Mallikarjuna Suprabhatam – శ్రీ
మల్లికార్జున సుప్రభాతం
ప్రాతస్స్మరామి
గణనాథమనాథబంధుం
సిందూర
పూరపరిశోభితగండయుగ్మమ్ |
ఉద్దండవిఘ్నపరిఖండనచండదండ-
మాఖండలాదిసురనాయకబృందవంద్యమ్
|| 1
కళాభ్యాం
చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః
ఫలాభ్యాం
భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే |
శివాభ్యామస్తీకత్రిభువనశివాభ్యాం
హృది పున-
ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం
నతిరియమ్ || 2 ||
నమస్తే
నమస్తే మహాదేవ! శంభో!
నమస్తే
నమస్తే దయాపూర్ణసింధో!
నమస్తే
నమస్తే ప్రపన్నాత్మబంధో!
నమస్తే
నమస్తే నమస్తే మహేశ || 3 ||
శశ్వచ్ఛ్రీగిరిమూర్ధని
త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం
సాక్షాదక్షతసత్కటాక్షసరణిశ్రీమత్సుధావర్షిణీమ్,
సోమార్ధాంకితమస్తకాం
ప్రణమతాం నిస్సీమసంపత్ప్రదాం
సుశ్లోకాం
భ్రమరాంబికాం స్మితముఖీం శంభోస్సఖీం త్వాం సుమః || 4
||
మాతః!
ప్రసీద, సదయా భవ, భవ్యశీలే
!
లీలాలవాకులితదైత్యకులాపహారే
!
శ్రీచక్రరాజనిలయే
! శ్రుతిగీతకీర్తే !
శ్రీశైలనాథదయితే
! తవ సుప్రభాతం || 5 ||
శంభో !
సురేంద్రనుత ! శంకర ! శూలపాణే !
చంద్రావతంస
! శివ ! శర్వ ! పినాకపాణే !
గంగాధర
! క్రతుపతే ! గరుడధ్వజాప్త !
శ్రీ
మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతం || 6 ||
విశ్వేశ
! విశ్వజనసేవిత ! విశ్వమూర్తే !
విశ్వంభర
! త్రిపురభేదన ! విశ్వయోనే !
ఫాలాక్ష
! భవ్యగుణ ! భోగివిభూషణేశ !
శ్రీ
మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతం || 7 ||
కళ్యాణరూప
! కరుణాకర ! కాలకంఠ !
కల్పద్రుమప్రసవపూజిత
! కామదాయిన్ !
దుర్నీతిదైత్యదళనోద్యత
! దేవ దేవ !
శ్రీ
మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతం || 8 ||
గౌరీమనోహర
! గణేశ్వరసేవితాంఘ్రే !
గంధర్వయక్షసురకిన్నరగీతకీర్తే
!
గండావలంబిఫణికుండలమండితాస్య
!
శ్రీ
మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతం || 9 ||
నాగేంద్రభూషణ
! నిరీహిత ! నిర్వికార !
నిర్మాయ
! నిశ్చల ! నిరర్గల ! నాగభేదిన్ !
నారాయణీప్రియ
! నతేష్టద ! నిర్మలాత్మన్ !
శ్రీ
పర్వతాధిప ! విభో ! తవ సుప్రభాతం || 10 ||
సృష్టం
త్వయైవ జగదేతరశేషమీశ !
రక్షావిధిశ్చ
విధిగోచర ! తావకీనః |
సంహారశక్తిరపి
శంకర ! కింకరీ తే
శ్రీ
శైలశేఖరవిభో ! తవ సుప్రభాతం || 11 ||
ఏకస్త్వమేవ
బహుధా భవ ! భాసి లోకే
నిశ్శంకధీర్వృషభకేతన
! మల్లినాథ !
శ్రీ
భ్రామరీప్రయ ! సుఖాశ్రయ ! లోకనాథ !
శ్రీ
శైలశేఖరవిభో ! తవ సుప్రభాతం || 12 ||
పాతాళగాంగజలమజ్జననిర్మలాంగాః
భస్మతిపుండ్రసమలంకృతఫాలభాగాః
|
గాయంతి
దేవమునిభక్తజనా భవంతం
శ్రీ
మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతం || 13 ||
సారస్వతాంబుయుతభోగవతీశ్రితాయాః
బ్రహ్మేశవిష్ణుగిరిచుంబితకృష్ణవేణ్యాః
|
సోపానమార్గమధిరుహ్య
భజంతి భక్తాః
శ్రీ
మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతం || 14 ||
శ్రీ
మల్లికార్జున మహేశ్వరసుప్రభాత
స్తోత్రం
పఠంతి భువి యే మనుజాః ప్రభాతే |
తే
సర్వ సౌఖ్యమనుభూయ పరానవాప్యం
శ్రీ
శాంభవం పదమవాప్య ముదం లభంతే || 15 ||
|| ఇతి
శ్రీ మల్లికార్జున సుప్రభాతం సంపూర్ణం ||