం సమర్పయామి |

 

సిందూరం-

సిందూరమరుణాభాసం జపాకుసుమసన్నిభమ్ |

అర్పితం తే మయా భక్త్యా ప్రసీద పరమేశ్వరి ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః సిందూరం సమర్పయామి |

 

కజ్జలం-

చక్షుభ్యాం కజ్జలం రమ్యం సుభగే శాంతికారకమ్ |

కర్పూరజ్యోతిముత్పన్నం గృహాణ పరమేశ్వరి ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః కజ్జలం సమర్పయామి |

 

ఆభరణం-

మన॑స॒: కామ॒మాకూ॑తిం వా॒చః స॒త్యమ॑శీమహి |

ప॒శూ॒నాగ్ం రూ॒పమన్న॑స్య॒ మయి॒ శ్రీః శ్ర॑యతా॒o యశ॑: ||

హార కంకణ కేయూర మేఖలా కుండలాదిభిః |

రత్నాఢ్యం హీరకోపేతం భూషణం ప్రతిగృహ్యతామ్ ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః ఆభరణాని సమర్పయామి |

 

పుష్పమాలా-

క॒ర్దమే॑న ప్ర॑జాభూ॒తా మ॒యి॒ సమ్భ॑వ క॒ర్దమ |

శ్రియ॑o వా॒సయ॑ మే కు॒లే మా॒తర॑o పద్మ॒మాలి॑నీమ్ ||

మాల్యాదీని సుగంధీని మాలత్యాదీని భక్తితః |

మయాఽఽహృతాని పుష్పాణి పూజార్థం ప్రతిగృహ్యతామ్ ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః పుష్పమాలాం సమర్పయామి |

 

అథాంగ పూజా-

ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి |

ఓం గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామి |

ఓం అపర్ణాయై నమః జానూనీ పూజయామి |

ఓం హరప్రియాయై నమః ఊరూ పూజయామి |

ఓం పార్వత్యై నమః కటిం పూజయామి |

ఓం ఆర్యాయై నమః నాభిం పూజయామి |

ఓం జగన్మాత్రే నమః ఉదరం పూజయామి |

ఓం మంగళాయై నమః కుక్షిం పూజయామి |

ఓం శివాయై నమః హృదయం పూజయామి |

ఓం మహేశ్వర్యై నమః కంఠం పూజయామి |

ఓం విశ్వవంద్యాయై నమః స్కంధౌ పూజయామి |

ఓం కాళ్యై నమః బాహూ పూజయామి |

ఓం ఆద్యాయై నమః హస్తౌ పూజయామి |

ఓం వరదాయై నమః ముఖం పూజయామి |

ఓం సువాణ్యై నమః నాసికాం పూజయామి |

ఓం కమలాక్ష్యై నమః నేత్రే పూజయామి |

ఓం అంబికాయై నమః శిరః పూజయామి |

ఓం పరాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి |

 

శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళిః |

శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళిః కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి |

 

ధూపం

ఆప॑: సృ॒జన్తు॑ స్నిగ్ధా॒ని చి॒క్లీ॒త వ॑స మే॒ గృహే |

ని చ॑ దే॒వీం మా॒తర॒o శ్రియ॑o వా॒సయ॑ మే కు॒లే || 1 ||

వనస్పతిరసోద్భూతో గంధాఢ్యో గంధ ఉత్తమః |

ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోఽయం ప్రతిగృహ్యతామ్ || 2 ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః ధూపం ఆఘ్రాపయామి |

 

దీపం-

ఆ॒ర్ద్రాం పు॒ష్కరి॑ణీం పు॒ష్టిం పి॒ఙ్గ॒లాం ప॑ద్మమా॒లినీమ్ |

చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒మావ॑హ || 1 ||

సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా యోజితం మయా |

దీపం గృహాణ దేవేశి త్రైలోక్యతిమిరాపహమ్ || 2 ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః దీపం దర్శయామి |

ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |

 

నైవేద్యం-

ఆ॒ర్ద్రాం య॒: కరి॑ణీం య॒ష్టిం సు॒వర్ణాం హే॑మమా॒లినీమ్ |

సూ॒ర్యాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒మావ॑హ || 1 ||

శర్కరాఖండఖాద్యాని దధిక్షీరఘృతాని చ |

ఆహారార్థం భక్ష్యభోజ్యం నైవేద్యం ప్రతిగృహ్యతామ్ || 2 ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి |

 

ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వి॒తుర్వరేణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |

ధియో॒ యో న॑: ప్రచో॒దయాత్ ||

సత్యం త్వా ఋతేన పరిషించామి |

(సాయంకాలే ఋతం త్వా సత్యేన పరిషించామి)

అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |

ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” |

ఓం వ్యా॒నాయ॒ స్వాహా” | ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” |

ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |

అ॒మృ॒తా॒పి॒ధా॒నమసి | ఉత్తరాపోశనం సమర్పయామి |

హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |

శుద్ధాచమనీయం సమర్పయామి |

 

ఋతుఫలం-

ఇదం ఫలం మయా దేవి స్థాపితం పురతస్తవ |

తేన మే సఫలావాప్తిర్భవేజ్జన్మని జన్మని || 1 ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః ఋతుఫలం సమర్పయామి |

 

తాంబూలం-

తాం మ॒ ఆ వ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీమ్ |

యస్యా॒o హిర॑ణ్య॒o ప్రభూ॑త॒o గావో॑ దా॒స్యోఽశ్వాన్వి॒న్దేయ॒o పురు॑షాన॒హమ్ || 1 ||

పూగీఫలం మహద్దివ్యం నాగవల్లీదళైర్యుతమ్ |

ఏలాలవంగసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ || 2 ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి |

 

దక్షిణా-

హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసోః |

అనంతపుణ్యఫలదం అతః శాన్తిం ప్రయచ్ఛ మే |

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః దక్షిణాం సమర్పయామి |

 

నీరాజనం-

స॒మ్రాజ॑o చ వి॒రాజ॑o చాభి॒శ్రీర్యా చ॑ నో గృ॒హే |

ల॒క్ష్మీ రా॒ష్ట్రస్య॒ యా ముఖే॒ తయా॑ మా॒ సగ్ం సృ॒జామసి || 1 |

కదలీగర్భసంభూతం కర్పూరం తు ప్రదీపితమ్ |

ఆరార్తికమహం కుర్వే పశ్య మాం వరదా భవ || 2 ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః కర్పూర నీరాజనం సమర్పయామి |

నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | నమస్కరోమి |

 

మంత్రపుష్పం-

ఓం కా॒త్యా॒య॒నాయ॑ వి॒ద్మహే॑ కన్యకు॒మారి॑ ధీమహి |

తన్నో॑ దుర్గిః ప్రచో॒దయాత్ || 1 ||

శ్రద్ధయా సిక్తయా భక్త్యా హ్యార్ద్రప్రేమ్ణా సమర్పితః |

మంత్రపుష్పాంజలిశ్చాయం కృపయా ప్రతిగృహ్యతామ్ || 2 ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః మంత్రపుష్పం సమర్పయామి |

 

ప్రదక్షిణ-

యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ |

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |

పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |

త్రాహి మాం కృపయా దేవీ శరణాగతవత్సలే |

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |

తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి |

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

 

సాష్టాంగ నమస్కారం-

ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా |

పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోఽష్టాంగముచ్యతే ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః సాష్టాంగనమస్కారాన్ సమర్పయామి |

 

సర్వోపచారాః |

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః ఛత్రం ఆచ్ఛాదయామి |

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః చామరైర్వీజయామి |

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః నృత్యం దర్శయామి |

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః గీతం శ్రావయామి |

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః ఆందోళికాన్నారోహయామి |

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః అశ్వానారోహయామి |

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః గజానారోహయామి |

యద్యద్ద్రవ్యమపూర్వం చ పృథివ్యామతిదుర్లభమ్ |

దేవభూపార్హభోగ్యం చ తద్ద్రవ్యం దేవి గృహ్యతామ్ ||

 

| ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః సమస్త రాజ్ఞీయోపచారాన్ దేవ్యోపచారాన్ సమర్పయామి |

 

ప్రార్థన-

 

|| శ్రీ దుర్గా సప్తశ్లోకీ పశ్యతు ||

 

యా దేవీ మధుకైటభప్రమథినీ యా మాహిషోన్మూలినీ

యా ధూమ్రేక్షణచండముండశమనీ యా రక్తబీజాశినీ |

యా శుంభాదినిశుంభదైత్యదమనీ యా సిద్ధలక్ష్మీ పరా

సా చండీ నవకోటిశక్తిసహితా మాం పాతు విశ్వేశ్వరీ || 1 ||

 

క్షమా ప్రార్థన-

అపరాధసహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |

దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి || 1 ||

ఆవాహనం న జానామి న జానామి విసర్జనమ్ |

పూజాం చైవ న జానామి క్షమ్యతాం పరమేశ్వరి || 2 ||

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి |

యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే || 3 ||

 

అనయా శ్రీసూక్త విధానేన ధ్యానావాహనాది షోడశోపచార పూజనేన భగవతీ సర్వాత్మికా శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవీ సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||

 

తీర్థప్రసాద గ్రహణం-

అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణమ్ |

సమస్తపాపక్షయకరం శ్రీదుర్గాపరాదేవీ పాదోదకం పావనం శుభమ్ || 1 ||

 

| శ్రీమహాకాళీ, శ్రీమహాలక్ష్మీ, శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః ప్రసాదం శిరసా గృహ్ణామి |

 

|| ఓం శాంతి: శాంతి: శాంతి: ||