Labels

Breaking

Sudarshana Ashtakam – శ్రీ సుదర్శన అష్టకం


Sudarshana Ashtakam – శ్రీ సుదర్శన అష్టకం

 

ప్రతిభటి శ్రేణి బీషణ వరగుణ స్తోమ భూషణ

జని భయస్తానతారణ జగదవస్థానకారణ

నిఖల దుష్కర్మ కర్శన నిగమసుదర్శన

జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన || 1 ||

 

శుభజగద్రూపమందన సురజన త్రాసఖండన

శతమఖ బ్రహ్మవందిత శతపథ బ్రహ్మనందిత

ప్రదిత విధ్వత్స పక్షీత బజదహిర్భుద్నా లక్షిత

జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన || 2 ||

 

స్పుటతటిజ్ఞాలపింజర పృథు తరజ్వాలపంజర

పరిగత ప్రత్న విగ్రహ పటుతర ప్రజ్ఞదుర్ధర

పరహరణ గ్రామ మండిత పరిజనత్రాణ పండిత

జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన || 3 ||

 

నిజపద ప్రీత సద్గుణ నిరుపధి స్పీతషడ్గుణ

నిగమ నిర్వ్యూడవైభవ నిజపరవ్యూహవైభవ

హరిహయ ద్వేషిదారుణ హర పురఫ్లోష కారణ

జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన || 4 ||

 

ధనుజ విస్తార కర్తన జనితిమిస్ర్రావి కర్తన

ధనుజవిద్యాని కర్తన భజ దవిధ్యా నికర్తన

అమర దృష్ట స్వవిక్రమ సమరజుష్టభ్రమికమ

జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన || 5 ||

 

ప్రతిముఖాలీడబంధుర పృథు మహాహేతి దంతురు

వికటమాయా బహిశ్రుత వివిధ మాలాపరిష్కృత

స్థిరమహా యంత్ర యంత్రిక ధృడదయాతంత్ర యంత్రిత

జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన || 6 ||

 

మహిత సంపత్షడక్షర విహితసంపత్షడక్షర

షడరచక్ర ప్రతిష్టిత సకలతత్వప్రతిస్టత

వివిధ సంకల్ప కల్పక విభుధ సంకల్ప

జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన || 7 ||

 

భువన నేతస్త్రయీమయ సవన తేజస్త్రయీమయీ

నిరవిధి స్వాదు చిన్మయ నిఖిల శక్తే జగన్మయ

అమిత విశ్వక్రియా మయ శమిత విశ్వగ్భయామయ

జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన || 8 ||

 

దిచతుష్కమిదం ప్రభూతసారం

పటతాం వేంకట నాయాక ప్రణీతం

విశామేసి మనోరదః ప్రదావన నవిహన్యేతరధాంగ ధుర్య గుప్తః

 

|| ఇతి శ్రీ వేదాంతచార్యస్య కృతిషు సుదర్శన అష్టకం సంపూర్ణం ||

  

WhatsApp Group Join Now
Telegram Group Join Now